మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అప్డేట్.. చిరు విశ్వంభరలో అకిరా..!

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మెగా హీరోలుగా ఎంతోమంది అడుగుపెట్టి ఇండ‌స్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ వారసుడిగా ఆఖీరానందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఎప్పటి నుంచో అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ‌క ముందే ఆఖీరాకు మంచి ఫ్యాన్ పాలెం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆయన సినిమాలో నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా అకీరాకు సినిమాలపై […]

రజనీకాంత్ కు అస్వస్థత.. హాస్పిటల్ లో జాయిన్ అయిన సూపర్ స్టార్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న రజినీకాంత్.. ఇటీవ‌ల‌ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి చెన్నై అపోలో హాస్పటల్లో రజనీకాంత్ చేరారు. కడుపునొప్పి కారణంగా రజనీకాంత్‌ను హాస్పిటల్‌కు తరలించాల్సి వచ్చింది. అయితే ఆయన హాస్పిటల్‌కు చేరడానికి ముందే రజిని తాజా మూవీ వేట్టయ్యన్ ఆడియో లాంచ్ ఈవెంట్లో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రజినీకాంత్ కొన్ని డ్యాన్స్ స్టెప్పులు కూడా […]

ఆటిజం పిల్లల ప్రాణాలతో అక్రమ థెరపీ సెంటర్ల చెల‌గాటం… ప్ర‌భుత్వం ప‌ట్టించుకుంటుందా..?

హైదరాబాద్: ఆటిజం అనేది 21 రకాల వైకల్యాల్లో ఒకటి. ఈ వైకల్యం ఉన్న పిల్లలు చిన్న వయస్సులోనే సరైన సమయంలో గుర్తించబడితే, అవసరమైన థెరపీల ద్వారా వారి భవిష్యత్తును కాపాడవచ్చు. కానీ, ప్రభుత్వ స్థాయిలో సరైన సదుపాయాలు లేని పరిస్థితిని ఆసరాగా తీసుకొని, కావలసిన వనరులు, క్వాలిఫికేషన్స్, అనుమతులు లేని అక్రమ థెరపీ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటికి సరైన అనుమతులు లేకపోవడంతో పాటు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫరెంట్‌ అబిలిటీస్ అండ్ ఎల్డర్ వెల్ఫేర్ (DDEW) విభాగం […]

ఆర్తి అగర్వాల్ మరణానికి కారణం? ఆమె చనిపోయే రోజు జరిగింది ఇదే..!

మ‌న తెలుగు చిత్ర ప‌రిశ్ర‌లో ఒకప్పుడు తన అంద చందాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న‌ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అంటే తెలియని వారు ఉండరు. అలాంటి ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా మంచి పొజిషన్లో ఉండగానే అర్ధాంతరంగాఈ లోక‌న్నీ విడిచి వెలిపోయింది. 2001లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ ఇంద్ర, అల్లరి రాముడు, నీ స్నేహం, నువ్వు లేక నేను లేను, వసంతం వంటి ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ […]

సీనియర్ న‌టి సూర్యకాంతం జీవితంలో ఎవరికీ తెలియని విషాదం.. మరి ఇంత దారుణమా..!?

మన పాతతరం నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎస్వీ రంగారావు వంటి వారే కాకుండా ఎంతోమంది అగ్రనటులు, నటి మణులు కూడా ఉన్నారు.. అలాంటి వారిలో లెజెండ్రీ నటి సూర్యకాంతం కూడా ఒకరు. తన ప్రత్యేకమైన నటనతో ఇప్పటి తరం వారికి కూడా ఎంతో సుపరిచితురాలు. అలాంటి సూర్యకాంతం ఒక నటి మాత్రమే కాదు ఎంతో ప్రతిభాశాలి, హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలుకని అవకాశం వచ్చిన సమయంలో నెరవేర్చుకోలేక ఆమె పడిన కష్టాలు అన్ని ఇన్నిని కావు. అదేవిధంగా […]

ఎన్టీఆర్ సునామి.. దేవర 3 డేస్ కలెక్షన్స్‌ చూస్తే బిత్తర పోవాల్సిందే..!

మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ నటించిన దేవర ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులతో దూసుకుపోతుంది. ఆచార్య‌ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల దగ్గర నూంచి వచ్చిన దేవర ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. తొలిరోజే రూ.170 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుని దేవర రూ.200 కోట్ల మార్క్ వసూళ్లను అందుకుంది. హిందీలో కూడా దేవ‌ర‌ అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. మొదటిరోజు రూ.7 కోట్లు […]

సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూతుర్ని చూశారా.. తల్లిని మించి పోయింది గా..!

టాలీవుడ్ సీనియర్ నటి ఇంద్రజా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. 90లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిందామె. స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తన అందం అభినయంతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలుకు దూరమైంది. పిల్లలు కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయింది. అయితే చాలామంది హీరోయిన్స్‌లాగానే సెకండ్ ఇన్నింగ్స్ ను […]

పవన్ కళ్యాణ్ పంజా హాట్ బ్యూటీ ఇప్పుడు ఎక్కడ ఉంది..ఆమే బ్యాక్గ్రౌండ్ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నూంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆయన అభిమానులు కూడా ఆయన సినిమా విడుదలంటే ఓ పండగల భావిస్తారు. అలా పవన్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను బాగాకట్టుకున్న మూవీ పంజా.. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న అభిమానులకు సూన‌ కాలు తెప్పించే విధంగా ఉంటూంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్‌ అన్ని సినిమాలు కన్నా భినంగా ఎంతో స్టైల్ గా ఉంటుంది. 2011లో ప్రేక్ష‌కుల‌ […]

బాలయ్య అన్‌స్టాపబుల్ వచ్చేస్తుంది.. గెస్టుల లిస్ట్ ఇదే..!

నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా చాలా చురుగ్గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. వయసు ఎంత పెరుగుతున్నా కూడా ఆ కటౌట్ లో మాస్ వేడి మాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. ‘NBK109’ మాస్ ఎంటర్‌టైనర్‌గా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఆహాలో ఎంతో పాపులర్ అయిన […]