చిరంజీవి ఇంటికి పెళ్లి పిలుపులకు వెళ్లి.. ఆయనకే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన లెజెండ్రీ నటి ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక చిరంజీవికి మొదటి నుంచి అందరితోను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కొందరితో విభేదాలు కూడా ఉన్నాయి. ఇక చిరంజీవి ఎవరినైనా ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ పలకరిస్తారు అహంలేని.. సింప్లిసిటీని మెయింటైన్ చేసే వ్యక్తిగా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అలాంటి చిరంజీవి ఇంటికి పెళ్లి పిలుపులకని వెళ్ళిన ఒక స్టార్ హీరోయిన్.. ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అదేంటి పెళ్లి పిలుపులకు […]

నితిన్ ‘ సంబరం ‘ మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు..!

ఒకప్పుడు టాలీవుడ్‌లో లవ్ స్టోరీల‌ ట్రెండ్ తెగ నడిచేది. అప్పట్లో ఎన్నో సినిమాలు తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా అందుకున్నాయి. అలాంటి సినిమాలు ఇప్పటికీ ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకున్నాయి. వాటిలో సంబరం మూవీ కూడా ఒకటి. దశరథ్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ లవ్ స్టోరీ 2003లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. అప్పట్లో యూత్‌ను తెగ ఆకట్టుకున్న ఈ సినిమాలో.. నితిన్ హీరోగా నటించగా నిఖితా హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. సీతా, బెనర్జీ, గిరిబాబు, […]

ఏపీలోని ఆ ఏరియాలో దేవర ఊచకోత.. ఆ సినిమాల కలెక్షన్లను తుక్కు తుక్కు చేసేసిందే..

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సీడెడ్ కింగ్ అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 13 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ప్లాప్‌టాక్‌ తెచ్చుకుని కలెక్షన్లతో దూసుకుపోయిన ఊసరవెల్లి. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న దేవర డే 1, డే2 రికార్డులను 13 ఏళ్ల క్రితం ఊసరవెల్లి క్రియేట్ చేసింది. అలాంటి దేవ‌ర‌ తాజాగా సీడెడ్‌ లోని ఓ ఏరియాలో సరికొత్త రికార్డును క్రియేట్ […]

బాలయ్యతో ఐశ్వర్య.. సోషల్ మీడియాను బ్లాస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమో..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బికె ఏ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకుందో.. ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఈ టాక్‌షోతో ఆడియన్స్ బాలయ్య ల్లో సరికొత్త కోణాన్ని చూసారు. ఎప్పుడు కోపంగా కనిపించే బాలయ్యలో ఉన్న ఫన్నీ యాంగిల్ ఈ షో ద్వారా బయటపడింది. ఇక ఎంత పెద్ద డైలాగ్ నైనా గుక్క తిప్పుకోకుండా చెప్పేసే బాలయ్య.. ఎన్నో పబ్లిక్ ఈవెంట్లలో స్టేజ్ పై మాట్లాడుతూ తడబడిన సందర్భాలు ఉన్నాయి. […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప టాలీవుడ్ ట్రెడిషనల్ బ్యూటీ.. 40ల్లోను చెక్కుచెదరని అందం.. గుర్తుపట్టారా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకోవాలంటే కచ్చితంగా స్కిన్ షో చేయాల్సిందే. గ్లామర్ ట్రీట్‌లో కుర్ర‌కారును ఆకట్టుకోవాల్సిందే అన్న టాక్‌ బయట వినిపిస్తూనే ఉంటుంది. దాదాపు అందరూ స్టార్ హీరోయిన్స్ కూడా ఇలా గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వారే. అయితే ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్‌కు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ లుక్ తోనే ప్రేక్షకులను మెప్పించిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సావిత్రి, సౌందర్యలతోపాటు ఈ పై ఫోటోలో కనిపిస్తున్న […]

రాజమౌళి నాయా లుక్ చూశారా.. ఆ గెటప్ ఏంటి స్వామి అంటూ..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ఈ పేరే ఓ సంచలనం. టాలీవుడ్ ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్లో విస్తరించిన రాజమౌళి.. స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ లెవెల్‌లో సక్సెస్ సాధించడమే కాదు.. హాలీవుడ్ రేంజ్‌లో క్రేజ్ ద‌క్కించుకున్నాడు. ఎంతో మంది దిగ్గ‌జ ద‌ర్శ‌కుల‌ ప్రశంసలు అందుకుని అన్ని విధాల గౌర‌వం ద‌క్కించుకున్నాడు. ఇక కేవలం దర్శకుడు గానే కాదు.. రాజమౌళి పలు సినిమాల్లో నటుడుగాను […]

విశ్వంభర, బింబిసారా మధ్య ఉన్న కామన్ లింక్ ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా మూవీ విశ్వంభ‌ర‌. యంగ్ డైరెక్టర్ మల్లిడి వ‌శిష్ట‌ రూపొందిస్తున్న ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతుంది. ఇక గతంలో మల్లిడి వశిష్ట నుంచి వచ్చి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన బింబిసారా కూడా సోషల్ ఫాంటసీ డ్రామా అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ రెండు సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉందంటూ.. రెండు సినిమాలు ఒకే అంశంపై రూపొందుతున్నాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటో ఒకసారి […]

పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా బ్యాగ్ లో అది ఉండాల్సిందేనా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్నారు అంటే వారికి కచ్చితంగా ఎంతో కొంత ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయం నెటింట తెగ వైరల్ గా మారుతుంది. వారి లగ్జరీ లైఫ్ నుంచి.. వారు పెట్టుకునే కళ్ళజోడు, హ్యాండ్ బ్యాగ్ వరకు ప్రతి ఒక్కటి హైలెట్ అవుతూ ఉంటుంది. గతంలో ఏ న్యూస్ బయటకు రావాలన్నా మెయిన్ మీడియా ద్వారానే బయటకు వచ్చేది. ఈ క్రమంలో కొన్ని కొన్ని […]

నీతో ఉండనంట్టూ మహేష్‌కు దూరం అవుతున్న నమ్రత.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్‌ మోస్ట్ పవర్ఫుల్ కపుల్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మహేష్, నమ్రత.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలిచినా ఈ జంట మధ్యన ఇటీవ‌ల‌ దూరం పెరిగిందంటూ.. నెటింట ఓ వార్త‌ వైరల్ గా మారింది. ఇంతకీ ఈ జంట‌ మధ్యన దూరం పెరగడానికి కారణం ఏంటి.. అసలు అంత‌లా ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ వరల్డ్ […]