టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమీరా రెడ్డి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే.. అయినా ఆమెను తెలుగు నాట గుర్తుండిపోయే విధంగా సినిమాల కన్నా కూడా..సమీరా రెడ్డి- ఎన్టీఆర్ కి లింక్ పెడితు వచ్చిన వార్తలు ఆమెకు ఎక్కువ మైలేజ్ వచ్చేలా చేశాయి. సమీరా రెడ్డి 2002 నుంచి 2013 వరకు సినిమా పరిశ్రమలో పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది. 2013 తర్వాత సమీరా రెడ్డి సినిమాలకు గుడ్ బాయ్ […]
Category: Latest News
ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ ఎంత మందితో ఎఫైర్స్ నడిపించిందో తెలిస్తే షాకే!?
కిమ్ శర్మ.. `ఖడ్గం` సినిమాలో “ముసుగు వెయ్యొద్దు మనసు మీద“ అనే ఐటెం పాటతో తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ.2002లో దర్శకుడు కృష్ణవంశీ తరికెక్కించిన `ఖడ్గం` సినిమాలో ఆమె నటించింది. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన `మగధీర` సినిమాలో ‘చెప్పానే చెప్పద్దు వంకా’ అనే ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఇక కిమ్ శర్మ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి 2010లో కన్యా దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ మాన్ […]
మహేష్ -త్రివిక్రమ్ సినిమాలో.. ఆ బాలీవుడ్ బడా విలన్..!
మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా బాలీవుడ్ బడా హీరోని ఎంపిక చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని కూడా తెలుస్తుంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ అయితే బాగుంటుందని భావిస్తున్నారని […]
ఆ హీరోని డైరెక్ట్గా చూడాలంటే భయమంటున్న హీరోయిన్ ప్రేమ..!!
టాలీవుడ్లో స్టార్ హీరో మోహన్ బాబు కు ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్లో స్టార్ హీరోలతో గట్టి పోటీ ఇచ్చి తన చిత్రాలను విడుదల చేసేవారు. క్రమశిక్షణకు మారుపేరు అన్నట్లుగా మోహన్ బాబు వ్యవహరిస్తూ ఉంటారు. ఆయనతో షూటింగ్ అంటే కాస్త టెన్షన్ గా ఉంటుందని కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఏదైనా షార్ట్ సరిగ్గా రాకుంటే తిడతారు అనే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉండేవి. ఇక అనుకున్న […]
దీపిక పదుకొనే అందాన్ని తలపిస్తున్న షారుక్ కూతురు..!!
బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన షారుఖ్ ఖాన్ ప్రతి ఒక్కరికే సుపరిచితమే.ఇక ఈయన గారాల పట్టి సుహానా ఖాన్ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ నెట్టింట్లో ఎప్పుడు కొత్త ఫోటోలతో షేర్ చేస్తూ చాలా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే అంతకుమించి ఫ్యాన్ ఫాలోయింగ్ అని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా కురిచ దుస్తులనే కాదు సమయం వస్తే చీర కట్టి మరీ […]
బుల్లితెర సుధీర్ కెరియర్ నాశనం కావడానికి ఆ తప్పులే కారణమా..?
సుడిగాలి సుధీర్.. ఒక మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ వేణు సహాయంతో జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. అలా మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన సుధీర్ ఆ తర్వాత టీం లో ఒకరిగా పనిచేసి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పలకరించి అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ తన కామెడీ టైమింగ్ తో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బుల్లితెర […]
పెళ్లి కాకుండానే తల్లి అయిన పూర్ణ.. ఆ భయంతోనే ఇలా చేసిందా?
పూర్ణ.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఓవైపు వివిధ టీవీ షోల్లో జడ్జ్ గా చేస్తూ మరియు అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ముఖ్యంగా `ఢీ జోడి` లో జడ్జిగా పూర్ణ చేసే హంగామా మామూలుగా ఉండదు. తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య సినిమా `అఖండలో` పూర్ణ మెరిసిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూర్ణకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. అయితే […]
ఛీ..ఛీ.. డబ్బున్న వాళ్లకు వల వేసేందుకు పవిత్ర లోకేష్ అలాంటి పని చేస్తుందా?
పవిత్ర లోకేష్ .. కెరియర్ స్టార్టింగ్ కన్నడ టెలివిజన్ యాక్ట్రెస్ గా ప్రారంభించి ఆ తర్వాతి కాలంలో కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో సెటిల్ అయ్యి మంచి గుర్తింపును సాధించుకుంది. పవిత్ర లోకేష్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఈమె అంతలా వార్తల్లో నిలవడానికి గల ప్రధాన కారణం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ తో ఆమెకున్న ఎఫైర్. అయితే నరేష్ […]
ఒక్క ఫోటోతో ఐశ్వర్య-ధనుష్ కలయికపై క్లారిటీ ఇచ్చేసిందా..?
తమిళ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించిన హీరో ధనుష్ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లిన ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తు చాలా బిజీగా ఉన్నారు. ఇక ఏడాది తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో సార్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక తమిళంలో వాతి అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో బీమ్లా నాయక్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తున్నది. ఈ చిత్రం డిసెంబర్ కు […]