లైగర్ పెట్టుబడి పై క్లారిటీ ఇచ్చిన కవిత..!

లైగర్ సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కనీసం వసూలను కూడా రాబట్ట లేకపోయి భారీ డిజాస్టర్ ని చవిచూసింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ తో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ కొన్ని కోట్ల రూపాయలను నష్టపోయినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పెట్టుబడులపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. లైగర్ సినిమా నిర్మాణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కూడా అక్రమ పెట్టుబడులు పెట్టిందని తాజాగా ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ […]

డైరెక్టర్ తో మనస్పర్ధల కారణంగా రజినీతో సినిమా వదులుకున్న హీరోయిన్..!!

డాక్టర్ చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ ప్రియాంక మోహన్. ఇక ఈ చిత్రంతో అటు డైరెక్టర్ నెల్సన్, హీరో శివ కార్తికేయన్ మంచి విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే కథానాయక ఎదుగుతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ తెలుగు , మలయాళం వంటి భాషల్లో నటించి మంచి పేరు సంపాదించింది ఇక కోలీవుడ్ లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అక్కడ మొదటి సినిమా డాక్టర్ చిత్రంతోనే మంచి సక్సెస్ను అందుకుంది. […]

చంద్ర‌బాబు టిక్కెట్ల‌ ప్ర‌క‌ట‌న టీడీపీలోనే తేడా కొట్టేసిందే…!

ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే… చంద్ర‌బాబు నాయుడు.. ఒక్కొక్క‌సారి చేసే ఆలోచ‌న లు చిత్రంగా ఉంటాయి. అదేస‌మ‌యంలో ఆయ‌న వేసే అడుగులు కూడా.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తుంటాయి. నిజానికి ఇప్పుడు ఏపీలో ఉన్న నాయ‌కుల్లో చాలా చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఆయ‌న‌కు స‌మ‌కాలికులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా రాజ‌కీయంగా చాలా చాలా జూనియ‌ర్లు. దీంతోచంద్ర‌బాబు చేసేప్ర‌క‌ట‌న‌ల‌కు ఎక్క‌డ లేని ఆస‌క్తి ఉంటుంది. అయితే… ఎందుకో.. ఒక్కొక్క‌సారి.. ఎమోష‌న్‌గా ఫీలై చంద్ర‌బాబు […]

మ‌ళ్లీ పైసా వ‌సూల్ కాంబినేష‌న్‌… ఈ సారి ట్విస్ట్ ఏంటంటే…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరో గా వచ్చిన బాలకృష్ణ ఎన్నో సంవత్సరాల నుంచి హీరోగా కొనసాగిస్తూ ఉన్నారు. యువ హీరోలకు పోటీగా నిలుస్తూ మంచి విజయాలను అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా లాభాలను అందిస్తున్నారు. బాలయ్య బాబు ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో పక్క యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య దాదాపుగా తన తదుపరిచిత్రాన్ని కూడా ఫిక్స్ చేసినట్లుగా […]

బాబు హిట్‌… వైసీపీలో గుబులు ప‌ట్టుకుందా…!

ఒక్కొక్క‌సారి అనుకుని చేసినా.. అనుకోకుండా చేసినా.. నాయ‌కుల వ్యాఖ్య‌లు.. సంచ‌ల‌నంగా మారుతుం టాయి. గ‌త ఎన్నిక‌ల్లో 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్నాం.. కేవ‌లం 23 మంది మాత్ర‌మే.. చంద్ర బాబుకు మిగిలారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు.. అని జ‌గ‌న్ అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. వీరిలోనూ న‌లుగురిని.. వైసీపీవైపు మ‌ళ్లించుకున్నారు. ఇక‌, మిగిలింది.. 19 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. సో.. దీనిని బ‌ట్టి.. వైసీపీ నేత‌లు.. ఏమ‌నుకున్నారంటే.. “వీరు మ‌న‌ల్ని ఏం చేస్తారు.. లే!“ అని. కానీ, […]

మరొకసారి కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

హీరో సుధీర్ బాబు , కృతి శెట్టి హీరోయిన్గా నటించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈ సినిమాకి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మాత్రం సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మొదటిసారి కృతి శెట్టి డ్యూయల్ రోల్ లో నటించింది. అయితే కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగులుతున్నాయి అలా ది […]

బాలయ్య వారసుడితో రొమాన్స్ కి సిద్ధమవుతున్న యంగ్ హీరోయిన్..!!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ఒక స్థానానికి చేరుకున్న తర్వాత .. ఆ తర్వాత తరంగా తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటివాళ్ళు నాగార్జున , బాలకృష్ణ వంటి స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే.. ఇక వీరు కూడా వారి వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఇక నాగార్జున ముందుగానే నాగచైతన్య , అఖిల్ ను ఇండస్ట్రీకి పరిచయం […]

మరోసారి తెరపైకి ఎన్టీఆర్ గరుడ.. అన్ని రూ.కోట్ల బడ్జెట్ తో..!!

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. మొదట వీరిద్దరి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్-1 చిత్రం రాగ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రాజమౌళి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక తర్వాత సింహాద్రి ,యమదొంగ, RRR సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు సంపాదించారు. ఇక రాజమౌళి సినిమాలను చూసిన హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు ఇదంతా […]

“ఆస్కార్ వచ్చినంత మాత్రానా కొంప మునగదు కదా”..జక్కన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

దర్శక ధీరుడు రాజమౌళి ఏం చేసిన సంచలనమే. ఏ పని చేయాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించి చేసే రాజమౌళి అంటే సినీ ఇండస్ట్రీలో చాలామందికి అభిమానం. ఆయన ప్లాన్ చేస్తే దానికి తిరుగు ఉండదు అంటూ చెప్పుకొచ్చే జనాలు కోట్లల్లో ఉన్నారు. ఆయన డైరెక్షన్ ఇష్టపడే జనాలు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు . బాహుబలి, ఆర్ ఆ ర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా […]