తెలుగింటి ఆడపడుచు సావిత్రి.. మహానటిగా ఎనలేని కీర్తిని సంపాదించుకుంది. పురుషాధిక్యతతో కూడిన ఇండస్ట్రీలో.. స్టార్ హీరోలను డామినేట్ చేసి తనదైన ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన సావిత్రి.. ఒక దశలో వారి కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంది. దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, కొండమ్మ లాంటి ఆల్ టైం క్లాసికల్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సావిత్రి.. తన నటనతో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఓ సందర్భంలో సావిత్రి […]
Category: Latest News
రెండో భర్తను పోలీసులకు అప్పగించి.. మూడో పెళ్లికి ముస్తాబవుతున్న స్టార్ హీరోయిన్..!
సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇవన్నీ సుద్ద కామన్. ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీస్ పెళ్లైన 2 , 3 ఏళ్ళకు విడాకులు తీసుకుంటుంటే.. మరి కొంతమంది పెళ్ళి 20,30 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా విడాకులతో దూరమవుతున్నారు. అలా మరి కొంతమంది రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుని షాక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. […]
ప్రభాస్ కోసం సందీప్ ఊరనాటు మాస్ ప్లాన్.. తండ్రిగా మెగాస్టార్.. తల్లిగా ఆ స్టార్ బ్యూటీ..!
సినీ ఇండస్ట్రీలో ఏ ప్రొఫెషన్లో అయినా అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే అది చాలా కష్టతరమైనపని. అలాంటిది ఇండస్ట్రీలో దర్శకులుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం మరింత కష్టం. ఇక ఓ సినిమా తెరకెక్కించి సినిమా సక్సెస్ సాధించిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఆ సినిమాలపై నెగటివ్ కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలకు ఓ పక్కన పాజిటివ్ కామెంట్లతో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వెళ్లడవుతు ఉంటాయి. అలాంటి […]
తారక్ దేవర 2 నుంచి గూస్ బంప్స్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన నటన, డ్యాన్స్, మాటతీరుతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న తారక్.. రాజమౌళి డైరెక్షన్లో బచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరోసారి దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ […]
ఆ ప్రొడ్యూసర్ రాత్రికి రమ్మన్నాడు.. స్టార్ హీరో కూతురు షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది ఇప్పటికే బహిరంగంగానే వివరించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కోచ్, కమిట్మెంట్ల గురించి పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులతో సహా.. స్టార్ హీరోయిన్లు సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు. కమిట్మెంట్ ఇచ్చినా ఆఫర్ రావడంలేదని.. ఇటీవల ఓ తెలుగు నటి చెప్పుకొచ్చింది. ఇక హేమ కమిషన్ నివేదిక మలయాళ సినీ పరిశ్రమలో ప్రకంపనులు సృష్టిస్తుండటం […]
మహేష్ – జక్కన్న కాంబో క్యాస్టింగ్ లో కీలక మార్పు..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా.. ఎంతో ప్రెస్టేజియస్గా రూపొందుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రానున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ గతంలోనే జరిగినా.. రీసెంట్గా సినిమాను ప్రారంభించారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా రికార్డులను తిరగ రాయడం ఖాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్. కాగా.. రాజమౌళి తన సినిమాతో మరోసారి సత్తా చాటుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు […]
తండేల్ కథ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారుగా.. ఇక భారమంతా వాళ్ళ మీదే.. !
టాలీవుడ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ తండేల్. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన లవ్‌స్టోరీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ జంట స్క్రీన్ పై తమ కెమిస్ట్రీని వర్కౌట్ చేయనున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పకుడిగా.. బన్నీవాస్ నిర్మాతగా రూపొందించారు. నాగచైతన్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఫిబ్రవరి 7న […]
బన్నీ, చరణ్ అవే తగ్గించుకుంటే మంచిది.. షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్స్..!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్లో సౌత్ హీరోలకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే షారుక్‌ఖాన్.. ఆ స్టార్ హీరోల గురించి పేర్లతో సహా చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఈవెంట్లో షారుక్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్, ప్రభాస్, చరణ్, మహేష్, విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్ సహా పలువురు సౌత్ స్టార్స్ అంత నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ నవ్వుతూ వారి […]
మొక్కల్ని కొనుగోలు చేసే స్థితిలో నేను లేను.. నా సంపాదనే అంతంత మాత్రం.. మెగాస్టార్
ఇటీవల రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఏకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ పార్క్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాండ్‌గా ఆరంభించాడు. ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్లుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు.. పలువురు మంత్రులు హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ఈ ప్రదేశం మీ అందరికంటే ముందు నాకే బాగా తెలుసు అంటూ వెల్లడించాడు. గత కొంతకాలం క్రితం […]









