Rx-100 చిత్రం తర్వాత పాయల్ ను తొక్కేయాలని చూసింది ఎవరు..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి తను నటించిన మొదటి చిత్రం RX -100 సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఇక తన మొదటి చిత్రంతోనే అందచందాలతో బోల్డ్ సన్నివేశాలలో కుర్రకారులను సైతం నిద్రలేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత ఎన్నో అలాంటి చిత్రాలలో నటించింది. ఇప్పుడు తాజాగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కించిన జిన్నా సినిమా లో నటించింది. డైరెక్టర్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 21న […]

బిగ్ బాస్ ఈ సీజన్ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణాలు ఇవే..!!

బిగ్ బాస్ -6 ప్రారంభమై ఇప్పటికి చాలా రోజులు అవుతోంది. కానీ ఈ షో మీద పెద్దగా బజ్ ఏర్పడలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ సీజన్ పరమ చెత్తగా ఉందని బిగ్ బాస్ తనకు తానే స్వయంగా ప్రకటించుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇంతకన్నా పరమ చెత్త రియాలిటీ షో మరొకటి ఉండదని కూడా తెలియజేయడం బహుశా మన ఇండియాలోనే కాదు, ఇలా చెప్పడం ప్రపంచంలో ఇదే మొదటి షో నుంచి కూడా చెప్పవచ్చు. […]

అక్కినేని హీరో కు ఘోర అవమానం.. ఈ దెబ్బతో ఉన్న పరువు మొత్తం పాయే..!

ప్రస్తుతం కొంతమంది హీరోలు తమ మార్కెట్ కోల్పోయి చాలా కాలమవుతుంది. అయినప్పటికీ వచ్చిన అడపాదడపా సినిమాలను చేసుకుంటూ అప్పుడప్పుడు సక్సెస్ను చూస్తున్నారు. అయితే హీరో సుమంత్ కూడా అదే కోవకు చెందుతాడు. హీరో సుమంత్ కూడా తన మార్కెట్ కోల్పోయి చాలా రోజులవుతుంది. అప్పుడెప్పుడో వచ్చిన `మళ్లీ రావా` సినిమాతో సక్సెస్ ను సాధించిన సుమంత్ ఆ తర్వాత ఎలాంటి విజయాన్ని చేరుకోలేక పోయాడు. ఇటీవల `సీతారామం` సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో బ్రిగేడియర్ విష్ణుశర్మగా […]

బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నా బాలయ్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో బాలకృష్ణ ఇప్పటికి తన హవా కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో హోస్టుగా కూడా బాగానే అదరగొడుతున్నారు. గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు చూసిన బాలకృష్ణ అఖండ సినిమా నుంచి తన కెరియర్ ఒక్కసారిగా మలుపు తిప్పుతున్నారు ఉత్సాహంతో పలు క్రేజీ ప్రాజెక్టుల ను లైన్ లో పెట్టారు బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 […]

నువ్వు ఎంత చూపించినా ఆంటీవే.. బిగ్ బాస్ బ్యూటీ దివికి ఘోర అవ‌మానం!

బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. బుల్లితెరపై ప్రసారమైన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ సొట్ట బుగ్గల సుందరి తన అందంతో కుర్ర కారు మనసుల్ని దోచుకుంది. బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ను అందుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంది. దివి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా […]

రాజేంద్రప్ర‌సాద్ కెరీర్‌లో అత్య‌ధిక పారితోషికం ఎంతో తెలుసా..? అస్స‌లు న‌మ్మ‌లేరు!

నట కిరీటి రాజేంద్రప్రసాద్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కామెడీ హీరోగా సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని.. ఆ తర్వాత సీరియస్ పాత్రలలో నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించి.. అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుని, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అయితే రాజేంద్రప్రసాద్ అన్నగారు నందమూరి తారకరామారావు గారి స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈయన కెరియర్ ప్రారంభంలో డబ్బింగ్ ఆర్టిస్టుగా […]

పవన్ కళ్యాణ్ కి చెప్పు చూపిస్తూ రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..వీడియో.. వైరల్..!!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీ రెడ్డి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమి మాట్లాడే మాటలు కూడా చాలా దారుణంగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కోచ్ పైన స్పందిస్తూ ఉంటుంది. ఇక తన మీద ఎన్నో ట్రోల్స్ వచ్చిన ఏ మాత్రం వాటిని పట్టించుకోకుండా పచ్చి బూతులతో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని బూతులతో తిట్టేసింది. పవన్ కళ్యాణ్ కు చెప్పు చూపిస్తూ చెప్పు […]

ఇంట్రెస్టింగ్: తారక్ కెరీర్ లోనే ఎక్కువ టేక్స్ తీసుకుని చేసిన సీన్ ఇదే..!!

నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందంలో నటనలో ప్రజాసేవలో తాతను మించి పోయే టాలెంట్ ఉన్న గొప్ప ఈ కాలం నటుడు. అయితే తారక్ కి కోపం ఎక్కువ.. ప్రేమ ఎక్కువే . ఏది ఉన్నా సరే వెంటనే ఫేస్ ని చూపిస్తాడు. అందుకే చాలా మంది తారక్ తో నటించడానికి భయపడిపోతారు. సాధారణంగా తారక్ ఏ సినిమా విషయంలోనూ అజాగ్రత్తగా ఉండడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో.. టైమింగ్ తో.. […]

కాంతార సినిమా విషయంలో వైరల్ అవుతున్న రష్మిక..!!

ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కువగా కాంతారా సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సినిమా గురించి ఎంతోమంది సెలబ్రిటీలు సైతం మాట్లాడుతున్నారు. నటుడుగా, డైరెక్టర్గా రిషబ్ శెట్టి పై ప్రభాస్, అనుష్క, ధనుష్, రానా తదితర సెలబ్రిటీల సైతం ప్రశంసించడం జరిగింది. అయితే రష్మిక మాత్రం తనను సినీ రంగానికి పరిచయం చేసిన డైరెక్టర్ని మర్చిపోయిందని ఆమె అభిమానులు సైతం ఈ సినిమా పైన ఏమి మాట్లాడలేదని చాలా సైలెంట్ గా ఉందని పలువురు అభిమానుల సైతం […]