కీర్తి సురేష్ కొత్త అవ‌తారం.. రిస్క్ ఎందుకు అమ్మ‌డు?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న మలయాళ ముద్దుగుమ్మల్లో కీర్తి సురేష్ ఒకరు. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. అలాగే జాతీయస్థాయిలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు న్యాచురల్ స్టార్ నానికి జోడిగా `దసరా` అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ డీగ్లామర్ లుక్ లో అలరించబోతోంది. అలాగే మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `భోళా […]

మెహందీ వేడుక‌లో మెరిసిపోతున్న హ‌న్సిక.. వైర‌ల్‌గా మారిన పిక్స్‌!

యాపిల్ బ్యూటీ హ‌న్సిక పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్ లో ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త సోహైల్‌ కథూరియాతో హ‌న్సిక ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతోంది. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మ‌రియు ప‌లువురు సినీ ప్ర‌ముఖుల న‌డుమ వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గబోతోంది. ఇప్ప‌టికే హ‌న్సిక కుటుంబ స‌భ్యుల‌తో జైపూర్ కు చేరుకుంది. అలాగే ముండోటా కోటలో గురువారం రాత్రి మెహందీ వేడుక‌ను నిర్వ‌హించారు ఈ వేడుకలో హన్సిక […]

రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రియ..!!

దర్శక ధిరుడు రాజమౌళి ఎంత గొప్ప డైరెక్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు చూస్తే రాజమౌళి స్టామినా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. RRR సినిమాతో చేసిన అద్భుతాలు కూడా అందరికీ తెలిసిందే.మెగా నందమూరి కాంబినేషన్ అంటే సినిమా చేయడం పెద్ద సాహసం అని చెప్పవచ్చు. ఈ సినిమా సమయంలో రాజమౌళికి హెల్త్ బాగా లేకపోయినా సరే అవేవీ పట్టించుకోకుండా సినిమా మీద ఫోకస్ పెట్టడం జరిగిందట. […]

ఆ హీరోతో ఒక్క‌సారైనా న‌టించాలి.. రెమ్యున‌రేష‌న్ కూడా వ‌ద్దంటున్న నిధి

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెర‌కెక్కించిన సూప‌ర్ డూప‌ర్ హిట్ మూవీ `ఇస్మార్ట్ శంకర్` తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నిధి అగర్వాల్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తో పాటు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల ఈ అమ్మడు `కలగ తలైవాన్` అనే సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించాడు. అయితే భారీ అంచ‌నాల‌ నడుమ […]

లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్.. ఖ‌రీదు తెలిస్తే మైండ్ బ్లాకే!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఈయన.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న‌ ఈ చిత్రం త్వరలోనే […]

ఎట్టకేలకు ఎన్టీఆర్ చిత్రానికి ముహూర్తం కుదిరిందిగా..!

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఎన్టీఆర్ 30వ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ చిత్రం అనౌన్స్మెంట్ జరిగి ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై చిత్ర బృందం ఏనాడూ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా మరొక విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది వాటి గురించి […]

బాలయ్య చిరు ఎప్పటికీ కలిసి నటించలేరా.. ఎందుకంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరి మధ్య అనుబంధం కూడా మనకు తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోగా నటిస్తూ ఉన్నారు. బాలయ్య, చిరంజీవి మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి ,బాలకృష్ణ కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానుల సైతం అనుకుంటూ ఉండేవారు. కానీ అప్పట్లో కూడా అది వీలు పడలేదు. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తారా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు కానీ […]

హిట్ -3 సక్సెస్ అవ్వడం కష్టమేనా..?

సక్సెస్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా తేరకెక్కించిన చిత్రం హిట్ -2. ఈ చిత్రంలో హీరోగా అడివి శేషు నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. గతంలో విడుదలైన హిట్ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం సికెల్స్ ఇలా వస్తూనే ఉంటాయని నిర్మాత నాని గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు. దీంతో ఈ సినిమా పైన మంచి అంచనాలు […]

త్వరలో బాలయ్య షోకి ప్రభాస్‌, గోపిచంద్‌… TRPలు కొండెక్కడం గ్యారంటీ!

టాలీవుడ్లో బాలయ్య క్రేజ్ చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి. ఇక ఇటీవల బుల్లితెరలో కూడా బాలయ్య షోస్ అదరగొట్టడంతో మరింత ప్రజాదరణ పొందాడు బాలకృష్ణ. అందులో భాగంగా స్టార్ సెలబ్రిటీస్ సందడి చేయడంతో.. ఆహాలో అన్‌స్టాపబుల్‌ షో దూసుకుపోతోంది. ఇక త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఈ షోకు తీసురాబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఫస్ట్ సీజన్ ను సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని.. ఇప్పుడు సెకండ్ సీజన్ ను గ్రాండ్ గా లాంచ్ […]