చై-సామ్ మళ్లీ కలిసిపోతున్నారా..? చైతన్య కన్ఫామ్ చేసేశాడుగా..!!

వాట్ సమంత నాగచైతన్య మళ్లీ కలిసిపోతున్నారా ..? నిజంగా ఇది నిజమేనా..? ఎస్ ప్రెసెంట్ ఇలాంటి ప్రశ్నల తోనే ఫ్యాన్స్ బుర్రలు హీట్ ఎక్కిపోతున్నాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . గోవాలో పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది . ఆ తర్వాత వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే విడాకులు తీసుకున్న తర్వాత […]

మహేష్ బాబు పుణ్యమా అని భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ పెంచేసిన మీనాక్షి చౌదరి..!!

టాలీవుడ్‌లో ప్రెజెంట్ మీనాక్షి చౌదరి పేరు మారుమోగిపోతుంది. ఇచ్చ‌ట వాహనాలు నిలప‌రాదు. ఖిలాడీ, హిట్టు 2 సినిమాలలో నటించినప్పటికీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. కానీ పూజా హెగ్డే తప్పుకోవడంతో అనుకోకుండా గుంటూరు కారంలో మహేష్ బాబు పక్కన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె టైం మారిపోయింది. ప‌లు సినిమాల‌లో నటించే అవకాశాలు కూడా అందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది. ఏకంగా కోటిన్నర డిమాండ్ చేస్తుందని టాక్ సోషల్ […]

“సిగ్గులేదారా నీకు..?” ..నితిన్ ను దారుణంగా అవమానించిన హీరోయిన్..ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కెరియర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన నితిన్ ఇప్పుడు హిట్ కోసం పరితపించిపోతున్నాడు . మరీ ముఖ్యంగా ఒక్క హిట్ తన ఖాతాలో పడితే చూడాలి అంటూ ఆశపడుతున్నారు . త్వరలోనే ఆ కోరిక కూడా నితిన్ కు తీరబోతుంది అంటూ ఎక్స్ట్రార్డినరీ సినిమా లుక్స్ చూస్తే తెలిసిపోతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే గతంలో […]

కంటి చూపుతో అందరినీ భయపెట్టే బాలయ్య.. ఆమె పేరు వింటేనే వణికి పోతాడా..?!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా సినిమాల్లో కొనసాగుతున్నాడు బాలకృష్ణ. ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటూ సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న వరస సినిమాలో నటిస్తూ యంగ్ హీరోలకీ దీటుగా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య భగ‌వంత్ కేస‌రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రేక్షకుల్లో ఈసినిమాపై భారీ అంచనాలు […]

సైబర్ వలలో పడకూడదంటే.. తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..

చాలామంది సైబర్ నేరగాళ్లు చేతులో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సమస్యలో ఎక్కువగా చిక్కుకుంటున్నారు. ఫోటోలని మార్పిడి, లేదా బోల్డ్ వీడియోస్ కింద చేయడం వల్ల చాలామంది ఆడపిల్లలు డిప్రెషన్ కి గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. వీటి మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు ప్రజలు. ఇలా సైబర్ వల్ల చిక్కుకొని ఆపాస్ పాలు కాకుండా ఉండాలన్న ఎటువంటి నష్టం కలగకూడదంటే కొన్ని […]

బన్నీ భార్యకు కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా.. భలే విచిత్రంగా ఉందే..!!

మనిషి అన్న తర్వాత కోపం రావడం సర్వసాధారణం.. మనలో కూడా చాలామందికి పట్టరాని అంత కోపం వస్తుంది . కానీ ఆ టైంలో అరవడం పక్కనున్న వస్తువులు.. పగలగొట్టడం లేకపోతే ఎదుటివారిని తిట్టడం చేస్తూ ఉంటాం . అయితే చాలా తక్కువ మంది మాత్రమే కోపాన్ని చాలా కంట్రోల్ గా పెట్టుకుంటారు .. ఆ లిస్టులోకే వస్తుంది టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి. ఎస్ ప్రజెంట్ ఇదే […]

షారుక్ ఖాన్ కు వై ప్లస్ భద్రత కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. కారణం ఇదే..!!

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కు భద్రత.. మహారాష్ట్ర ప్రభుత్వం మరింతగా పెంచింది. పఠాన్, జవాన్ సినిమాలు విజయం సాధించిన తర్వాత ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని షారుక్ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో అత‌డికి భద్రత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. షారుక్ భద్రతను వై+గా మార్చారు. షారుక్ ఖాన్ లిఖితపూర్వక ఫిర్యాదుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐజి, విఐపి భద్రత కల్పించాలని గవర్నమెంట్ […]

ఆ విషయంలో చిరంజీవి కంటే సురేఖనే 1000 రెట్లు బెటర్.. నాగబాబు ఊహించని కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు .. అంటే ఆయన ఎంత టాలెంటెడ్ అని అర్థం చేసుకోవచ్చు . కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా చిరంజీవి బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్న చిరంజీవి వదిన సురేఖలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . కొన్ని విషయాల్లో […]

ప్రియమణి కోరిక తీరుస్తాను అంటూ ప్రామిస్ చేసిన తెలుగు స్టార్.. ఎవరో తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే

ప్రియమణి ..ఈ పేరు చెప్తే పూనకాలు వచ్చే ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారు. మరి ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కన్నా సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ క్రేజ్ పాపులారిటీ దక్కించుకొని దూసుకుపోతున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ బాలీవుడ్ టాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీగా ఉంది . రీసెంట్ గానే జవాన్ సినిమాలో నటించి ఫ్యూజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి […]