`రాధేశ్యామ్‌` అరుదైన రికార్డు..ఖుషీలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్‌ ప్రేమకథగా రానున్న ఈ మూవీకి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదా లు క‌లిసి భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ గతేడాది అక్టోబర్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మోషన్‌ […]

ఏంటీ..`లూసిఫర్‌` రీమేక్‌లో ఆ పాత్ర‌నే క‌ట్ చేశారా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేయ‌నున్న ప్రాజెక్ట్స్‌లో మ‌ల‌యాళ హిట్ లూసిఫ‌ర్ రీమేక్ ఒక‌టి. జయం మోహన్ రాజా ఈ రీమేక్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇటీవ‌లె పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇలాంటి త‌రుణంలో.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. లూసిఫర్‌ లో పృథ్వీరాజ్‌ సుకుమారన్ కీల‌క పాత్ర పోషించాడు. ఆయ‌న ఈ సినిమా డైరెక్ట‌ర్ కూడా. […]

దుల్కర్‌ సల్మాన్ మూవీలో అక్కినేని హీరో కీ రోల్‌?!

మలయాళం స్టార్ దుల్కర్ స‌ల్మాన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఆయ‌న సినిమాలు తెలుగులోనూ రూపొందుతుంటాయి. ప్ర‌స్తుతం దుల్క‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. 1964 కాలంలో జ‌రిగే పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా రూపొందే ఈ చిత్రానికి వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాని స‌మ‌ర్పిస్తోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొందనున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్‌ ఓ కీ రోల్ పోషించ‌బోతున్నాడ‌ట‌. సినిమాలో ఆయన పాత్రకు […]

`రాక్షసుడు` సీక్వెల్..రంగంలోకి స్టార్ హీరో?!

బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్ట‌ర్ రమేష్‌ వర్మ కాంబోలో తెర‌కెక్కిన రాక్షసుడు 2019లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. టీనేజ్ అమ్మాయిల వరుస హత్యల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. తాజాగా అందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాక్షసుడు 2 సినిమాకి హోల్డ్ యువర్ బ్రీత్ అనే ట్యాగ్ లైన్ ఉంచారు. కొత్తగా డిజైన్ […]

విజ‌య్ ద‌ళ‌ప‌తికి హైకోర్ట్ బిగ్ షాక్‌..రూ.ల‌క్ష జ‌రిమానా!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌నకు త‌మిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా విజ‌య్‌కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‏కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది. ఇంత‌కీ విజ‌య్‌కి జ‌రిమానా ఎందుకు పడిందంటే.. విజ‌య్‌కు కార్ల‌పై మ‌క్కువ ఎక్కువ. ఆ నేప‌థ్యంలోనే రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ అనే రూ.8 కోట్ల […]

`కార్తికేయ` సీక్వెల్‌కి ఆస‌క్తిక‌ర టైటిల్‌..?!

, టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌, చందు మొండేటి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం కార్తికేయ. 2014లో విడుదలైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి నిఖిల్ సీక్వెల్ చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. కార్తికేయ 2 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి […]

అత‌డు వెనకుంటే న‌న్ను ఏదీ బాధించదు..రేణు పోస్ట్ వైర‌ల్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పవన్ నుంచి విడిపోయిన తరువాత కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్యాల‌తో పూణేలో సెటిల్ అయిన రేణు.. ఈ మ‌ధ్యే హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయింది. అలాగే సెకెండ్ ఇన్నింగ్స్‌ మొద‌లు పెట్టి వెబ్ సిరీస్ల‌లో న‌టిస్తోంది. ప‌లు టీవీ షోల‌కు జ‌డ్జ్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రేణు.. తాజాగా […]

లింగుసామి మూవీకి రామ్ భారీ రెమ్యూన‌రేష‌న్?!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంట‌గా త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుసామి ఈ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. స్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక సోమ‌వారమే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు రామ్ పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ […]

`దృశ్యం 2` కూడా వ‌చ్చేస్తోంది..ప్ర‌ముఖ ఓటీటీతో కుదిరిన డీల్‌?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కిన తాజా చిత్రం దృశ్యం 2 రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యం 2ను అదే టైటిల్‌తో తెలుగులోనూ తెర‌కెక్కించారు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాను ద‌గ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌లకు సిద్ధంగా ఉంది. అయితే లేటెస్ట్ లాక్ ప్ర‌కారం.. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే వ‌చ్చేస్తోంద‌ట‌. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ […]