చిత్ర పరిశ్రమలో బిగ్ బాస్ బ్యూటీ జ్యోతి గురించి తెలియని వారంటూ ఉండరు. గత రెండు రోజులుగా జ్యోతి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అడిగిన వాళ్లకు అడిగినట్టు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితంలోని సీక్రెట్స్ ను బయటపెట్టేస్తోంది. ఈ క్రమంలో పవన్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది. అయితే సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడడని, తన పని ఏదో తాను చూసుకుంటాడని.. అలాంటిది మొదటిసారి […]
Category: Latest News
కరోనాపై జగన్ కీలక నిర్ణయం..!?
ఏపీలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో స్పందన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. కారానికి సంబంధించిన అన్ని సమస్యలకు 104 కాల్ సెంటర్ వన్ స్టాప్ సొల్యూషన్ గా ఉండాలని అన్నారు. 104కు ఫోన్ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్ కేటాయించాలని ఆయన ఆదేశించారు. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలని, 104 కాల్ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని ఆస్పత్రులలో వైద్య […]
యాంకర్ శ్యామల భర్త పై కేసు..!
టాలీవుడ్ బుల్లి తెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. నర్సింహారెడ్డి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారీగా ఆమె దగ్గర నుండి డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బుల విషయం అడిగితే యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరింపులకు దిగినట్లుగా ఆ మహిళ తెలిపింది. […]
ప్రభాస్ గురించి ఒక్క ముక్కలో చెప్పేసిన నటి..!
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రం షూటింగ్ 30 శాతం పూర్తయింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మొన్నటి వరకు నాన్ స్టాప్ గా జరిగిన షూటింగ్ కు ఇప్పుడు కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి అభిమానులతో చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ప్రభాస్ గురించి కూడా […]
నిద్ర మాత్రలు మింగి టీవీ నటుడి ఆత్మహత్యాయత్నం..!
మలయాళ సీరియల్ నటుడు ఆదిత్య జయన్ ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం సాయంత్రం కారులో కూర్చున్న టైములో తన చేతి నరాలున కట్ చేసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరగటంతో వెంటనే ఆతని త్రిచూర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా మణికట్టును కోసుకోవడానికి ముందు అతడు అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్స్ వెల్లడించారు. కాగా బుల్లితెర నటి అంబిలి […]
బుర్జ్ ఖలీఫాపై భారతీయ జెండా…!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ లోని ప్రఖ్యాత భవనం పై భారత జెండా మెరిసింది. ఇండియాలో కరోనా కేసులు బాగా పెరిగిన నేపథ్యంలో దేశానికి సంఘీభావంగా యూఏఈలోని పలు ప్రసిద్ధ భవనాల పై ఆదివారం భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, అబుదాబిలోని అడ్నోక్ ప్రధాన కార్యాలయాలు భారత జెండాలు మెరిసాయి. స్టే స్ట్రాంగ్ ఇండియా అంటూ అక్కడ ప్రదర్శించిన భారత త్రివర్ణ పతాకం వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఇండియా ఇన్ […]
మరోకసారి పోలీస్ అధికారిగా కనిపించనున్న గౌతమ్ మీనన్!
ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ టాలీవుడ్ లోను ఘర్షణ, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఏం మాయ చేసావే వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మంచి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా ఆయన బాగా దగ్గరైయ్యారు. అయితే ఈ డైరెక్టర్, దర్శకత్వం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఐతే ఫుల్ టైమ్ నటుడిగా కూడా ఆయన నటిస్తున్నాడు. గత ఏడాది రిలీజ్ అయిన […]
కరోనా ఎఫెక్ట్..నానికి హ్యాండిచ్చిన ప్రముఖ హీరోయిన్!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `అంటే సుందరానికీ!` ఒకటి. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. ఈ సినిమా షూటింగ్‌ను ఆపడం లేదు. తక్కువ మంది సిబ్బందితో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు నాని. ఇక ఈ చిత్రంలో మళయాలీ భామ నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఇటీవలె […]
వెండితర ప్రయాణం మొదలు పెట్టబోతున్న మెగా డాటర్..!
మెగా ఫ్యామిలీ నుండి అనేక మంది నటి నటులు ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుండి మరొకరు వెండితర ప్రయాణం మొదలు పెట్టనున్నారు. ఆమె ఎవరంటే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత. ఇప్పటికే క్యాస్టూమ్ డిజైనర్ గా చిరు, చరణ్ సినిమాలకు పని చేశారు సుస్మిత. ఈ మధ్య తన భర్త విష్ణుతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ స్థాపించిన సుస్మిత షూటౌట్ ఎట్ ఆలేరు పేరుతో వెబ్ సిరీస్ కూడా నిర్మించారు. ఇటీవలే […]