మృణాల్ ఠాకూర్.. ఒకప్పుడు అంటే ఈ పేరుకి పరిచయం అవసరం. కానీ ఇప్పుడు అసలు అవసరం లేదు. తన పేరుకు పరిచయం చేయాల్సిన పని లేకుండా చేసుకుంది ఈ బ్యూటీ . రీసెంట్గా రిలీజ్ అయిన “సీతారామం” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది. మరి ముఖ్యంగా సీతారాం సినిమాలో నేషనల్ క్రష్ లాంటి బ్యూటీ రష్మిక మందన ఉన్నా కానీ అందరు మనసులను దోచేసుకుంది మృణాల్. ఇప్పుడు ఎవరైనా సీత అంటే […]
Category: Latest News
అఖిల్ కి అంత సీన్ లేదు.. ఓ పిల్ల బచ్చాగాడు.. వైరల్ గా మారిన స్టార్ డైరెక్టర్ కామెంట్స్..!!
సినీ ఇండస్ట్రీలోకి తాతల పేర్లు, నాన్నల పేర్లు చెప్పుకొని చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు . అలాంటి వారిలో ఒకరే అక్కినేని అఖిల్. తాత నాగేశ్వరరావు పేరు చెప్పుకొని.. తండ్రి నాగార్జున అండ చూసుకొని సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాదు అఖిల్ . అయితే ఇండస్ట్రీలోఖి వచ్చి చాలా కాలమే అయినా..ఇప్పటివరకు తన సినీ కెరియర్ లో ఒకే ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు . అందులోనూ ఆ హిట్ మొత్తం హీరోయిన్ పూజ […]
తండ్రి బోనీ కపూర్ పై జాన్వీ సంచలన వ్యాఖ్యలు..బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కామెంట్స్..!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి,,, వరస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా సినిమాలకన్నా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేసి తన పేరుని జనాలకు గుర్తుండిపోయేలా చేసుకుంటుంది. కాగా, రీసెంట్ గా జాన్వికపూర్ తన తండ్రి బోనికపూర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. […]
‘కాంతార’ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే..షాక్ అయిపోతారు..పేరుకూడా అబ్బధమే..!!
కాంతారా సినిమా ఇప్పుడు అన్ని సినిమా ఇండస్ట్రీలని ఒక ఊపు ఊపేస్తుంది. ఏ ఇండస్ట్రీలో చూసిన కాంతారా సినిమా పేరు మారుమ్రోగితుంది. ఒక చిన్న సినిమాగా కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ వారం రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టుకుంది. తర్వాత ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదల చేశారు. విడుదలైన ప్రతి భాషలోను ఈ సినిమా సూపర్ హిట్ తో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు […]
విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించిన ఎన్టీఆర్ రాజమౌళి..!!
నిన్నటి రోజున ఇండియా,పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై చాలా ఉత్కంఠంగా కొనసాగిందని చెప్పవచ్చు. చివరికి ఇండియా మాత్రం చాలా ఘనవిజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఇక విజయ అసాధ్యం అనుకున్న సమయంలో విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా గ్రీస్లో నిలుచొని ఆటను చివరి వరకు గట్టి పోటీ ఇచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా చివరిలో ఒక […]
TEASER:వాల్తేరు వీరయ్య తో రచ్చ లేపుతున్న చిరంజీవి..!!
చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తే మంచి విజయాలను అందుకుంటున్నారు. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నుంచి టీజర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఈ సినిమాకి డైరెక్టర్ గా బాబి దర్శకత్వం వహిస్తున్నారు.టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా పేరుపొందిన మైత్రి మూవీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళి పండుగ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ […]
రవితేజ రావణాసుర చిత్రం నుంచి దీపావళి సర్ ప్రైజ్..!!
హీరో రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా నటిస్తున్న ధమాకా చిత్రం తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇక ఎంతోమంది ఎదురుచూస్తున్న రావణాసుర సినిమా కూడా విడుదల తేదీని దీపావళి పండుగ సందర్భంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ మరొకసారి మాస్ లుక్ లో కూడా కనిపించబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఇక […]
అది నా సెంటిమెంట్.. ఎప్పటికీ విడవనంటున్న రష్మిక..!!
శాండిల్ వుడ్ లో మొదట కిరాక్ పార్టీ చిత్రంతో పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక ఆ తర్వాత ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రంతోనే ఈమె అదృష్టం ఒకసారిగా మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అటు తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప వంటి చిత్రాలతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఇక అలా బాలీవుడ్ లో కూడా అమితాబచ్చన్ తో కలిసి తాజాగా గుడ్ బై […]
మెగా 154 సినిమా నుండి అదిరిపోయే న్యూస్.. మెగా అభిమానులకు పూనకాలే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ 154వ సినిమా( వాల్తేరు వీరయ్య) అనే పవర్ఫుల్ మాస్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను బాబి అవుట్ అండ్ అవుట్ పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వార్త నిజమైతే మెగా అభిమానులకు పూనకాలే. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు […]