వెండితెర రతీదేవి సిల్క్ స్మితకి జరిగిన అన్యాయం పగవాడికి కూడా జరగకూడదు!

కళ్లతోనే మగవారికి మత్తెక్కించే సినీ నటి సిల్క్ స్మితని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ ముద్దుగుమ్మ హస్కీ వాయిస్‌తో చెప్పే డైలాగులు వింటుంటే చెమటలు పడుతుంటాయి. పెద్దగా ఎక్స్‌పోజ్ చేయకపోయినా తన సెక్సీ మాటలతో ఆకట్టుకునే ఈ తార చాలా తక్కువ వయసులోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ హాట్ బాంబ్ చనిపోయి ఇప్పటికే ఎన్నో ఏళ్లు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ ఆమె గురించి మాట్లాడుకునేవారు ఎందరో ఉన్నారు. ఆమె గురించి సినిమాలు చేస్తున్నారు. […]

కొర‌టాల ఆ కార‌ణంతోనే భ‌య‌ప‌డుతున్నాడా…!

వరుస విజ‌యాల‌తో దూసుకుపోతూ ముందుకెళ్లిన కొరటాల శివ వ‌రుస విజ‌యాల‌కు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఆచార్య బ్రేక్ వేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే చిరంజీవి ఆచార్య ఫ్లాప్ నుంచి త్వరగానే కోలుకొని గాడ్ ఫాదర్ తో డీసెంట్ హిట్ కొట్టి గాడిలోపడ్డాడు. కానీ కొరటాల శివ మాత్రం అ ప్లాప్ నుంచి బ‌య‌ట‌కు రాలేక పోతున్నాడు. ఈ సినిమాకి […]

కమల్ హాసన్‌తో రాజమౌళి సినిమా.. ప్రపంచ సినిమా రికార్డులు బద్దలేనా?

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ చిన్నతనంలోనే సినిమాలోకి అడుగు పెట్టాడు. ఐదేళ్ల వయసు నుంచే నటించడం మొదలు పెట్టిన కమల్‌ హాసన్ తర్వాత అన్ని రకాల పాత్రలో యాక్ట్ చేసి తన సత్తా ఏంటో చాటాడు. సాగర సంగమం సినిమాలో ఆయన నటనకు ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యారు అంటే అతిశయోక్తి కాదు. ఆయన తన ఒక్కొక్క సినిమాల్లో ఒక్కొక్క వైవిధ్యాన్ని చూపించగలడు. దశావతారం సినిమాలో పది పాత్రలను ఒకేసారి వేసి ఎలా ఆశ్చర్యపరిచాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ […]

ఆ సినిమాతో బాలయ్యకు అదృష్టం పట్టుకుందా..?

నందమూరి నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆరు పదుల వయసులో కూడా అంతే స్టామినా తో వరుస సినిమాలు చేస్తూ మరింత బ్లాక్ బస్టర్ అందుకుంటున్న బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు అనగా జనవరి 12వ తేదీన […]

వీర సింహ రెడ్డి పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థ‌మ‌న్‌..!

అఖండ హిట్ త‌ర్వ‌త న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కుడా చిత్ర యునిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయడంతో ఈ సినిమా పై ప్రేక్ష‌కుల‌లో ఒక్క‌సారిగా భారీ అంచాన‌లు పెరిగిపోయాయి. ఈ సినిమా టెక్నికల్ వ‌ర్క్‌ […]

బాక్సాఫీస్ వ‌ద్ద `హిట్ 2` బీభ‌త్సం.. 2డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తాజాగా `హిట్ 2` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మీనాక్షిచౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తే.. శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మిత‌మైన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై పాజిటివ్ టాక్‌ను అందుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. […]

రామ్ చరణ్ ని బెల్ట్ తో చితగ్గొట్టిన చిరంజీవి.. ఏమైందంటే..?

ఎక్కడైనా సరే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సంఘటన చిరంజీవి, రామ్ చరణ్ మధ్య కూడా జరిగిందని తెలిసి ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది. నిజానికి సెలబ్రిటీలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు.అంతేకాదు వరుస భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న వీరిద్దరూ ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు అంటే ఒక పట్టాన […]

రాజమౌళి ఇంటిపేరు వెనుక ఇంత కథ ఉందా..!!

దేశం.. కాదు కాదు ప్రపంచమే మెచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తెలుగు దర్శకుడు రాజమౌళి అని చెప్పవచ్చు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి మరింత పాపులారిటీని దక్కించుకుని.. ఇటీవల ఇంగ్లీష్ మ్యాగజైన్ లోకి కూడా ఎక్కాడు. ఇదిలా ఉండగా రాజమౌళి ఇంటి పేరు వెనుక ఉన్న విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. నిజానికి రాజమౌళికి సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవ్వడానికి కారణం ఆయనకున్న పాపులారిటీనే.. దర్శకుడు […]

యూర‌ప్ నుంచి ఇండియాకు వ‌చ్చి క‌డ‌పు చేయించుకుంటోన్న మ‌హిళ‌లు… షాకింగ్ రీజ‌న్‌..!

ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఎక్కడ ఏ వింత జరిగిన కొద్ది క్షణాల్లోనే అందరికీ తెలిసిపోతుంది. ప్రపంచంలోనే కాకుండా మన భారతదేశంలో కూడా ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం మ‌న‌దేశంలోనే ఉన్న‌ ఓ వింత ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఇక ఇది భారతదేశంలో లద్దాఖ్‌లో సింధూ నది ఒడ్డున కొన్ని వింత గ్రామాలు వింత ప్రజల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ దాదాపు 5 వేలకు పైగా బ్రోక్పా అనే […]