`గేమ్ ఛేంజ‌ర్‌` ఫ‌స్ట్ సింగిల్ బ‌డ్జెట్ ఎంతో తెలుసా.. ఆ పాట ఖ‌ర్చుతో 4 సినిమాలు తీయొచ్చు!

ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబ‌ల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `గేమ్ ఛేంజ‌ర్‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తే.. శ్రీ‌కాంత్‌, స‌ముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె. సూర్య‌, సునీల్, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తుండ‌గా.. దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. […]

మెగా హీరోని డామినేట్ చేస్తున్న శ్రీలీల.. అందరిదీ అదే ప్రాబ్లం అంటున్న నేటిజన్స్..

శ్రీ లీల ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి క్రేజ్ లో కొనసాగుతుంది.ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో ఏకంగా 10కి పైగా సినిమాలు ఉన్నాయి. ఇక డాన్స్ విషయానికొస్తే ఈ బ్యూటీకి తిరిగే లేదు. అయితే డాన్స్ విషయంలో శ్రీ లీల కుర్ర హీరోలకు గట్టి కాంపిటేషన్ ఇస్తూ వాళ్ళని […]

త్వరలోనే కిరణ్ అబ్బవరం పెళ్లి..? ఆ హీరోయిన్ తోనే.. పేరుతో సహా చెప్పేశాడుగా (వీడియో)..!!

వామ్మో.. ఏంటిది ఒకరి తర్వాత ఒకరు స్టార్ హీరోలు అందరూ వరుసగా హీరోయిన్స్ తో ప్రేమాయణాలు నడిపేస్తున్నారు. రీసెంట్ గానే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిన పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆ తర్వాత వెంటనే మెగా ఫ్యామిలీలో మరో హీరో కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు . అది కూడా ఓ హీరోయిన్ ని అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం […]

మీరు తిట్టాలంటే పవన్ కళ్యాణ్ ను తిట్టండి.. నా కుటుంబాన్ని లాగొద్దు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె గత కొద్దికాలంగా సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు చేస్తుంది. అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 20న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రేణు దేశాయ్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ వరుస […]

Biggboss7: ఈవారం కూడా భరించక తప్పదా..?

బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రశాంత్ – గౌతమ్, శోభా – భోలే – ప్రియాంక మధ్య ఫైట్ వాడివేడిగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ గొడవలో ఎవరికి వారు తగ్గకుండా మరీ పోటీ పడుతున్నారు. దీంతో ఈ వారం నామినేషన్స్ కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఎనిమిదో వారం నామినేషన్ లో భాగంగా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అవ్వగా.. వారిలో భోలే షావలి, శివాజీ, అమర్ దీప్ […]

చిరు సినిమా ట్రైల‌ర్ వ‌చ్చేసింది… న‌వ్వి న‌వ్వి చావాల్సిందే ( వీడియో)

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చెప్తేనే ప్రజల్లో పూనకాలు వస్తాయి. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చిరంజీవిలోని కామెడీ యాంగిల్ ను పూర్తిగా వాడి డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ సక్సెస్ అయ్యారు. అప్పట్లో ఈ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు తో పాటు మరో […]

బిర్యానీ ఆకుల వల్ల ఉపయోగాలు తెలిస్తే వదలరు..!!

మనం ఏదైనా ఫంక్షన్స్ పార్టీకి వెళ్లిన కచ్చితంగా బిరియాని వంటివి చేస్తూ ఉంటారు. అయితే అందులోకి బిర్యాని ఆకులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అలాగే ఇళ్లల్లో పలావ్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరలలో కూడా ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు. మసాలాలు తయారు చేయడానికి బిర్యానీ ఆకులను కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల టెస్ట్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆ వంటకం రుచి వాసన కూడా బాగా వేస్తుందని చెప్పవచ్చు. అయితే […]

Bigg Boss: ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అవ్వబోతుందా..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయినప్పటి నుంచి వరుసగా ప్రతివారం ఆడవాళ్లే ఎలిమినేట్ అవుతున్నారు. అయితే మధ్యలో ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయినట్లు చూపించిన సీక్రెట్ రూమ్ లో ఉంచి మళ్లీ హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. తర్వాత కూడా వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ వారంలో ఫోటోలు తగలబెట్టి నామినేషన్ చేయడం […]

అనారోగ్యంతో బాధపడుతున్న సంపూర్ణేష్ బాబు.. క్లారిటీ ఇదేనా..?

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భిన్నవిభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ హీరో రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న సంపూర్ణేష్ బాబు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాదు అంతకుమించి అభిమానులను సొంతం చేసుకున్నారు కూడా .. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సంపూర్ణేష్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు కూడా కలవరపడ్డారు.. దీంతో […]