ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ మరికొద్ది గంటల్లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అర్జున్ కూతురు ఐశ్వర్య ..ఆ తర్వాత వెంకటేష్ కూతురు ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఇలా ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకోబోతున్నారు . ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు […]
Category: Latest News
Bigg Boss: వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్లి హౌస్‌లోకి వెళ్తా.. సందీప్ మాస్టర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ప్రశాంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాలుగా వరుసగా లేడీ కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ అవుతూ వస్తున్న ఈ సీజన్‌లో తాజాగా ఓ మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. నిన్నటి ఆదివారం జరిగిన ఎలిమినేషన్ లో సందీప్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా […]
మహానటి సావిత్రి గా అనసూయ…ఎక్సపోసింగ్ చేసినంత ఈజీ కాదు అంటున్న నెటిజన్లు.
తెలుగు బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన వ్యక్తులలో ఒకరు అనసూయ భరద్వాజ్. ఈ టీవీ లో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ, ఆ తరువాత సినిమాలలో ప్రవేశించి మంచి అవకాశాలను సొంతం చేసుకుంది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం చిత్రంలో విలన్ గా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమె చాలా సినిమాలలో నటించింది. రంగస్థలం లో రంగమ్మతగా అనసూయ, […]
ఇటలీలో సందడి చేస్తున్న మెగా ఫ్యామిలీ.. లీకైన క్లిన్‌కారా ఫోటో..
మెగాస్టార్ చిరంజీవి నటవరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్.. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత రామ్‌చరణ్ – ఉపాసన దంపతులకు క్లింకారా పుట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి క్లింకారా ఫేస్‌ను రివిల్ చేయకుండా దాస్తూ వస్తున్నారు మెగా ఫ్యామిలీ. కాగా ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ […]
” వాడిది తండ్రి ప్రేమ కాదు… మేనమామ కామం “.. వర్మ అసలు రూపం బయటపెట్టిన అప్సర రాణి…!!
టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా రామ్ గోపాల్ వర్మ కి ఎంత మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. స్త్రీల విషయంలో మాత్రం మోడ్రన్ కృష్ణుడే అని చెప్పాలి. అందాల భామలతో ఎంజాయ్ చేస్తూ డాన్సులు వెయ్యడం, పార్టీలు చేసుకోవడం వర్మకు వెన్నెతో పెట్టిన విద్య. ఇలా ఇప్పటికే అనేక రకమైన ఫొటోస్, వీడియోస్ వైరల్ అయ్యాయి. అలాగే వర్మతో కనిపించిన ప్రతి అమ్మాయి కూడా సెలబ్రిటీ స్టార్ గా మారిపోయింది. అలాంటి వారిలో అప్సరా రాణి ఒకటి. రామ్ […]
ఆస్తులు అమ్మేసుకుంటున్న రాకింగ్ రాకేష్…కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఎందరో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ కామెడీ షో కేవలం ప్రేక్షకులకు నవ్వులు పంచడం మాత్రమే కాకుండా, అందులో పాల్గొన్న ఎందరో కంటెస్టెంట్లకు సినీ రంగంలో మంచి అవకాశాలను కల్పించింది. వారి జీవితాలలో బంగారు బాటలు వేసింది. ఎందరో కంటెస్టెంట్ లు కామెడియన్లుగా సినిమా రంగంలో ప్రవేశించగా, మరికొందరు దర్శకులు, నిర్మాతలుగా కూడా మారారు. ఈ మధ్య ఒక జబర్దస్త్ కంటెస్టెంట్ వేణు “బలగం” చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే […]
ఫాన్స్ ను కలవరపెడుతున్న విష్ణు ప్రియా పోస్ట్.. .అసలేం జరిగుంటుంది?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు విష్ణు ప్రియా. బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన వ్యక్తులలో ఈమె కూడా ఒకరు. పటాస్, పోవే పోరా వంటి టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా విష్ణు ప్రియ, తక్కువ సమయం లోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తన చలాకి తనంతో, అల్లరితో అందర్నీ ఆకర్షించింది. తన టాలెంట్ తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే, మరోవైపు తన అందాలతో కుర్రాళ్ళ మతి […]
మృణాల్ ఠాకూర్ కూడా హైదరాబాద్ కోడలంటూ బాంబు పేల్చిన అల్లు అరవింద్..!!
మొదట బాలీవుడ్లో పలు సీరియల్స్ లో నటిస్తు మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టు బొట్టుతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటించి గ్లామర్ డోస్ భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.. దీంతో మృణాల్ ఠాకూర్ ను అభిమానులు అలా చూడలేకపోయారు. వెబ్ సిరీస్లలో […]
బన్నీ – త్రివిక్రమ్ సినిమాలో ఆ క్రేజీ బ్యూటీ… ఊహించని కాంబినేషన్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా ఎన్నో అరుదైన గౌరవాలను అందుకున్నాడు. ఇటీవల ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెన్స్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ […]