రెండు తెలుగు రాష్ట్రాలలో దివంగత రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా విడుదలై ప్రేక్షకులను ఇప్పటికి కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. దర్శకుడు మహి వీ రాఘవ ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు . ఈ సినిమా విదంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కరెక్ట్ గా ఎన్నికల సమయం ముందు ఈ సినిమాని భారీ […]
Category: Latest News
మెగా అభిమానులలో టెన్షన్ రావడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి రేంజ్ కు తగ్గట్టుగా సినిమాలు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆయన అభిమానులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాతో పాటు ఆయన చేయబోతున్న తదుపరిచిత్రాలు విషయంలో కూడా ఇలాంటి అసంతృప్తినే తెలియజేస్తున్నట్లు సమాచారం. వాల్తేరు వీరయ్య ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇక […]
కియారా అద్వానీ రిజిష్టర్ మ్యారేజ్.. వాస్తవమేనా..!!
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే మొదట మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రంతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది ప్రస్తుతం. RC -15 చిత్రంలో కూడా ఈమె నటిస్తున్నది.ఇక బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఉన్నది. అయితే ఈ ముద్దుగుమ్మ నటుడు సిద్ధార్థ మలహోత్రా తో ప్రేమలో ఉన్నట్లుగా గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి […]
అక్క పెళ్లి విషయంలో తమ్ముడు సంచలన ప్రకటన… ముఖం పగిలిపోయే కౌంటర్ ఇచ్చిన రకుల్ ..!!
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నానీ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చిన మాట మనకు తెలిసిందే. ఈ వార్తలు నిజం చేస్తూ ఇద్దరు తమ బంధాన్ని ఇంకో లెవల్ కు తీసుకు వెళ్లే విధంగా ఈ జంట సిద్ధంగా ఉంది. మీరు రూమర్ అనుకున్నారు నిజమే.. ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇప్పుడు తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవడానికి జంట సిద్ధమయ్యారు. […]
ఆ ఒక్కటి చేస్తే..ఆఫర్స్ అవే వస్తాయి..ఇస్మార్ట్ బ్యూటి మాస్ ఆన్సర్..!!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలని వెండితెరపై తమ బొమ్మను చూసుకోవాలని సినీ ఇండస్ట్రీ ని ఏలేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది . కానీ ఆ అవకాశం అందరికీ రాదు . అలాంటి అవకాశం వచ్చిన కొందరే తమ కలలను పూర్తిగా సకారం చేసుకోగలరు. సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చిన సరే అవకాశాలు అందుకున్న బ్లాక్ బస్టర్ హిట్లు పడిన కొన్ని కొన్ని కాంప్రమైజ్ లు కొన్ని కొన్ని విషయాల్లో తలవంచకపోతే హీరోయిన్గా నెట్టుకు రాలేరు. స్టార్ […]
Jr. NTR పెళ్లి లక్ష్మీ ప్రణతితో జరగడానికి ముఖ్య కారకులు ఎవరో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల వివాహాం గురించిన వార్తలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నిన్న మొన్నటివరకు వీరి పెళ్ళి జరగడానికి గల కారణం చంద్రబాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు అని TDP ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్టులో ఈ జంట ముందుంటుంది. వంశీ ఆ మాట అనగానే ఇపుడు వారి పెళ్ళికి గల కారణం ఎవరై ఉంటారని […]
టాలీవుడ్ లో మహేశ్ అంటే ఇష్టంలేని హీరో అతనొక్కడే..అమ్మ చనిపోయిన పలకరింపేలేదు..ఎంత దారుణం అంటే ..!!
ఒక మనిషి బాగుపడుతుంటే పక్కనుండే వాళ్ళు చూసి కుళ్లుకునే రోజులు ఇవి. మనిషి పడిపోతే చూసి ఆనందించే జనాభా ఇంకా మన మధ్యనే ఉన్నారు. పడిపోతే చేతులు ఇచ్చే మనుషులకన్నా ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో సెల్ఫీలు పెట్టి పైశాచిక ఆనందం పొందే జనాలు మన చుట్టూ బోలెడు మంది ఉన్నారు . మనం బతుకుతున్న ఈ సమాజంలో రోజు అలాంటి వాళ్ళను చూస్తూనే ఉన్నాం .అయితే సాటి మనిషి చనిపోతే చలనం లేకుండా బాధపడుతున్న వ్యక్తిని […]
ప్రభాస్ కు తల్లిగా నటించలేను.. హీరోయిన్ అయితే ఆలోచిస్తానంటున్న మంచు లక్ష్మి!
నిత్యం ఏదోఒక విషయమై వార్తల్లో వుండే మంచు లక్ష్మి తాజాగా ప్రభాస్ విషయంలో టాక్ అఫ్ ది టౌన్ అయింది. రాజమౌళి – ప్రభాస్ దర్శకత్వంలో బాహుబలి తెరకెక్కిన విషయం విదితమే. ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసిన శివగామిని పాత్రకు ఎంత ప్రాధాన్యత దక్కిందో అందరికీ తెలిసినదే. రమ్యకృష్ణ తనదైన నటనతో శివగామి పాత్రను మరొక లెవల్ కు తీసుకొని వెళ్లారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రలో మొదట పలువురిని సంప్రదించారు అన్న […]
హీరోయిన్ అనుష్క గురించి కూడా గరికపాటి వారు గరం అయ్యారా?
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసినదే. ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహరావు మధ్య చోటు చేసుకున్న సంఘటన రాష్ట్రంలో పెద్ద దుమారమే సృష్టించింది. చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఈ ఈ వివాదంపై సంచలన దర్శకుడు వర్మ రోజూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. గరికపాటిని నిందిస్తూ వరుస ట్వీట్స్ చేశాడు. ఇక ఆ […]