ప్రాజెక్ట్ కె: వామ్మో.. ఒక్క యాక్ష‌న్ ఎపిసోడ్‌కే రూ. 40కోట్లా?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రల‌ను పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్‌ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌ర‌బాద్ లో శ‌ర‌ వేగంగా జరుగుతోంది. అయితే […]

వైర‌ల్ పిక్స్‌: క్యాజువల్ లుక్స్ లోనూ కిల్ చేస్తున్న `కంచె` బ్యూటీ..!

ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ తగిన గుర్తింపు మాత్రం తక్క‌లేదు. అయితే అన్నీ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ఈ అమ్మడి కెరీర్‌ దాదాపు ఆఖరి ద‌శ‌కు చేరుకుంద‌ని అనుకున్నారు. అలాంటి తరుణంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెర‌కెక్కించిన `అఖండ` […]

పెళ్లై రెండేళ్లు అయిందో లేదో.. అప్పుడే కాజల్‌పై ఆంక్షలు.. అదే గతి పట్టనుందా..?

కాజల్ అగర్వాల్.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడంటే అతిశక్తి కాదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మగధీర, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్‌, ఆర్య 2 తదితర సినిమాలతో ప్రేక్షకుల మనసులు దోచేసింది. ఈ ముద్దుగుమ్మ 2021 అక్టోబర్ 30న బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. అతడితో కలిసి ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆమె ప్రస్తుతం యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో అత్యంత ప్రతిష్టాత్మకమైన […]

వేసవిలో విడుదలయ్యే సినిమాల తేదీల లిస్ట్ ఇదే..!!

ఏ సినిమా ఇండస్ట్రి అయినా సినిమాల విడుదల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుడంతో సినిమాల విడుదల విషయంలో ఎంతో పోటీ నెలకొంది. కాస్త డిమాండ్ ఉన్న ప్రతి సీజన్ కు ఎంతో ముందుగానే విడుదల తేదీలు బుక్ అయిపోతున్నాయి.. ఐదు ఆరు నెలల ముందే విడుదల తేదీలు ప్రకటించేస్తున్నారు.. ముందుగా విడుదల తేదీలు ప్రకటించిన తర్వాత ఏవైనా సద్దుబాటులు ఉంటే అవసరాన్ని బట్టి మార్పులు చేసుకోవడానికి […]

`ఎన్‌బీకే 108`పై న‌యా అప్డేట్‌.. బాల‌య్య స్పీడుకు బ్రేకుల్లేవ్‌!?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. బాలయ్య కెరీర్‌లో 107వ‌ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మూవీ అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. `ఎన్‌బీకే108` వర్కింగ్ టైటిల్ […]

లైగర్ సినిమా తీయడం వెనుక ఇంత కథ ఉందా.. అందుకేనా..?

విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా నిర్మాణంలో విదేశీ పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు నిర్మాత ఛార్మీ కౌర్ లను విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు 13 గంటల పాటు విచారణ సాగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత బక్కా జాడ్సన్ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా లైగర్ ప్రాజెక్టులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ […]

టీడీపీకి ఇంత పెద్ద క‌ర్మ ఏంటో…!

“ఆడుకోవాలే కానీ.. రాజకీయాలను మించిన వ‌స్తువు ఏముంటుంది!“ అంటారు మ‌హా ర‌చ‌యిత ఆరుద్ర‌. ఆయ‌న ఉద్దేశంలో క‌వితలు, క‌థ‌లు కావొచ్చు. కానీ, నిజ జీవితంలోకి వ‌స్తే.. ఆడుకునేందుకు రాజ‌కీయాలు కీల‌క అస్త్రాలే కానున్నాయి. ఇప్ప‌టికే ఏపీ రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ లు.. ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నాయి. వ‌చ్చే ఒక్క సారి గెలిచేందుకు.. అధికార పార్టీ రెడీ అయిపోయింది. సో.. ఎన్నిక‌లు హాట్‌గా కూడా ఉండ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు […]

సమంత లాగే మారిపోతున్న పాయల్.. ఫోటోలు వైరల్ ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కేవలం RX -100 చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. తన అందా చెందాలని చూపిస్తూ కుర్రకారును సైతం రెచ్చగొడుతూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోయినా తన అందంతో నెట్టుకొస్తుంది పాయల్ రాజ్ పుత్. పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్ RX […]

టాలీవుడ్ సినిమాలపై కోలీవుడ్ వార్.. దీనికంత ఆ స్టార్ ప్రొడ్యూసరే కారణం..!!

ఒకవైపు సౌత్ సినిమాలో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంటే… కోలీవుడ్ లో కొందరు మాత్రం లోకల్ నాన్ లోకల్ ఇష్యూను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వాలని టాలీవుడ్ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో… కోలీవుడ్లో ఈ నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తుంది.. నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు మరియు దర్శకుడు సీమన్ సంచలన కామెంట్లు చేశారు. కోలీవుడ్ స్టార్ […]