నాగ‌చైత‌న్య తండేల్ దెబ్బ ఎవ‌రికి… ఎందుకంత టెన్ష‌న్ …!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో రూపొందుతున్న తండేల్‌ మూవీకి చందుమొండేటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ ప్రొడ్యూస‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల జీవన నేపథ్యంలో సాగే ప్రేమ కథగా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా 2024 డిసెంబర్లో రిలీజ్ చేస్తారని అంత భావించారు. కానీ.. అది జరగలేదు. 2025 సంక్రాంతికి వస్తుందేమో అనుకున్నా అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తాజాగా […]

మ‌హేష్ – ప్ర‌భాస్‌లో చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ ఎవ‌రితో అంటే..!

సినీ ఇండస్ట్రీలో గ‌త కొనేళ్ళుగా మల్టీ స్టార‌ర్‌ల‌ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా ఎలాంటి సంచలన సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా తర్వాత మరిన్ని క్రేజీ మల్టీ స్టార‌ర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇలాంటి క్రమంలో రామ్‌చరణ్.. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా […]

బుక్ మై షోలో డాకూ మ‌హారాజ్ విధ్వంసం… బాల‌య్య మాస్ దెబ్బకు బెంబేలు…!

నందమూరి నట సింహం బాలకృష్ణ హ్యాట్రిక్ సక్సెస్‌తో మంచి స్వింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాలోను దూసుకుపోతున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్‌షోతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూ.. ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య నటించిన తాజా మూవీ డాకు మహారాజ్.. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. బాలయ్య నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా అంటే […]

పుష్ప 3 లేదు.. ఏం లేదు.. సుకుమార్ పై బన్నీ ఫైర్.. అల్లు స్టూడియోస్ లో రచ్చ..

తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2 ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఉన్న హైయెస్ట్ కలెక్షన్స్ టాలీవుడ్ సినిమాల రికార్డులు అన్నిటిని బ్లాస్ట్ చేసి నెంబర్ వన్ గా నిలిచి ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఔకాన్ స్టార్‌గా అల్లు అర్జున్‌కు తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత జరిగిన కొన్ని వ్యవహారాలతో పుష్ప సినిమా విషయంలో పెద్ద రచ్చ జరిగింది. అల్లు అర్జున్ సినిమా […]

ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా ఉండే వెంకటేష్‌కి ఆ హీరోయిన్‌కు ఎందుకు మాట‌ల్లేవ్‌..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్‌ఖు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది అభిమానాని సొంతం చేసుకున్న ఆయన.. వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. బడ బ్యాక్గ్రౌండ్‌తో స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తన సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా అతి తక్కువ సమయంలోనే ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నా వెంకటేష్.. కాస్తయినా గర్వం చూపించరు. […]

అక్కడ గేమ్ ఛేంజర్‌కు బిగ్ షాక్.. సినిమా నిలిపివేత..?

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ హైప్‌తో రిలీజ్ అయిన సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తున్నాయి చూస్తూనే ఉన్నాం. కాగా.. ఈ సినిమాల్లో అన్ని హిట్స్ అవుతున్నాయా.. పెట్టిన బడ్జెట్ వెనక్కి వస్తుందా అంటే.. మాత్రం ఖచ్చితంగా కాదని చెప్పాలి. అలా భారీ అంచ‌నాల‌తో రిలీజై డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో శంకర్ డైరెక్షన్లో వ‌చ్చిన‌ ఇండియన్ 2 కూడా ఒకటి. నిజానికి పాన్‌ ఇండియా మార్కెట్ లో ఎన్నో సినిమాలు హిట్ […]

చరణ్ ” గేమ్ ఛేంజర్ ” తెలుగు రాష్ట్రాల టార్గెట్ ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. కీయారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌.జే. సూర్య, శ్రీకాంత్, సముద్రఖ‌ని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలో నటించిన సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచో కళ్ళు […]

ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి అసలు క్యారెక్టర్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల భార్యలందరిలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చాలా స్పెషల్. ఆమె చాలా ప్రైవేట్ పర్సన్.. సినిమా ఈవెంట్స్ కి హాజరు కారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు, అసలు ఇప్పటివరకు మీడియాతో ముచ్చటించిందే లేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులకు తెలుగు ఆడియన్స్‌కు ఆమె గురించి అసలు ఏమీ తెలియదు. ప్రణతి నేచర్ ఎలాంటిది.. ఆమె ఎలా ప్రవర్తిస్తారు.. ఆమె రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు.. అనే విషయాలు […]

బాలయ్యే చెప్పారు… అన్‌స్టాపబుల్లో ఎన్టీఆర్ పేరు లేదు.. నాగ‌వంశీ షాకింగ్ కామెంట్స్‌…!

నందమూరి ఫ్యామిలీ రెండుగా చీలిపోయిందంటూ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లకు అసలు పడటం లేదంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వాళ్ళ మధ్యన గ్యాప్ ప్రేక్షకులకు కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తారక్ దానిపై కనీసం రియాక్ట్ కాకపోవడం.. చంద్రబాబును చూడడానికి కూడా వెళ్లకపోవడంతో.. ఈ గ్యాప్ మరింతగా పెరిగిందని సమాచారం. ఇలాంటి క్రమంలో బాలయ్య హోస్ట్గా ఉన్న అన్‌స్టాపబుల్ షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకూడదని […]