తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన నటనతో మాటలతో ఎంతోమంది ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించారు. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ ని ఉద్దేశిస్తూ బిగ్ బాస్ సుదీప పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. హౌస్ నుండి బయటకు ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి పలు విషయాలు తెలిపింది […]
Category: Latest News
పారితోషకం పెంచేసిన సమంత.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ విషయాన్ని అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలతో పాటు, పలు బుల్లితెర షోలు కూడా చేస్తూ ఫుల్ బిజీ అయింది. అదే సమయంలో హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగేళ్ల తర్వాత విడిపోయి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని గురించి ఇప్పటికి కూడా రకరకాల కామెంట్లు రావడం మనం చూస్తూనే ఉన్నాము. అయినా సమంత […]
ముసలోడి మోజులో పడ్డ కార్తీకదీపం నటి..!
గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలోని నటీనటులకు సైతం పోటీగా బుల్లితెరపై నటీనటులు పోటీగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా అందం విషయంలో, రెమ్యూనరేషన్ విషయంలో , కాస్ట్యూమ్స్ విషయంలో హీరోయిన్లకు దీటుగానే ఉంటున్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది బుల్లితెర నటి,నటీమణులు సైతం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బుల్లితెరపై కూడా పలు ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వ్యవహారాలు వంటివి బాగా వినిపిస్తూ ఉంటాయి. ఇక అంతే కాకుండా కొన్నిసార్లు గాసిప్స్ కూడా […]
కోర్టు మెట్లు ఎక్కిన మీరాజాస్మిన్.. అతడి మోజులో పడి కన్న వాళ్ళనే..!!
మీరాజాస్మిన్.. తెలుగులో ఎంతో సాఫ్ట్ గా కనిపించి ఎలాంటి వివాదాలు లేకుండా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని రకరకాలుగా గ్లామర్ షో చేస్తూ మరింతగా రెచ్చిపోతోంది. అయితే ఆమె మలయాళ ఇండస్ట్రీ ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ సినిమాలతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్గా ఎదిగిన మీరాజాస్మిన్ పదేళ్లకు పైగా […]
తల్లి చేసిన చిన్న తప్పు..మీనా కెరీర్ తలకిందులు..!!
హీరోయిన్ మీనా అందరికీ సుపరిచితురాలే. కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకొని దూసుకుపోతుంది. అంతేకాదు మీనా తెలుగులోను సినిమాలు చేసింది . చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి బడా హీరోలతో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీనా రీసెంట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లోను మీనా కెరియర్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . […]
రష్మిక లో ఆ పార్ట్ కోసం లక్షలు ఖర్చుపెట్టిన డైరెక్టర్..కారణం..?
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక నిత్యం యోగ , ఎక్సర్ సైజ్ చేయడంతో పాటు అందుకు తగ్గట్టుగా ఆహారం విషయంలో కూడా డైట్ ఫాలో అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏదైనా సినిమాలలో నటిస్తున్నప్పుడు ఆ పాత్రకు తగ్గట్టుగా గ్లామర్ గా కనిపించడానికి లక్షలు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా సర్జరీలు చేయించుకోవడానికి కూడా వెనుకాడరు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో […]
“కలర్ ఫోటో” సినిమా ని రిజెక్ట్ చేసిన దురదృష్టవంతురాలు ఈమె ..!!
సినిమా ఇండస్ట్రీలో ఓ కథను రాసుకున్నాక హీరోయిన్గా ఒకరిని అనుకుని మరొక హీరోయిన్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్ట్ లోకే వస్తాడు కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్. 2020 అక్టోబర్ 23న ఓటీటీలో రిలీజ్ అయిన కలర్ ఫోటో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయి తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసింది కలర్ […]
మహేష్ బాబుకు భార్య అంటే ఎంత ప్రేమో.. ఇప్పటికి ఎవరు చేయని పని చేస్తున్నాడుగా..!!
టాలీవుడ్ లో ఉన్న అందమైన జంటలలో సూపర్ స్టార్ మహేష్-నమ్రత జంట ఒకటి అని మనకు తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుటి నుంచి ఎంత అన్యోన్యంగా వారి ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను స్టార్ట్ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ ముగించుకున్నారు. కొద్ది రోజుల క్రితమే మహేష్ తల్లి ఇందిరా […]
కాంతారా హీరో తెలుగులో నటించిన సినిమా ఏంటో తెలుసా..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అందరి నోట బాగా వినిపిస్తున్న సినిమా పేరు కాంతారా. కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ చిత్ర దర్శకుడు హీరో రిషబ్ శెట్టి పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. అయితే ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఆ హీరో ఎవరు? ఆయన గత చరిత్ర ఏంటి? అని సినీ ప్రేక్షకులు వెతుకుతున్నారు. ఇకపోతే కాంతారా హీరో గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇప్పుడు […]