టీవీ సీరియల్ హీరోస్ ఏం చదువుకున్నారో తెలుసా… డాక్టర్ బాబు నుంచి అర్జున్ వరకు…!!

మనం రోజు టీవీ సీరియల్స్ లో హీరోలను చూస్తూనే ఉంటాము. అందులో కొందరు ప్రేక్షకులకు చాలా చేరువైనవారు. కార్తీకదీపం సీరియల్ తో ప్రతి ఇంటి మనిషి అయిపోయాడు నిరుపమ్. ఈయన అసలు పేరు చాలా మందికి తెలియదు. కానీ డాక్టర్ బాబు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. వీరి రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో ఈ హీరోలు ఏం చదువుకున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిరుపమ్: ఈయన ఎంబీఏ వరకు చదువుకున్నాడు. 2. శ్రీరామ్ […]

ఫైనల్లీ.. మెగా హీరో సినిమా ఆఫర్ పట్టేసిన సాయి పల్లవి.. కానీ అదే డౌట్..?

ఫైనల్లీ హైబ్రిడ్ పిల్ల మెగా ఆఫర్ పట్టేసింది . వరుణ్ తేజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫిదా సినిమా ద్వారా ఎంత మంచి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుంది . ఆమె తీసిన సినిమాలు హిట్టు ఫట్టు అని తేడా లేకుండా అభిమానులు ఆదరించారు . ఆమెకు పవన్ కళ్యాణ్ కి ఇచ్చే గౌరవం ఇచ్చారు . […]

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న తెలుగు చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించడం జరుగుతోంది. ఇప్పటికి విడుదల చేసిన టీజర్ చాలా వైరల్ గా మారింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా […]

బిగ్‌బాస్ అశ్వినికి పెళ్లి అయిపోయిందా.. షాకింగ్ ట్విస్ట్ రివీల్.. భర్త ఎవరంటే..?

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెంట్ గా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది అశ్విని. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందంటూ.. ఇంతవరకు రహస్యంగా ఉన్న ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందంటూ.. న్యూస్ వినిపిస్తున్నాయి. మొదట్లో తడబడిన అశ్విని నామినేషన్ టైంలో కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేయడానికి కరెక్ట్ పాయింట్స్ కూడా చెప్పలేకపోయింది. ఎప్పటికప్పుడు కంటెస్టెంట్స్ అందరూ ఆమెపై దాడికి దిగుతూనే ఉంటారు. ప్రియాంక, శోభ శెట్టి ఆమెను ఎప్పుడూ ఆడుకుంటూనే […]

నీహారిక డివర్స్ తీసుకుని ఇంట్లో ఉన్న.. నాగబాబు అంత కూల్ గా ఉండడానికి కారణం ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక రీసెంట్ గానే డివోర్స్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో గ్రాండ్గా వివాహం చేసుకున్న ఈమె ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే అప్పటినుంచి నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది . మునుపటి మీద మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి ఫోటోషూట్ చేయడానికి ఇష్టపడుతుంది . అయితే విడాకులు […]

ఆ విషయంలో హీరోయిన్స్ అందరి కంటే సితారనే ఎక్కువ‌.. యానీ మాస్టర్ కామెంట్స్ వైరల్..

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. వరుస సినిమాల్లో నటిస్తున్న మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ డైరెక్ష‌న్‌లో గుంటూరు కారం సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. ఇకపోతే మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి మనకు తెలుసు. సితార ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను, ఫోటోషూట్లను, డ్యాన్స్ వీడియోలను […]

ANR స్టూడియో నష్టాలలో ఉందా.. సీక్రెట్స్ బయటపెట్టిన నాగార్జున సోదరుడు..!!

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాలు జరిగేవి కాదు.. ఎక్కువగా చెన్నైలో షూటింగ్ జరుగుతూ ఉండేది.. ప్రతి దానికి చెన్నై మీదే ఆధారపడి ఉండేవారు. నటీనటుల ఇల్లులు కూడా అక్కడే ఉండేవి..ఇలాంటి పరిస్థితి ఉన్న రోజులలో సినీ ఇండస్ట్రీ చెన్నైలోనే కాదు మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఉండాలని చెన్నై నుంచి సినీ పరిశ్రమను ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అందుకు ముఖ్య కారణం ANR అని చెప్పవచ్చు. అప్పట్లో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మరియు బంజారా హిల్స్ […]

దీపావళి రోజు ఈ జంతువులు తారసపడితే ధనప్రాప్తి కలుగుతుందని మీకు తెలుసా..

హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగను ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇంటిని దీపాల‌తో అలంక‌రించి లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం దీపావళి రోజున కొన్ని రకాల జంతువులను చూడటం వల్ల ధనప్రాప్తి కలుగుతుందట. అదృష్టం వరిస్తుందట. అవేంటో ఒకసారి చూద్దాం. సునక శాస్త్రం ప్రకారం దీపావళి రోజున కుంకుమపువ్వు రంగులో ఉన్న ఆవుని చూస్తే శుభప్రదంగా భావిస్తారు. దీపావళి రోజున ఆవుని దర్శించుకోవడం వల్ల […]

తను తీసిన సినిమాల్లో రాజమౌళికి అస్సలు నచ్చని సాంగ్ అదేనట.. కానీ హిట్ అయింది..

పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన సినీ కెరీర్ ప్రారంభం నుంచి రూపొందించిన అన్ని సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇక చివరిగా రూపొందించిన పాన్ ఇండియా సినిమాలు బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అందుకుని తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచారు. అలాంటి రాజమౌళి తను దర్శకత్వం వహించిన ఓ సినిమాలో పాట అసలు నచ్చకపోయినా దానిని అలాగే ఉంచారట. అయితే ఆ పాట మంచి మ్యూజికల్ హిట్గా […]