నందమూరి క్రేజీ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒక లక్ష్యంతో కొనసాగుతున్నారు. అభిమానులలో ఈ లక్ష్యం ఆసక్తిని పెంచుతుంది. ఇంతకీ వాళ్ళిద్దరి కామన్ గోల్ ఏంటో.. అసలు మేటర్ ఏంటో.. ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ టెంపర్ సినిమాకు ముందు వరకు వరస రిజల్ట్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రామయ్య వస్తావయ్య నుంచి ఊసరవెల్లి వరకు ఒక దాన్ని మించి ఒకటి వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి. బాద్‌షా యావరేజ్ అనిపించుకుంది. ఇక టెంపర్ నుంచి గేరు […]
Category: Latest News
వెంకటేష్ భార్య నీరజ బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..!
టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా బడా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ హీరోగా లక్షలాది మంది హృదయాలను ఆకట్టుకున్నా.. ఇప్పటికే అదే క్రేజ్‌తో బెంకీ మామ దూసుకుపోతున్న సంగతి తెలిసింది. ఇటీవల కాలంలో పలు మల్టీస్టారర్‌లలో నటించినా.. తర్వాత రానా నాయుడు వెబ్ సిరీస్లో ఆకట్టుకున్నాడు. ఇక ఏడది సంక్రాంతి బరిలో తాజాగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ ఎలాంటి […]
తారక్ ఆ బ్లాక్ బస్టర్ ను రవితేజ చేయాల్సిందా.. మాస్ మహారాజ్ ఎలా మిస్ అయ్యాడంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూట్‌లో నటిస్తు బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ కండలు వీరుడు హృతిక్ రోషన్ హీరోగా కనిపిస్తుండగా.. ఏజెంట్ రోల్‌లో తారక్ కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమాతో పాటు త్వరలోనే దేవర పార్ట్ 2 షూటింగ్‌లో సందడి చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వరుస హిట్లతో జోష్‌లో ఉన్న తారక్ ఒకప్పుడు డిజాస్టర్లతో సతమతమైన […]
పవర్ స్టార్ పై బయోపిక్.. ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన వెంకీ మామ బ్యూటీ..!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరికి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్‌లు తన ఖాతాలో వేసుకుంది. అలా గతేడాది రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సీనియర్ స్టార్ హీరో ఫ్యాక్టరీ వెంకటేష్ సంక్రాంతికి […]
వాట్.. ఆ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సుహాసిని చెల్లెలా.. అసలు గెస్ చేయలేరు..!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోయి.. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిలో సుహాసిని ఒకటి. సుహాసిని గురించి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తన అందం,నటనతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో 50కి పైగా సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ అమ్మడు తమిళ్, మలయాళ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో ఆకట్టుకుంది. అయితే సుహాసిని కేవలం నటిగానే కాదు.. దర్శకురాలిగా, నిర్మాతగా […]
చరణ్ – బుచ్చిబాబు మూవీ టైటిల్ అదేనా.. అసలు ఫ్యాన్స్ కు కనెక్ట్ అవుతుందా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను నిరాశకు గురిచేసింది. విడుదలకు ముందే సినిమా మై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొనడంతో చరణ్ కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా ఈ సినిమా నిలిచిపోతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ.. ఇప్పుడు ఈ సినిమా పేరు వింటేనే ఫ్లాప్ సినిమా అని భయపడిపోతున్నారు. కలెక్షన్ల పరంగా సినిమా రూ.200 […]
” సంక్రాంతికి వస్తున్నాం ” సంచలనం.. వెంకీ మామ ఆల్ టైం రికార్డ్ అదుర్స్..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తాజా మూవీ సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్గా రిలీజైంది. ఇక రిలీజ్‌కు ముందే విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు రూ.42 కోట్ల మేరే జరిగింది. అయితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్‌షో తోనే పాజిటివ్ టాక్ […]
టాలీవుడ్ నయా ట్రెండ్.. హిట్ దర్శకులను రిపీట్ చేస్తున్న స్టార్ హీరోస్.. లిస్ట్ ఇదే..!
ఇండస్ట్రీలో ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మరోసారి అదే కాంబినేషన్లో సినిమా రిపీట్ అవ్వడం కామన్. ఆ కాంబోపై ఆడియన్స్‌లోను మంచి అంచనాలు ఉంటాయి. మరోసారి ఆ కాంబో వెండి తెరపై అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ అంత ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి కొన్నికాంబినేషన్స్ ఇప్పుడు సూపర్ క్రేజ్ దూసుకుపోతున్నాయి. అలా తెలుగు క్రేజీ కాంబినేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. బాలయ్య – బోయపాటి, వెంకటేష్ – అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ […]
జాక్పాట్ ఆఫర్ కొట్టేసిన బుల్లి రాజు.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఎమోషనల్ కంటెంట్‌తో పాటు.. కామెడీ ఎంటర్టైనర్‌ను జోడించి రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ బరిలో సంక్రాంతి నాడే రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే.. ఈ మూవీలో బుల్లి […]