యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ రోజు రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. […]
Category: Latest News
హాట్ పోజులతో హీటెక్కిస్తున్న పూర్ణ..ఫొటోలు వైరల్!
అవును, అవును 2, సీమ టపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. టాలెంట్ ఉన్న నటిగా ఫూవ్ చేసుకుంది. కానీ, సరైన హిట్ పడక పోవడంతో.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయింది. అయితే టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పూర్ణ.. మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల విడుదలైన పవర్ ప్లే మూవీలో నెగటివ్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. ప్రస్తుతం […]
తన ముద్దుల కొడుకుతో సమంత ఆటలు..వీడియో వైరల్!
అక్కినేని వారి కోడలు సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం శాకుంతలంతో పాటు పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి పెట్స్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన ఇంట్లో ఉండే హష్ అనే పెంపుడు కుక్కను సమంత సొంత కొడుకులా ట్రీట్ చేస్తుంటుంది. షూటింగ్ నుంచి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన పెట్‌తోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటుంది సమంత. ఇక తాజాగా తన ముద్దుల […]
ధనుష్-శేఖర్ కమ్ముల మూవీపై న్యూ అప్డేట్!?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుందట. వీలైనంత త్వరగా […]
రజనీకాంత్ సినిమాకు చిరు టైటిల్..?!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ మూవీలో నయనతార, కీర్తి సురేశ్, మీనా, జగపతిబాబు, కుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కళానిధి సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఎన్నో అవాంతరాలు, వాయిదాలు దాటుకుంటూ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 4న రిలీజ్ కానుంది. అయితే తమిళంలో అన్నాత్తే పేరుతో రిలీజ్ […]
తన మూవీకి తానే స్పెషల్ గెస్ట్ అవుతున్న జక్కన్న?!
అందరూ జక్కన్న అని ముద్దుగా పిలుచుకునే దర్శకధీరుడు రాజమౌళి.. తన మూవీకి తానే స్పెషల్ గెస్ట్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2005 విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ […]
వామ్మో..`ఆర్ఆర్ఆర్`లో ఆలియా సాంగ్‌కే అన్ని కోట్లా?!
దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న ఈ మల్టీస్టారర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాలీవుడ్ భామ ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. […]
రామ్ కోసం రంగంలోకి దిగిన పవన్ మేనత్త?!
నదియా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అత్తారింటికి దారేది మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మేనత్తగా నటించి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారీమె. ఈ చిత్రం తర్వాత ఆమె మరెన్నో ఆఫర్లు కూడా దక్కాయి. అయితే ఇప్పుడు నదియా టాలీవుడ్ ఎనర్జిటివ్ రామ్ పోతినేని కోసం రంగంలోకి దిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తె.. రామ్ కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామితో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ […]
ఆగిపోయిన అనుష్క సినిమా..కారణం అదేనట?!
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి.. మునుపటి జోరు ఇప్పుడు చూపించడం లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన భామ.. ఆ తర్వాత మరే సినిమాను ప్రకటించలేదు. కానీ, రారా కృష్ణయ్యా ఫేం పి. మహేష్ దర్శకత్వంలో అనుష్క ఓ సినిమా చేయనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్నాడని, మరియు ఈ మూవీకి మిస్టర్ శెట్టి మిస్సెస్ […]









