పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోబ్స్ వెల్లడించింది. దీంతో.. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా అల్లు అర్జున్‌కు ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే.. బన్నీ కానీ, ఇటు మూవీ టీం కానీ దీనిపై రిప్లై ఇవ్వలేదు. అంతేకాదు.. నిర్మాణ సంస్థ మూవీ మేకర్స్ డిసెంబర్ 24న సోషల్ మీడియా వేదికగా.. ఈ సినిమా కోసం ఇప్పటికే రూ.1508 కోట్ల గ్రాస్ వచ్చిందని వెల్లడించారు. ఈ […]
Category: Latest News
ఈ జనరేషన్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్, మహేష్, బన్నీ ఎవరు కాదట..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేయగల సత్తా ఉన్న ఏకైక సినిమా అంటూ వార్ 2 పై ప్రచారం కొనసాగుతుంది. బాలీవుడ్ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూ.100 కోట్ల బడ్జెట్‌తో.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ పై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత […]
తండేల్ మూవీపై అల్లు అర్జున్ ఎఫెక్ట్.. అక్కినేని ఫ్యాన్స్ కు నయా టెన్షన్..!
అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో చైతన్యకు సరైన సక్సస్ లేదు. ఈ క్రమంలోనే.. అభిమానులు ఆయన నెక్స్ట్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. తండేల్ సినిమా నాగచైతన్యకు భారీ సక్సెస్ అందిస్తుందని ఆశ భావంను వ్యక్తం చేస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై.. ఈ సినిమాను 2025 సంక్రాంతి బరిలో ఫిబ్రవరి 7న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో బన్నీ […]
12 మందితో లవ్.. పెళ్ళైన రెండు ఏళ్లకే డివోర్స్.. ఈ స్టార్ బ్యూటీని గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ గుర్తుపట్టారా..? ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ.. హిందీ, తెలుగు, తమిళ్ అని భాషలతో సంబంధం లేకుండా.. దాదాపు అన్ని ఇండస్ట్రీలలోనూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. కుర్రాళ్ళ కలల రాకుమారిగా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ […]
తెలీదు.. అనుకోలేదు.. తప్పు జరిగింది.. తొక్కిసలాట ఘటనపై బన్నీ రియాక్షన్ ఇదే.. !
సంధ్య థియేటర్ తొక్కిసలాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 బెనిఫిట్‌షో సమయంలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే మధ్యస్థర బెయిల్‌తో రిలీజ్ అయిన అల్లు అర్జున్.. తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యాడు. బెనిఫిట్ షోపై విచారణలో అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ థియేటర్ యాజమాన్యం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని.. ప్రీమియర్ షోల సమయంలో తొక్కిసలాట […]
టాలీవుడ్ లో కోటి రెమ్యునరేషన్ తీసుకున్న మొట్టమొదటి స్టార్ బ్యూటీ ఎవరంటే.. ?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మార్కెట్ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నవారంతా వందల కోట్లలో రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. కేవలం హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా నిర్మాతల దగ్గర బానే రెమ్యూనరేషన్లు ఛార్జ్ చేస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న టాప్ హీరోయిన్లైతే రూ.5 నుంచి ఏకంగా రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. కుర్ర హీరోయిన్లు కోటి రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో […]
సునీల్ చేసిన పనికి కోపంతో చెంప పగలకొట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట కమెడియన్‌గా అడుగుపెట్టి.. తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. తర్వాత పలు సినిమాలో హీరోగా చేశాడు. మెల్లమెల్లగా హీరోగా, కమీడియన్ గా అవకాశాలు తగ్గడంతో.. కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన సునీల్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. మరోపక్క విలన్ గాను రాణిస్తున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక తాజాగా పుష్ప […]
రాజమౌళి – నాగార్జున కాంబోలో ఓ క్రేజీ మూవీ మిస్ అయిందని తెలుసా..?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం ఏ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో నెంబర్ వన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న జక్కన్న.. చివరగా ఎన్టీఆర్, చరణ్ కాంబోలో తర్కెక్కించిన ఆర్‌ఆర్ఆర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో.. ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు రాజమౌళి. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. ఆడియన్స్‌లో విపరీతమైన అంశాలు […]
బాలయ్య కెరీర్‌లోనే పరమచెత్త సుత్తి రికార్డ్ ఇదే.. ఇంత ఘోర అవమానమా..
నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం హ్యట్రిక్‌తో ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. బాబి డైరెక్షన్‌లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇక ఈ సినిమాల్లో బాలయ్యకు పొట్టిగా బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో […]








