Bigg Boss 6 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గత రెండు మూడు రోజులుగా శుభవార్తలమీద శుభవార్తలు వినబడుతున్నాయి. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఇండియాలో దూసుకుపోతున్న షో ఏదన్నా వుంది అంటే అది ఇదే. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ షో.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి కూడా పరిచయమైంది. మరే భాషలో లేని విధంగా ఇక్కడ ఈ […]
Category: Latest News
మతి పోగొడుతున్న హీరోయిన్ శ్రీలీల.. కుర్రాళ్ళు ఈ ఫోటోలు చూడొద్దు సుమా!
‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరపైకి అరంగేట్రం చేసిన హీరోయిన్ శ్రీలీల. సినిమా సంగతి అటుంచితే ఈ సినిమా చూసిన ప్రముఖుల మనస్సులో హీరోయిన్ శ్రీలీల తనదైన ముద్రను వేసుకుంది. దాంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. పెళ్లి సందD సినిమాలో తన అందచందాలతో కుర్రకారుని మెప్పించింది శ్రీలీల. అయితే శ్రీలీల కేవలం గ్లామర్ను మాత్రమే కాకుండా నటనతో ఆకట్టుకోవాలనీ చూస్తోంది. ప్రస్తుతం శ్రీలీల 7 సినిమాలకు సైన్ చేసిందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే […]
కార్తికేయ 2 సినిమా అంచనాలను అందుకుందా?
యంగ్ హీరో నిఖిల్ గురించి పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్ తో తెలుగు పరిశ్రమకి పరిచయం అయిన నిఖిల్ కధల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ.. ముందుకు సాగిపోతున్నాడు. అందువలన తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలు హిట్టైన తరువాత నిఖిల్ తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. మధ్యలో పరాజయాలు బాధపెట్టినా.. ‘అర్జున్ సురవరం’తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇపుడు తాజాగా ‘కార్తికేయ 2’ సినిమాతో […]
వామ్మో… స్టార్ హీరోయిన్ రజనీ గురించి ఇన్ని సీక్రెట్లు ఉన్నాయా..?
అలనాటి అందాల తార స్టార్ సీనియర్ హీరోయిన్ రజిని గురించి చాలామందికి తెలుసనే చెప్పాలి. ఇక ఈమె తన అందంతో , అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. నిజానికి కొంతమంది జీవితంలో బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటే మరి కొంతమంది చదివే జీవితం అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ఇక అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే చదువులు మాత్రం ఆపరనే చెప్పాలి. కానీ చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థిక ఇబ్బందులు.. ఇతరత్రా […]
పూరీ – ఛార్మీ మధ్య బంధం ఇదే.. క్లారిటీ ఇచ్చిన యాక్టర్ విష్ణు రెడ్డి..!!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుంచి రామ్ చరణ్ వరకు ప్రతి ఒక్కరిని తన డైరెక్షన్ లో స్టార్ హీరోలుగా మార్చారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే తాజాగా గత కొద్ది రోజుల నుంచి ప్రముఖ హీరోయిన్ ఛార్మి , డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య ఏం జరుగుతోంది అనే విషయం తెలియక చాలామంది వీరిద్దరిపై […]
‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఫస్ట్ డే ఎంత రాబట్టిందో తెలుసా?
దాదాపు ఓ సంవత్సరం గ్యాప్ తర్వాత హీరో నితిన్ నుండి ‘మాచర్ల నియోజకవర్గం’ అనే ఊర మాస్ సినిమా నిన్ననే థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా నితిన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మాస్ కథాంశంతో తెరకెక్కడం విశేషమనే చెప్పుకోవాలి. కాగా ఈ సినిమాకు MS రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ సినిమాపైన నితిన్ చాలా నమ్మకం పెట్టుకోగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిన్న వసూళ్ల విషయానికొస్తే తెలంగాణ, APలో […]
నిఖిల్ కార్తికేయ-2 రివ్యూ అండ్ రేటింగ్
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2 ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రావడంతో కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. మరి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ […]
రాఖీ కట్టిన చెల్లికి కళ్ళు చెదిరే బహుమతి ఇచ్చిన ఎన్టీఆర్..!
ఆగస్టు 12వ తేదీన దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా రాఖీ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సినీ సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా రక్షాబంధన్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు రక్షాబంధన్ వేడుకను జరుపుకోవడం జరిగింది. ఇక ఎంతో ఆప్యాయంగా అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్లు రక్షాబంధన్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. ఇకపోతే ప్రముఖ స్టార్ […]
సౌందర్య మరణించే ముందు మాట్లాడిన చివరి మాటలు ఇవే..!
సౌందర్య.. పేరుకే కన్నడ ముద్దుగుమ్మ.. కానీ తెలుగు ఇంటి ఆడపడుచులా చక్కటి అందంతో సాంప్రదాయ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించిన ఏకైక అంధాలతార అని చెప్పవచ్చు . ఇక అందం , అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి శ్రీదేవి తర్వాత అంత రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోత మాత్రమే చేయాలనే ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో కూడా అందాల ఆరబోత చేయకుండానే […]