ఆగ‌ని బాల‌య్య ఊచ‌కోత‌.. డాకు మ‌హ‌రాజ్ 8వ రోజు వ‌సూళ్లు ఎన్ని కోట్లంటే..?

గాడ్ అఫ్ మాసెస్‌ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బాబి కొల్లి కాంబోలో తాజా మూవీ డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్, సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌతెల కీలక పాత్రలో కనిపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లు […]

చిరంజీవి త‌ర్వ‌త ఆ రేర్ రికార్ట్ వెంక‌టేష్‌కే సొంతం..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ పేరుపై ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు మెగాస్టార్. ఒకప్పుడు ఆయన బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ వేరే లెవెల్‌లో ఉండేది. ఖైదీ నెంబర్ 150 తో రీఎంట్రీ ఇచ్చిన‌ తర్వాత కూడా ఆయన రికార్డుల పరంగా ఇప్పటికీ సంచలన సృష్టిస్తూనే ఉన్నాడు. సీనియర్ హీరోల్లో ఎవరికి సాధ్యం కానీ […]

ఐదేళ్ళ‌లో ఐదురెట్లు పెరిగిన బాల‌య్య రెమ్యున‌రేష‌న్‌.. ఏ సినిమాకు ఎంతంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలయ్యకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాలయ్య అఖండ సినిమా కంటే ముందు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్‌గా నిలిచేవి. ట్రోల‌ర్స్ కు స్ట‌ఫ్ కంటేంట్‌గా ఉండేవి. అయితే ఒక్కసారి అఖండ సినిమాతో బాలయ్య జాతకం యు టర్న్ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ ఐదేళ్లలో బాలయ్య రెమ్యూనరేషన్ ఐదు […]

తారక్, చరణ్ కంటే ముందు ఆ ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన జక్కన్న.. మిస్ అవ్వ‌డానికి కారణం ఏంటంటే..?

గతంలో స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత హీరోలు.. ఇతరుల సినిమాల్లో నటించేందుకు ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ.. ఇప్పుడు జనరేషన్ పూర్తిగా మారిపోయింది. సినిమాల సిచువేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు వాళ్ల సినిమాల కోసం వాళ్ళు నటించడమే కాదు.. పక్క హీరోకు కూడా హెల్ప్ చేస్తూ మల్టీస్టారర్ లో నటిస్తూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమాలు పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. […]

టాలీవుడ్ ప్రొడ్యూసర్‌కు పవన్ బంపర్ ఆఫర్.. 120 ఎకరాల కాస్ట్లీ గిఫ్ట్..!

టాలీవుడ్ పవర్ స్టార్‌గా పవన్ కళ్యాణ్ మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. నటుడు గానే కాదు.. రాజకీయ నాయకుడిగాను ప్రజల ప్ర‌సంస‌లు పొందుతున్న పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో మంది నిర్మాతలతో చక్కటి అనుబంధం ఉంది. అలాంటి వారిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కూడా ఒకడు. దాదాపు పవన్ కళ్యాణ్ చేసిన అన్ని సినిమాలకు ఆయనే ప్రొడ్యూసర్ […]

అవి కనిపించేలా బట్టలు వేసుకోమని డైరెక్టర్ టార్చర్ చేశాడు.. స్టార్ట్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

సొట్ట బుగ్గల సుందరి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలాకు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. త‌న అందం, అభినయంతో అప్పటి జనరేషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ సినిమాల్లో నటించి మంచి ఫేమ్‌ను సంపాదించుకుంది. అలాంటి లైలా.. వెంకటేష్, సౌందర్య నటించిన పెళ్లి చేసుకుందాం సినిమాలో వెంకటేష్‌కు మరద‌లు పాత్రలో కనిపించింది. ఇక ఎగిరే పావురమా సినిమాతో అమ్మడి క్రేజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. తర్వాత భాష‌తో సంభందం […]

మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్.. ఏం జరిగిందంటే..?

నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ కోసం అభిమానులు అంత కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో మోక్షజ్ఞ డెబ్యూ అఫీషియల్ గా ప్రకటించారు. ప్రశాంత్ వ‌ర్మ డైరెక్షన్లో రాబోయే సినిమాలో మోక్షజ్ఞ హీరోగా నటిస్తున్నాడు అంటూ ప్రకటించారు. దీనికి సంబంధించిన కొత్త లుక్‌ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి క్రమంలో నందమూరి ఫ్యాన్స్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మరిన్ని […]

సంక్రాంతికి సందడి అంతా ఈ బుల్లి రాజుదే.. ఇంతకి సినిమాలో ఛాన్స్ ఎలా కొట్టేసాడంటే..?

ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి 14న రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ క‌లెక్ష‌న్‌ల‌తో వెంకీ మామ సునామీ సృష్టిస్తున్నారు. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమాల్లో.. అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఒక పిల్లాడు నిలిచిన సంగతి […]

ఎన్టీఆర్ పిల్లల కోసం స్టెరాయిడ్ తీసుకున్నాడా.. సంచలన నిజాలు రివీల్ చేసిన హరికృష్ణ..!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు పేరు చెబితే తెలుగు నాడ పులకరించిపోతుంది. యుగపురుషుడిగా.. న‌టుడిగా, సీఎంగా ఆయన సేవలు అన్ని ఇన్ని కాదు. ఇప్పటికే ఎంతోమంది హృదయాల్లో దేవుడిగా ముద్ర వేసుకున్న తారక రామారావు 29వ వర్ధంతి తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన షాకింగ్ విషయాలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఆయన తనయుడు హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట హాట్‌టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. […]