పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే ముందుగా వినిపించేది పవన్ కళ్యాణ్ పేరే. అయితే పవన్ కళ్యాణ్ ఓ స్టార్ డైరెక్టర్ నెంబర్‌ని బ్లాక్ చేశాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఎస్. జె. సూర్య. పవన్ కళ్యాణ్ కి ” ఖుషి ” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన […]
Category: Latest News
ఒక్క మాధవీలతకే కాదు… భూమికకి కూడా ఆయన నరకం చూపించాడు గా….!!
మాధవిలత ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కర్నాటక బల్లారికి చెందిన ఈ ముద్దుగుమ్మ చిన్నవయసులోనే హీరోయిన్గా మంచి గుర్తింపు అందుకుంది. అయినా ఆ క్రేజ్‌తో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. ఈ ముద్దుగుమ్మ మొదటిగా నటించిన మూవీ ” నచ్చావులే “. ఈ సినిమాకి రవిబాబు దర్శకత్వం వహించాడు. ఇక డైరెక్టర్ తోనే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు మాధవిలత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక ఈ ఘటనే ఈ ముద్దుగుమ్మ కి ఇండస్ట్రీలో కెరీర్ […]
మహేష్ బాబు తో సినిమాపై క్లారిటీ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా..!!
డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా మొదట అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు.. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డివంగ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.. అయితే ఎందుకో కానీ ఇద్దరి కాంబినేషన్ సెట్ కాలేదు. దీంతో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాని తెరకెక్కించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా […]
ఎలిమినేట్ అయిన అశ్విని.. అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
బిగ్ బాస్ -7 కార్యక్రమం మొదలయి ఇప్పటికి 12 వారాలు పూర్తి చేసుకున్నది.. ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఇందులో కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా బయటికి రాబోతున్నారు. అయితే శనివారం ఎపిసోడ్లో భాగంగా హౌస్ నుంచి అశ్వని బయటికి రావడం జరిగింది.. ఈవారం నామినేషన్ లో భాగంగా ప్రియాంక, శోభా శెట్టి మిగిలిన అందరూ కూడా నామినేషన్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ నామినేషన్ లో రతిక, అశ్విని డేంజర్ పొజిషన్లో ఉన్నారు. దీంతో ఈవారం […]
Bigg Boss 7: బిగ్ షాకింగ్.. అనారోగ్యంతో శివాజీ హౌస్ నుంచి అవుట్..
బిగ్‌బాస్ సీజన్ సెవెన్ రసవతరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్ కొత్త కొత్త కంస్టెంట్‌లతో డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీజన్లో విన్నర్ ఎవరవుతారని ఎదురయ్యే ప్రశ్నలకు చాలావరకు శివాజీ, పల్లవి ప్రశాంత్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ కంటెస్టెంట్‌గా ఉన్న శివాజీ ఎప్పటికప్పుడు ఎక్కువగా ఓట్లతో ఎలిమినేషన్ నుంచి కూడా సేవ్ అవుతూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఓటింగ్ లో […]
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన జబర్దస్త్ ఫైమా.. ఏం జరిగిందంటే..?
కమెడియన్ ఫైమా.. జబర్దస్త్ రోజు ఫాలో అయ్యే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులలో నవ్విస్తుంది. మరీ ముఖ్యంగా ఫైమా బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత నవ్వకుండా కూర్చునేవారికైనా వెంటనే నవ్వు తెప్పిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఫైమా తర్వాత బిగ్‌బాస్‌లో అవకాశం అందుకుని కంటెస్టెంట్‌గా పాల్గొంది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ మా లో పలుషోల్లో సందడి […]
ఆల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో శ్రీరామ్..!!
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో శ్రీరామ్ సిపరిచితమే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో మొదట అడుగుపెట్టిన శ్రీరామ్ తెలుగులో మాత్రం ఒకరికొకరు, రోజా పూలు వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నరు.చాలా గ్యాప్ తర్వాత పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, ఈశ్వరి రావు ఖుషి రవి తదితరులు సైతం ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సాయికిరణ్ ధైదా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల […]
మంచు కుటుంబంలో గొడవలు రావడానికి కారణం అదేనా..?
మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా వివాదాలు , ట్రోల్లింగ్ వంటి వాటితో వైరల్ గా మారుతూ ఉంటారు. అయితే ఇక ఎప్పటినుంచో మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఈ విషయం పైన మోహన్ బాబు మాట్లాడుతూ అన్నదమ్ములు అన్న తర్వాత గొడవలు అనేవి ఉంటాయని అభిమానులు వీటిని లైట్గా తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.ఎప్పటికప్పుడు మంచు విష్ణు ,మనోజ్ మధ్య విభేదాలు […]
కాళీ కడుపుతో అస్సలు తినకూడని ఆహారాలు ఇవే…?!
చాలామంది ఉదయం సమయంలో పరగడుపున కొన్ని ఆహారాలను తినేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం ఉదయాన్నే తీసుకునే ఫుడ్ లో ఉదయాన్నే కొన్ని తినకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. పెరుగు: ఉదయం అల్పాహారంలో ఆరోగ్యానికి మంచిది కాదు. 2. ఆయిల్ ఫుడ్స్: ఉదయాన్నే ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ చాలా దారుణంగా దెబ్బతింటుంది. కాబట్టి ఉదయాన్నే నూనె వస్తువులు తినకూడదు. 3. తీపి: ఉదయాన్నే శరీరానికి శక్తి […]









