తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా విడుదలైన దగ్గర నుంచి ఇది మరీ పిక్స్ లోకి వెళ్ళింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్ జల్సా- బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమాలు కూడా విడుదల చేశారు. అలా విడుదలైన సినిమాలు అన్నిటికీ అభిమానుల దగ్గర నుంచి మంచి స్పందన రావడంతో మిగిలిన హీరోల సినిమాలు కూడా రీరిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. అయితే ప్రభాస్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ […]
Category: Latest News
బాలీవుడ్ స్టార్స్ ని గడగడలాడించిన ఎన్టీఆర్- ఏఎన్ఆర్…!
సినిమా స్టార్ లు తమ నటనలోనే కాకుండా ఛాన్స్ దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడి తమ టాలెంట్ ని చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే ప్రతి సంవత్సరం సిసిఎల్ పేరుతో సినిమా పరిశ్రమలో ఉన్న స్టార్ లు అందరూ క్రికెట్ ఆడుతూ ఉంటున్నారు. వీరిలో యువ హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా అప్పుడప్పుడు తమ టాలెంట్ ని చూపిస్తూ అభిమానులని అలరిస్తూ ఉంటారు. అయితే వీరు క్రికెట్ ఆడి ఆ వచ్చిన డబ్బులను చారిటీలకు వినియోగిస్తూ ఉంటారు. […]
జబర్దస్త్ కమెడియన్ దొరబాబు భార్యలో ఈ యాంగిల్ కూడా ఉందా..!!
బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతోమంది కమెడియన్లు తెలుగు తెరకు పరిచయమయ్యారని చెప్పవచ్చు. అలాంటి వారిలో జబర్దస్త్ దొరబాబు కూడా ఒకరు. హైపర్ ఆది టీంలో కమెడియన్ గా చేరి కడుపుబ్బ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. దొరబాబు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. దొరబాబు వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దొరబాబు భార్య పేరు అమూల్య రెడ్డి. ఈమె గతంలో టిక్ టాక్ వీడియోలు కూడా చేస్తూ ఉండేది.కానీ ఇప్పుడు పలు రీల్స్ వీడియోలు […]
సౌదీ ఎడారుల్లో కూడా చెమటలు పట్టిస్తున్న జాన్వీ కపూర్.. ఫొటోస్ వైరల్.!
అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన గ్లామర్ తోనే మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటోంది. ఇదిలా ఉండగా ఇటీవల గ్లామర్ షో చేయడం వల్లే నేను ఈఎమ్ఐ లు కట్టగలుగుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన జాన్వి కపూర్.. తాను అందాల ప్రదర్శనకు కారణం ఈఎంఐ అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా […]
ఎన్టీఆర్ 30 వ సినిమా వచ్చేది అప్పుడేనా..?
జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్, కొరటాల శివ మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా మరింత హైప్ పెరిగింది.ఇక అంతే కాకుండా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని చూస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పణలో, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఏడాది మే 20వ […]
ప్రభాస్ విషయంలో అవమానంగా ఫీల్ అయ్యాను..అనుష్క..!
అనుష్క శెట్టి.. ఇండస్ట్రీలో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఈమె చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ఇప్పటికే ఎంతోమంది స్టార్ నటీనటులు కూడా తెలియజేశారు. స్టార్ హీరోల సరసన గ్లామర్ పాత్రలే కాకుండా లీడ్ రోల్ లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మరింత మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ కూడా ఈమె.. అలా అరుంధతి, […]
శ్రీదేవి డ్రామా కంపెనీ పై ట్రోల్ చేస్తున్న పవన్ అభిమానులు.. కారణం..?
తెలుగు బుల్లితెరపై కొన్నిసార్లు సిని ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ఆర్టిస్టులు సైతం ఎక్కువగా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ చాలా సందడి చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. అయితే ఇలాంటివి టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. కానీ ఏమీ రాకుండా డాన్స్, పాటలు పాడడం లాంటివి మాత్రం చేస్తే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు బిగ్ బాస్ భాను శ్రీ కూడా ఎదుర్కొంది వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ […]
బాలయ్య హీరోయిన్ తనకంటే ఎంత చిన్న వాడిని పెళ్లి చేసుకుందో తెలుసా..?
ఒకప్పటి ప్రముఖ నటి అంజలా ఝవేరి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. బుల్లితెర ద్వారా అయినా ఈ ముద్దుగుమ్మ పరిచయమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఈ తార ప్రేమించుకుందాం రా, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి వంటి చాలా క్లాసిక్ సినిమాల్లో నటించింది. ‘ప్రేమించుకుందాం రా’ మూవీలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా కనిపించింది. తన అందం అభినయంతో ఫస్ట్ సినిమాతోనే చాలా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత […]
బ్లాక్ డ్రెస్ లో చెమటలు పట్టిస్తున్న తెలుగు హీరోయిన్..!
పేరుకే తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుని అక్కడ వరుస సినిమాలతో మరింత బిజీ అయిపోయింది ఐశ్వర్య రాజేష్.. డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ హోమ్లీ బ్యూటీగా మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ భామ గ్లామర్ సైడ్ ఎక్స్పోజ్ అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా తనలో ఉన్న గ్లామర్ యాంగిల్ ను తట్టి లేపి హాట్ ఫోటోషూట్లతో మరింత రచ్చ చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించిన ఐశ్వర్య […]