చెన్నై చిన్నది త్రిష గురించి.. ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇండస్ట్రీకి వచ్చి 23 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ వన్నెతరగని అందంతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.. పదహారణాల పడుచు పిల్లలా కనిపించే ఈ చెన్నై చిన్నది ఏకంగా 23 సంవత్సరాలుగా హీరోయిన్గా అదే క్రేజ్ తో కొనసాగుతూ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే పదేళ్లలోనే ఫేడౌట్ అవుతూ ఉంటారు. కానీ త్రిష మాత్రం ఇంత క్రేజ్ […]
Category: Latest News
పెళ్లికాకుండా బిడ్డను కన్నా తప్పు లేదు.. జయబచ్చన్ ఆసక్తికర కామెంట్స్ వైరల్..!!
ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ప్రేమ అనే పేరుతో చేయకూడని పనులు చేస్తూ బంగారం లాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటుంది .మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు కూడా లవ్ అనే మోజులో పెళ్ళికి ముందే మ్యాటర్ ఫినిష్ చేస్తూ తీరా పెళ్లి అనే టైంకి చేతులు దులిపేసుకుంటూ అబార్షన్లు చేయించుకుంటూ ఎప్పటికప్పుడు నెట్టుంట ట్రోలింగ్ కి గురి అవుతున్నారు. కాగా రీసెంట్గా ఇలాంటి లివింగ్ రిలేషన్షిప్ గురించి బాలీవుడ్ సీనియర్ నటి జయాబచ్చన్ […]
ఓ మై గాడ్: నిజంగానే నాగ చైతన్య అందుకు ఒప్పుకున్నాడా..? ఇదేం ట్వీస్ట్ రా సామీ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నాన్న పేరు చెప్పుకొని హీరోగా ఎంటర్ అయిన నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జోష్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన ఈ నాగచైతన్య మొదటి సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాలో నటించి ఇండస్ట్రీ లెక్కలను తిరగ రాశాడు . అంతేకాదు ఇక తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతూహిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు […]
అలాంటివన్నీ విదిరాత గా భావిస్తానంటున్న సాయి పల్లవి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి నటన గురించి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మలయాళ ముద్దుగుమ్మ అయినప్పటికీ కూడా సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. మొదట ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ అమ్మాయిగా ఈ సినిమాలో తన మాటలు, డాన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశాయి. […]
ఆ స్టార్ హీరోయిన్ నన్ను చీట్ చేసింది.. ప్రభాస్ శ్రీను సెన్సేషనల్ కామెంట్స్..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . ప్రముఖ టాలీవుడ్ నటుడు ప్రభాస్ శ్రీను ..స్టార్ హీరోయిన్ అనుష్క పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క తనను చీట్ చేసిందంటూ ఓపెన్ గా చెప్పుకు రావడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. మనకు తెలిసిందే […]
బన్నీ ముందే రెచ్చిపోయిన స్టార్ సిస్టర్స్.. ఏం చేసారో చూడండి..!!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే వీడియో వైరల్ గా మారింది. అదే ఇద్దరు కన్నడ బ్యూటీస్ ఒకే స్టేజిపై అదిరిపోయే పాటకు స్టెప్పులు వేయడం. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీస్ షేక్ అయింది . సోషల్ మీడియా షాక్ అయింది. ఎస్ రీసెంట్గా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా, కృత్తి శెట్టి ఒకే వేదికపై మెరిసారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరినీ డాన్స్ చేయమంటూ కోరగా ఇద్దరు పుష్ప […]
పెదనాన్న చనిపోయిన బాధలోను..ఆ విషయం మర్చిపోని ప్రభాస్.. గ్రేట్ హీరో..!!
సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ ని సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు . అయితే ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీసుకుంటూ ..దాదాపు ఒక్కో సినిమాకి 120 నుంచి 150 కోట్లు అందుకుంటున్నాడు. ఇది నిజంగా తెలుగు జనాలు గర్వించదగ్గ విషయం. తెలుగు హీరో బాలీవుడ్ కి వెళ్లి […]
అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇక సమంత ఆరోగ్యం పైన గత కొద్దిరోజులుగా ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సమంత విదేశాలలో వైద్య చికిత్స తీసుకుంటోందని ప్రచారం కూడా జరిగిన విషయం తెలిసిందే. సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం నిజమేనని తెలియజేసింది. తాజాగా ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసి స్పష్టతనిచ్చింది. ఇక అలాగే ఆసుపత్రి నుంచి ఆమె యశోద పై […]
24 ఏళ్ల అమ్మాయితో నటుడు పృథ్వీ పెళ్లి నిజమేనా? ఇదుగో క్లారిటీ వచ్చేసింది!
నిన్న మొన్నటినుండి నటుడు పృథ్వీరాజ్ పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో గుప్పుగుప్పుప్పున ఊపందుకున్నాయి. ఈ తరుణంలో నెటిజన్లు ఈ వార్తను కొట్టి పడేసారు. అవును, 56 సంవత్సరాల వయస్సు గల పృథ్వీరాజ్ 24 ఏళ్ల అమ్మాయిని పెళ్లిచేసుకోవడం ఏమిటని నవ్విపోయారు. కొందరైతే అలా మాట్లాడినవాళ్ళని తమ మాటలతో కొట్టబోయారు కూడా. కానీ గుప్పుమన్న గాసిప్స్ ని నిజం చేస్తూ పృథ్వీరాజ్ తాజాగా ఓ వార్తని మీడియా వేదికగా తెలియజేసారు. ఇక అదివిన్న నెటిజన్ల నోళ్లు వెళ్లబెడుతున్నారు. […]