చేదుగా ఉండే వేప ఆకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల ముఖ సౌందర్యం సైతం పెరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు కారణంగా మన బాడీలోకి ఎటువంటి చెడు వ్యాపించకుండా కాపాడుతాయి. అలాగే మొఖంపై వచ్చే ముడతలు, మచ్చలను తగ్గించడంలో వేపాకు చాలా బాగా సహాయపడుతుంది. అయితే వీటిని ఎలా వాడాలి అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి. ఈ ఆకులని ఎలా వాడాలో ఇప్పుడు మనం చూద్దాం. మనం ముఖ సౌందర్యం కోసం వేపాకులను వాడడం చాలా […]
Category: Latest News
ఈ లక్షణాలు కనిపిస్తే మీకు మెగ్నీషియం లోపం ఉన్నట్లే..?!
చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే కొన్ని ఖచ్చితమైన లక్షణాలను కలిగి ఉంటే మెగ్నీషియం లోపం వల్లే అని నిపుణులు చెప్తున్నారు. శరీరానికి కావలసిన పోషకాలని కచ్చితంగా డైట్లో తీసుకోవాల్సి ఉంటుంది. మనకు అవసరమైన ప్రోటీన్స్‌ల్లో మెగ్నీషియం కూడా కీలకం. కండరాలు సరిగ్గా పని చేయాలన్న, డైజెస్టివ్ సిస్టం సరిగ్గా వర్కౌట్ అవ్వాలన్నా, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి కూడా మెగ్నీషియం చాలా సహకరిస్తుంది. మెగ్నీషియం లోపం కనుక ఉంటే ఈ సంకేతాలు కచ్చితంగా శరీరంలో […]
ఆ ట్రెండ్ సెట్ చేయాలంటే అనసూయ తరువాతే ఎవరైనా…నిజంగా నువ్వు కేక ఆంటీ…!!
బుల్లితెరపై అడుగుపెట్టి సెన్సేషన్ సృష్టించిన యాంకర్లలో అనసూయ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ యాంకర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమై.. ప్రస్తుతం వెండితెరపై కొనసాగుతుంది. ఇక తెలుగులోని అగ్ర హీరోల సినిమాలలో నటిస్తుంది. ఇక మరొకవైపు సోషల్ మీడియాలో ప్రేక్షకులని అలరిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది అనసూయ. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఎప్పటిలాగే చీరకట్టులో కోర చూపులతో కుర్రాళ్లని ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ధరించిన […]
“యానిమల్ సినిమాలో ఆమెను చూశాక నిద్ర పట్టట్లేదు”.. తృప్తి దిమ్రి పై పుష్ప రాజ్ నాటీ కామెంట్స్..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యానిమల్ . డిసెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు ఈ సినిమాలో రన్బీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ కేక పెట్టించే రేంజ్ లో ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . రష్మిక మందన్నా బోల్డ్ పెర్ఫార్మెన్స్ తృప్తి న్యూడ్ పర్ఫామెన్స్ అభిమానులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది . మరి […]
ఆ డైరెక్టర్ దర్శకత్వంలోనే సితారా ఎంట్రీ ప్లాన్ చేస్తున్న మహేశ్.. ఘట్టమనేని ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాకముందు నుంచే తన తండ్రి తన తాత రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకుంది. అయితే సితార ను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం ఖాయం . ఆమెను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా కచ్చితంగా తీసుకొస్తామంటూ మహేష్ కూడా చెప్పుకొచ్చారు . మహేష్ ఒకవేళ సితార ను ఇంట్రడ్యూస్ చేయాలి […]
ఆ తెలుగమ్మాయికి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య.. ఇక ఈ బ్యూటీ దశ మారినట్లేగా..!!
బాలయ్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎక్కడైనా.. ఏదైనా పార్టీ, ఫంక్షన్స్ లాంటివి జరిగితే అక్కడ ముందుగా వినిపించే పేరు ” జై బాలయ్య “. ఇక బాలయ్య ఇటీవలే ” భగవంత్ కేసరి ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అదే జోష్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు బాలయ్య. ఇక ఇందులో యువ దర్శకుడు బాబీ తో […]
‘డోంట్ వర్రి ..త్వరలోనే అది నిజం చేస్తా”..? ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!
స్టార్ హీరోయిన్ సమంత.. ఏ పోస్ట్ పెట్టిన అది సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతుంది . మరీ ముఖ్యంగా నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆమె పెట్టే ప్రతి పోస్ట్ ని ఎక్కడో ఒకచోట అతగాడికి లింక్ పెడుతున్నారు అభిమానులు . అయితే రీసెంట్గా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది . స్కూల్ పిల్లలతో ఆటలాడుతూ టైం పాస్ చేస్తూ మైండ్ రిలాక్స్ చేసుకున్న సమంత.. ” ఈ ప్రపంచాన్ని మార్చాలి అంటే కచ్చితంగా […]
గూస్ బంప్స్ తెప్పిస్తున్న హృతిక్ ” ఫైటర్ ” మూవీ టీజర్..!!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా.. దీపిక పదుకోన్ హీరోయిన్ గా.. అనిల్ కపూర్ తదితర స్టార్స్ కీలక పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” ఫైటర్ “. ఇక ఈ సినిమా నుంచి తాజాగా అవైటెడ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ అయితే స్టార్టింగ్ లో ఆల్రెడీ పలు హాలీవుడ్ సినిమాలలో చూసిన రెగ్యులర్ సీన్స్ తోనే మొదలైంది కానీ… తరువాత మాత్రం సిద్ధార్థ్ మరోసారి […]
ఆ రేప్ సీన్ తో పోలిస్తే ఈ సీన్స్ నథింగ్.. ‘ యానిమల్ ‘ బ్యూటీ తృప్తి దిమ్రి సెన్సేషనల్ కామెంట్స్..
యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ సరసన నటించిన రష్మిక కంటే బోల్డ్ పాత్రలో నటించిన తృప్తి దిమ్రికి ఎక్కువ పాపులారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ ట్యాగ్ తృప్తి దిమ్రి కొట్టేసింది. ఈ సినిమాలోకి ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా ఏమాత్రం భయం లేకుండా నటించిన ఈ బోల్డ్ బ్యూటీ.. అందం, అభినయం చూసి కుర్ర కారు తమ ఫేవరెట్ క్రష్ జాబితాలో ఈ మ్యూటీని యాడ్ చేసేసారు. తాజాగా ఈ బ్యూటీ […]









