ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఆయన ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు. పుష్ప2 కి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలంటూ రోడ్డెక్కి రాస్తారోకో చేస్తున్నారు. అల్లు అర్జున్ రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్పాది రైజ్ సినిమాని క్రేజీ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలమైన రికార్డులను క్రియేట్ చేసింది. ఎర్రచందనంస్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నార్త్ […]
Category: Latest News
అన్న కుటుంబంతో మహేష్ ఫొటోస్ వైరల్..!!
టాలీవుడ్ సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదఛాయలు ఆలుముకున్నాయి. కృష్ణ చనిపోయాడని మరణ వార్త విన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అనే వార్త అందర్నీ ఎంతో బాధకు గురిచేస్తుంది. ఆయన లేరు అనే లోటును తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా పెద్ద లోటుగానే మిగిలిపోనుంది. కృష్ణ మరణంతో అయిన తనయుడు మహేష్ బాబు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. […]
బాహుబలి నెలకొల్పిన ఆ రికార్డులను బద్దలు కొట్టిన ఆర్ఆర్ఆర్..
ప్రస్తుతం మన తెలుగు సినిమాలకు జపాన్ దేశంలో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అక్కడ మంచి టాక్ ఉండేది. ఆపై జపాన్‌లో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ తెప్పించిన పెద్ద సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది. బాహుబలి సినిమా జపాన్‌లో సూపర్ డూపర్ హిట్ భారీగా కలెక్షన్లు రాబట్టింది. మొదట రజినీకాంత్ నటించిన ‘ముత్తు ‘ సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. ఆ తరువాత అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన భారతీయ సినిమాగా ‘బాహుబలి’ రికార్డు […]
ఎటు తేల్చుకోలేకపోతున్న అఖిల్..ఇంత అయోమయం ఎందుకో?
అక్కినేని మూడో తరంగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్.. ఆరంభంలో వరుస ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. అయితే ఫైనల్‌గా గత ఏడాది విడుదలైన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రంతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా అనంతరం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` అనే సినిమాను ప్రారంభించాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ […]
పవన్ కోర్టులో బంతి… మోడీ క్లాస్‌తో మైండ్ బ్లాక్ అయ్యిందా…!
ఔను! తిరిగి తిరిగి.. పొత్తుల బంతి.. జనసేనాని పవన్ కళ్యాణ్ కోర్టులోకివచ్చి చేరింది. వచ్చే ఎన్నికల్లో తాము కలిసి పనిచేస్తామని.. తమ వ్యూహాలను అమలు చేస్తామని.. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి.. పవన్ ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం .. తాము చేతులు కలుపుతున్నామని అన్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనం ఏర్పడింది. ఇంకే ముంది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఖాయమైందని అనుకున్నారు. కట్ చేస్తే.. ఆ ప్రకటన తర్వాత.. ఇప్పటి వరకు చంద్రబాబు […]
ఘాటు సెల్ఫీతో రొమాంటిక్ ముద్దుగుమ్మ.. హాట్ ఫోజులు చూస్తుంటే రచ్చ రంబోలా..!!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది కేతికా శర్మ. ముంబై కు చెందిన ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ ను మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే మొదలుపెట్టింది. అందం అభినయం రెండు కలిగి ఉన్న ఈ బ్యూటీ తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతుంది. సినిమా పరిశ్రమకు కావాల్సిన అన్ని అర్హతలు సాధించినిన కేతికా శర్మ టాలీవుడ్ లో ఇప్పటికి ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాలలో నటించింది. ఇక చిత్ర పరిశ్రమంలో […]
చచ్చిపోయేవరకు నవ్విస్తూనే వుంటా: సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ గురించి తెలుగు కుర్రకారుకి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రముఖ బుల్లితెర షో అయినటువంటి ‘జబర్దస్త్’ షోతో ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్ ఇపుడు వెండితెరపైన అలరిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలలో హీరోగా చేసిన ఆయన.. ఇప్పుడు ‘గాలోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని రాజశేఖర్ రెడ్డి పులిచర్ల అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో సినిమా విశేషాలు పంచుకున్నారు సుడిగాలి […]
సమంత ఈ టైమ్‌లో ఆ రిస్క్ అవసరమా? ఫ్యాన్స్ ఆందోళన!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల `యశోద` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మయూసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి కారణంగా సమంత ప్రమోషన్స్ లో భాగం కాకపోయినా.. టీజర్, ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవడంలో యశోద సక్సెస్ అవ్వడంతో.. సమంత ఖాతాలో సూపర్ హిట్ వచ్చి పడింది. ఇక ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండకు జోడిగా `ఖుషి` అని రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తుంది. అలాగే ఈమె […]
`యశోద` ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. సమంత క్లీన్ హిట్ కొట్టిందా? లేదా?
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ గ్యాప్ తర్వాత రీసెంట్ గా `యశోద` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. హరి-హరిష్ దర్శకులుగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది. తాజాగా ఫస్ట్ వీక్ ను కూడా కంప్లీట్ […]