టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత తాజాగా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ తో అభిమానులను సంతోషపరిచిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా సమంత మెయిన్ అట్రాక్షన్ కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడడమే కాకుండా.. బడ్జెట్ భారం కూడా పెరిగిపోయింది. మొదటిరోజు యశోద మూవీ తక్కువ మొత్తంలో కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కూడా అసాధ్యమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాన్ […]
Category: Latest News
లావణ్య త్రిపాఠిని కోలీవుడ్ ఇండస్ట్రీ ఎందుకు బ్యాన్ చేసింది..!!
అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈమె పుట్టింది డెహ్రాడూన్ లో అయినప్పటికీ ఈమె చదువు మొత్తం ముంబైలో పూర్తి చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదగాలని ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదట కొన్ని చిత్రాలతో బాగానే ఆకట్టుకున్న ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలా ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు మోడలింగ్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేదట. అలా స్కూల్లో చదువుతున్న సమయంలో మిస్ ఉత్తరకాండ్ గా ఎంపికయింది లావణ్య […]
గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్న రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్.. ఇక ఫ్యాన్స్‌కి పండగే
ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న అగ్రనటులు ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కస్తూరి, ఆమని, మధుబాల వంటి అలనాటి హీరోయిన్స్ ఇప్పుడు సీరియల్స్‌లోకి వస్తూ కీలక రోల్స్‌లో నటిస్తూ బాగా బిజీ అయ్యారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తరువాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు పెరిగిపోవడంతో నటీనటులకు డిమాండ్ కూడా పెరిగింది. అలా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్‌కి ఇప్పుడు వాటంతటవే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలానే ఒకప్పటి అగ్రనటి కూడా ప్రస్తుతం […]
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు ఘోర అవమానం.. మరి ఇంత దారుణమా..!!
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కు ఎవరు ఊహించిన విధంగా చేదు అనుభవం ఎదురయింది. ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ఆయన దగ్గర నుంచి చాలా ఖరీదైన వాచీలు.. పలు రకాల వస్తువులు స్వాధీనంనం చేసుకున్నారు. షారుక్ దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా భద్రత సిబ్బంది షారుక్ ను ఆపేశారు. తర్వాత ఆయన దగ్గర నుంచి 18 లక్షల ఖరీదైన లగ్జరీ వాచీలు ఆయన బ్యాగ్ లో ఉండగా ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అయితే […]
లేడీ అయిన సమంత కి ఉన్న ఆ తెగింపు..మగాడైన ఆ హీరోకి లేదా..?
అంతే కదా.. ఒక లేడీ అయినా సమంతనే సింగిల్ హ్యాండ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టినప్పుడు.. నాన్న పేరు చెప్పుకొని ..తాత పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ముద్ర వేయించుకున్న నాగచైతన్య ఆ మాత్రం తెగింపు చేయలేడా ..? సింగల్ హ్యాండ్ తో హిట్టు కొట్టలేడా..? ప్రజెంట్ ఇవే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్ లో […]
సీనియర్ హీరోయిన్ స్నేహ భర్త నుండి విడాకులు తీసుకుందా..? సోషల్ మీడియా పోస్ట్ వైరల్..!!
సౌత్ ఇండియన్ సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హోమ్లీ క్యారెక్టర్లతో ఫ్యామిలీ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్నేహ.. 2011లో తమిళ్ నటుడైన ప్రసన్న కుమార్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరమైన స్నేహ.. తర్వాత వినయ్ విధేయ రామ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సీనియర్ […]
పాపం.. అందాల కంచెలు ఎంత తెంచినా ప్రగ్యాకు కలిసిరావడం లేదు!
ప్రగ్యా జైస్వాల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `డేగ` అనే ద్విభాష చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్..`కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, సక్సెస్ ను మాత్రం తన వశం చేసుకోలేకపోయింది. ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో ఈ అమ్మడు నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన `అఖండ` చిత్రంలో అవకాశాన్ని […]
రౌడీ హీరో కు బ్యాడ్ న్యూస్… సుకుమార్ సినిమా ఆగిపోయినట్టేనా..!
పెళ్లి చూపుల సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమైన విజయ్ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత గీత గోవిందం వంటి సూపర్ హిట్ సినిమా చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా సెటిల్ అయ్యాడు.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన ఇమేజ్‌కు తాగా హీట్ అందుకోలేకపోయాడు. విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకుని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా వైడ్‌గా నటించిన సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ […]
అందాల తార ‘లయ’ ఇపుడు ఏం చేస్తోందో, ఎలా వుందో తెలిస్తే అవాక్కవుతారు?
నిన్నటి అందాల తార ‘లయ’ గురించి తెలియని తెలుగు వారు వుండరు. ఎందుకంటే బేసిగ్గా లయ మన తెలుగు అమ్మాయి కాబట్టి. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు నటీమణులు అరుదు. అందులో హీరోయిన్ లయ మొదటి స్థానంలో ఉంటుంది. లయ వెండితెరపై తనదైన మార్కుతో దూసుకుపోయింది. ముఖ్యంగా ఫామిలీ డ్రామాలు ఆమె చేతికే వెళ్ళేవి. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో నటించారు. వివాహం తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన లయ చాలా కాలం తర్వాత […]