ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సుకుమార్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా స్పెషల్ సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉందని సమాచారం. ఎప్పటికీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సగం వరకు పూర్తి చేసిన మేకర్స్.. డిసెంబర్ 5న సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆరు భాషలో […]
Category: Latest News
రజనీకాంత్ కోసం వారం రోజులు ఉపవాసం చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అడియన్స్‌లో ఉన్న ఫ్యాన్ పాలెం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రేక్షకుల్లోనే కాదు సినీ సెలబ్రిటీస్ లోను ఎంతోమంది అయనను బాగా అభిమానిస్తూ ఉంటారు. అలాగే ఓ స్టార్ హీరోయిన్ కూడా రజినీకాంత్‌కు డై హార్ట్ ఫ్యాన్. మంచి స్నేహితురాలు కూడా. రజనీకాంత్‌తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా ఆయనపై అభిమానంతో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఆరోగ్యం మెరుగుపడాలని ఏకంగా […]
ఈ ఫోటోలో హీరోయిన్.. డాక్టర్ కమ్ సింగర్.. ఈ మల్టీటాలెంటెడ్ బ్యూటీని గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న డాక్టర్‌ను గుర్తుపట్టారా.. ఆమె ఓ స్టార్ హీరోయిన్. అంతేకాదు డాక్టర్ కూడా. సింగర్‌గాను తన సత్తా చాటుకుంది. ఇక ఈ అమ్మడి తండ్రి సౌత్‌లోనే టాప్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు. పాన్ ఇండియా సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కూడా తన నటనతో ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ కూతురుగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకుంది. ఇంతకీ ఈ సౌత్ […]
మహేష్ పక్కన ఉన్న ఈ యంగ్ హీరో.. గర్ల్స్ డ్రీమ్ బాయ్.. గుర్తుపట్టారా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు మహేష్. ఇక వచ్చేయడాది జనవరి నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కానుందట. ఈ క్రమంలో మహేష్ తన న్యూ లుక్.. అలాగే బాడిని కూడా డెవలప్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓల్డ్ పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఈ పై ఫోటో కూడా […]
బాక్సాఫీస్ దండయాత్ర సై అన్న టాలీవుడ్ స్టార్స్… పై చేయి ఎవరిది..?
సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ హీరోలుగా ఇమేజ్ సొంతమైన తర్వాత వారికి ఉండే ఫ్యాన్ బేస్.. చిన్న చిన్న హీరోలకు ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో రాంచరణ్, ప్రభాస్, అల్లుఅర్జున్, పవన్, ఎన్టీఆర్, మహేష్ బాబు మొదటి వరుసలో ఉంటారు. తమదైన స్టైల్లో సినిమాలు తెరకెక్కిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న ఈ హీరోలు.. ఎప్పటికప్పుడు తమ స్థాయిని మరింతగా పెంచుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్‌లు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మిగతా […]
తన రెండో పెళ్లిపై సమంత రియాక్షన్ ఇదే.. ఆన్సర్ ఇదే..!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సెటాడెల్ రీమేక్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో సందడి చేస్తుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలో పాల్గొని తన సమాధానాలతో ఆకట్టుకుంటుంది. నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్‌సిరీస్ ప్రారంభం కానుంది. సమంతతో పాటు దర్శకులు రాజ్ అండ్ డికే కూడా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు. షూటింగ్ టైంలో సమంత పడిన కష్టాన్ని వాళ్లు వెల్లడించారు. సిరీస్ […]
ఆ సూపర్‌హిట్ మూవీలో సౌందర్యతో నటించే ఛాన్స్ రిజెక్ట్ చేసిన పవన్.. కారణం అదేనా.. ?
దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సావిత్రి తర్వాత అంతటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సౌందర్య.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. డీ గ్లామరస్ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన సౌందర్య.. లక్షలాదిమంది హృదయాల్లో ఎప్పటికి చెరగని ముద్ర వేసుకుంది. అలాంటి స్టార్ హీరోయిన్ సౌందర్య తో.. ఓ సూపర్ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిన […]
నా బాస్ ఆవిడే.. బాలయ్య చిలిపి ప్రశ్నకు బాబు బ్రిలియంట్ ఆన్సర్.. !
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4. తాజాగా మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన ఈషో బుల్లితెర ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహా పై స్ట్రీమింగ్ అయిన ఈ షో.. మూడు సీజన్ల టిఆర్పి రేటింగ్ రికార్డు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మొదలైన అన్‌స్టాపబుల్ సీజన్ 4 బాలయ్య పండుగపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే […]
పుష్ప 2 కి అక్కడ సెగ మొదలైంది… మామూలు మ్యాటర్ కాదుగా..!
సౌత్ లోనే భాషాభిమానం ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటక మొదట ఉంటాయి. అక్కడ ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ తమ భాష పై మక్కువ ఎక్కువ. ఇతర భాషలు ఆధిపత్యాన్ని అసలు సహించలేరు. ఈ క్రమంలోని తమిళనాడులో ఇతర భాషలకు డబ్బింగ్గా తెరకెక్కిన సినిమాలు అస్సలు ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు. కర్ణాటకలో అయితే డబ్బింగ్ సినిమాలను గతంలో నిషేధించారు కూడా అయితే కన్నడ సినిమాలు ఇతర భాషలో డబ్బింగ్ అవడం ప్రారంభమయ్యాక.. ఈ నిషేధాన్ని […]