వైర‌ల్ వీడియో: హ‌న్సిక బ్యాచ్‌ల‌ర్ పార్టీ.. గ్రీస్ లో యాపిల్ బ్యూటీ ఫుల్ చిల్‌!

యాపిల్ బ్యూటీ హ‌న్సిక త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. స్నేహితులు, బిజినెస్‌ పార్ట్‌నర్ అయిన సోహాల్‌ కతూరియాతో హ‌న్సిక ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతోంది. డిసెంబర్‌ 4న అంగ‌రంగ వైభ‌వంగా వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతోంది.   నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న జైపూర్‌లోని `ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్‌` వీరి వివాహానికి వేదిక కాబోతోంది. ఇప్ప‌టికే హ‌న్సిక ఇంట పెళ్లి ప‌నులు ప్రారంభం అయ్యాయి. రీసెంట్ గా పెళ్లికి ముందు జరిగే మాతా కీ చౌకీ (దుర్గాదేవి) పూజా కార్యక్రమం […]

పవిత్ర లోకేష్ టైం చూసి దెబ్బ కొట్టిందిగా…!

గత రాత్రి సీనియర్ యాక్టర్‌ పవిత్ర లోకేష్ తనకు… సీనియర్ యాక్టర్ నరేష్ కు సంబంధం ఉంది అంటూ వస్తున్న సోషల్ మీడియా వార్తలు, యూట్యూబ్ వీడియోల‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు పై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 8 యూట్యూబ్ ఛానల్స్, వెబ్‌సైట్స్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వారు మూడు రోజుల్లో విచారణకు హాజరు అవ్వాలని పేర్కొన్నారు. పవిత్ర లోకేష్ ఈ మధ్యకాలంలో సినిమాల‌ కన్నా […]

నరేష్ మాయలోడు.. జీవితా రాజేశేఖర్ ని కూడా..? అసలు నిజం ఇదే..!!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిన కూడా అదే అనుగుణంగా మోసాలు చేసే వారు కూడా పెరుగుతున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ వారి తెలివితేటలతో ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలా మోసపోయిన వారిలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఉన్నారు. ఇప్పుడు ఈ కోవలోకి టాలీవుడ్ సీనియర్ నటి జీవిత రాజశేఖర్ కూడా ఓ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోయింది. జియో బహుమతుల పేరుతో సినీనటి జీవిత రాజశేఖర్ ను మోసం చేశారు. సగం […]

మ‌హేష్ అన్న ఆ మాట‌లు ఎంతో బాధ‌పెట్టాయి: ఎస్‌.జె. సూర్య‌

ఎస్.జె. సూర్య ఈయనొక ఆల్రౌండర్ అనడంలో సందేహమే లేదు. దర్శకుడిగా, నటుడుగా, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా ఇలా సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభాగాల్లో పని చేశారు. తెలుగులోనూ ప‌లుచిత్రాలకు ఈయన దర్శకత్వం వహించాడు. `ఖుషి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి ఎస్.జె. సూర్య‌నే ద‌ర్శ‌కుడు. అలాగే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఈయ‌న `నాని` అనే సినిమా చేశాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు అమీషా పటేల్ జంటగా నటించారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై […]

అన్ని ఆలోచించే ఎన్టీఆర్.. ఆయనను గుడ్డిగా నమ్మి తప్పు చేస్తున్నాడా..?

టాలీవుడ్ నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ..నటనలో తాతకు తగ్గ మనవడుగా మంచి మార్కులతో దూసుకుపోతున్నాడు. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుని అభిమానులను సాటిస్ఫై చేసిన నందమూరి హీరో తారక్ ..త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్లో రాబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడు. అయితే నిజానికి ఈ సినిమా ఫిక్స్ అయ్యి చాలా నెలలు కావస్తుంది . ఆర్ఆర్ఆర్ సినిమా […]

పూరి ఎఫెక్ట్.. మళ్ళీ అలాంటి పనికి రెడీ అయిన ఛార్మీ..!?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం. రంగుల ప్రపంచం ఎప్పుడు ఎలా సిచువేషన్స్ మారిపోతాయో ఎవరు చెప్పలేరు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా సరే సినిమా ఇండస్ట్రీలో ఏ మూమెంట్లో ఏం జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు . గెస్ చేయలేరు. గెస్ చేసింది కచ్చితంగా జరగదు . ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగాయి . ఈ సినిమా ఇండస్ట్రీ చేసిన మాయలకు ఎంతోమంది స్టార్స్ బలైపోయారు . ఆ లిస్ట్ లోకే వస్తుంది ఛార్మి. […]

నాన్న ఎన్నో ఇచ్చినా అదే నాకు విలువైన‌ది.. మ‌హేష్ ఎమోష‌న‌ల్ కామెంట్స్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ ఘ‌ట్టమనేని కృష్ణ ఈ నెల 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తొలి శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అయితే నేడు కృష్ణ పెద్ద‌ కర్మ. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు వచ్చారు. అయితే ఈ […]

అనిల్ రావిపూడి ఓవర్ యాక్షన్.. తోక కత్తిరించిన బాలకృష్ణ..?

ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ ఎలాంటి జోష్ లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్గా ఎన్బికె 107 సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందరూ అనుకున్నట్టే జై బాలయ్య అంటూ ఈ సాంగ్ దుమ్ము దులిపేస్తుంది . మరీ ముఖ్యంగా ఈ సాంగ్ ప్రజెంటేషన్ చాలా బాగుంది అంటూ విమర్శకుల సైతం ప్రశంసలతో ముంచేస్తున్నారు . బాలకృష్ణ ఫ్యాన్ బేస్ కి ఆయన కటౌట్ కి పర్ఫెక్ట్ డైరెక్షన్ […]

పడవలో బీచ్ లో అందాలు వలకబోతున్న రష్మి..!!

బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఒకరు. ఆ పాపులారిటీ ద్వారానే సినిమాలలో పలు అవకాశాలను అందుకుంది. కానీ వెండితెరపై పెద్దగా సక్సెస్ కాలేకపోయింది రష్మీ. ముఖ్యంగా సుదీర్, రష్మీ లవ్ ఎఫైర్ గురించి కొన్ని సంవత్సరాల నుండి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బుల్లితెరపై వీరిద్దరూ నిజంగానే ప్రేమికులలాగ వ్యవహరిస్తూ ఉంటారు.బుల్లితెరపై జంటకి ఎన్నోసార్లు వివాహం జరిగింది. అయితే అదంతా కేవలం స్క్రిప్టులో భాగమే […]