అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును అందుకొని భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా మరో రికార్డును సృష్టించాడు. ప్రతిసాత్మకంగా భావించే మేడం టుస్సాడ్స్‌ మ్యూజియంలో త్వరలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారని న్యూస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక తాజాగా దుబాయ్‌లో ఉన్న మ్యూజియంలో బన్నీ విగ్రహాన్ని పెట్టబోతున్నామని మేడం టుస్సాడ్స్‌ ట్విట్ చేసింది. ఈ నేపథ్యంలోనే బన్ని నుంచి కొలతలు స్వీకరిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. […]

” ది వ్యాక్సిన్ వార్ ” మూవీ పై స్పందించిన ప్రధాని మోదీ.. కామెంట్స్ వైరల్..

బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన రీసెంట్ మూవీ ది వ్యాక్సిన్ వార్. వ్యాక్సిన్ సిద్ధం చేసిన సంఘటనల ఆధారంగా దీనిని తర్కెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాలో కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ్ సైంటిస్ట్ రోల్ ను ప్లే చేసింది. ఆమెతో పాటు నానాపటేకర్, పల్లవి జోష్, రైమా సేన్, అనుపమ ఖేర్, నివేదిత బట్టచార్య తదితరులు కీలకపాత్రలో నటించారు. ఇక తాజాగా జోధాపూర్ […]

రతికను మర్చిపోలేతున్న రైతు బిడ్డ.. ఆ బ్యూటీ పోస్ట్ వైరల్..

బిగ్‌బాస్ సీజన్ 7 లో అందరికంటే ఎక్కువగా నెగిటివ్ ఇమేజ్ ద‌క్కించుకుంది రతికజ. కేవలం గేమ్ లోనే కాక పర్సనల్ లైఫ్ లోను ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేసే విధంగా ఆమె నెగెటివిటీ తెచ్చుకుంది. ఎప్పుడెప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్‌ అవుతుందా అని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. నాగార్జున కూడా ఓ ఎపిసోడ్‌లో నువ్వు టాస్క్ లో ఆడడం కంటే మనుషులతో ఎక్కువగా ఆడుకుంటున్నావు అంటూ ఆమెపై ఫెయిర్ అయ్యాడు. అయినా ఆమె తీరు […]

పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ లహరి… సైడ్ యాంగిల్ లో దుమ్ము లేపింది!

బిగ్ బాస్ లహరిని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఎలాగన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కావాలని కలలుగని వచ్చిన లహరికి ఇక్కడ పెద్దగా బ్రేక్ రాలేదనే చెప్పుకోవాలి. దీంతో ఆమె చిన్న చితకా పాత్రలు చేస్తూ జీవితం నెట్టుకొస్తోంది. మన టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు రాణించడం అంత ఈజీ కాదు. కనీసం టూ టైర్ హీరోలు కూడా ఇక్కడ లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే లహరి బిగ్ బాస్ సీజన్ […]

చ‌రిత్ర సృష్టించబోతున్న `టైగర్ నాగేశ్వరరావు`.. ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..?!

మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`. దేశంలోనే కరడు గట్టిన గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమాకు వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఇందులో నుపుర్ సనన్ హీరోయిన్‍గా న‌టిస్తే.. గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త, మురళీ శర్మ త‌దిత‌రులు కీలకపాత్రలు […]

ప్రతి కూతురి కోసం నాన్న పాట.. మహేష్ పోస్ట్ వైరల్..!!

ప్ర‌స్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న‌ మూవీ ” హాయ్ నాన్న “. దీనిని కొత్త డైరెక్టర్ శౌర్యువ్ రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ఫాదర్, డాటర్ సెంటిమెంట్తో తెరకెక్కనుంది. ఇప్పటికే ఇందులో నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాపై నాని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా హాయ్ నాన్న నుంచి సెకండ్ సాంగ్ ని […]

చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ…. అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అమర్దీప్‌ని రిక్వెస్ట్ చేస్తున్న సందీప్..!!

బిగ్ బాస్ గ్యారేజ్.. ఇచ్చట అన్ని రకాల మనుషులు ఉంటారు. కోపిస్టులు, సహనశీలులు, ఆవేశపరులు, ఆలోచనపరులు, శక్తిమంతులు, బుద్ధిహీనుడు, మంచివాళ్లు.. ఇలా అనేక రకాల మనుషులు ఉంటారు. హౌస్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నా బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఏదో కొంత నేర్చుకునే వెళ్తారు. ప్రస్తుత సీజన్లో ఇంటి సభ్యుల మధ్య ఆప్యాయత కన్నా కుళ్ళు.. కుతంత్రాలు, ఈర్ష్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాస్కుల్లో తెగ కష్టపడుతున్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఈరోజు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ […]

బాలీవుడ్‌ని కుదిపేస్తోన్న బెట్టింగ్ బండారం… యాప్ కేసులో మరింతమంది!

అసలే పెద్దగా సినిమాలు ఆడని బ్యాడ్ టైములో బాలీవుడ్ ని ఓ అంశం మరింత కిందకి నెట్టేసిందని పలువురు సినిమా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అదే బెట్టింగ్ యాప్ కేసు. అవును, గత కొన్ని రోజులుగా బి టౌన్లో ఈ కేసు విషయమై చాలా మంది సినీ తారల పేర్లు బయటకు వస్తున్నాయి. పొగబెడితే ఎక్కడెక్కడో దాగి వున్న ఎలుకలు బయటకు వచ్చినట్టు ఇప్పుడు “మహదేవ్ బెట్టింగ్ యాప్” కేసులో మరికొంత మంది తారల పేర్లు వెలుగులోకి వచ్చాయి. […]

టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న ఆరుగురు స్టార్స్ ఎవ‌రో తెలుసా?

తమకున్న స్పెషల్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసి ప్ర‌తి ఏడాది ఎంతో మంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో త‌మ పేరును ల‌ఖించుకుంటున్నారు. అయితే ఈ జాబితాలో టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలు ఉన్నారండోయ్‌. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న స్టార్స్ ఎవ‌రు అన్న‌ది తెలుసుకుందాం ప‌దండి. టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన వారిలో కామెడీ కింగ్‌ […]