రీ రిలీజ్ తో మరోసారి వార్ కి రెడీ అంటూన‌ రజినీకాంత్, కమలహాసన్..!

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమలహాసన్ నీ రెండు కల్లుగా చూస్తుంటారు. వీరిద్దరూ తనదైన రీతిలో వరుస సక్సెస్ లు తమ ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే వీళ్లిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ ఉన్నాయి. అయితే కొన్నిసార్లు రజినీకాంత్ సినిమాలు విజయం సాధిస్తే మరికొన్నిసార్లు కమల్ హాసన్ సినిమాలు విజయాలు సాధించాయి. ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ నిజానికి వీరిద్దరూ కూడా బయట మంచి స్నేహితుడు. […]

సంపాదనలో షారుక్, బన్నీల‌నే దాటేసిన ఈ ముద్దుగుమ్మ.. నెల‌కి ఎంత సంపాదిస్తుందంటే..?!

బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ జన్నత్ జుబేర్ రహ్మణి నటిగా, సింగర్‌గా, టిక్ టాక్ స్టార్‌గా క్రేజ్ దక్కించుకున్న ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా చూపరచితమే. అయితే అందరికీ తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమె తెలియని వారు ఉండరు. కేవలం ఏడేళ్ల వయసులోనే బుల్లితెరపై కనిపించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ దక్కించుకుంది. 2009లో కెరీర్ ప్రారంభించిన బ్యూటీ 2011లో కలర్స్ టీవీలో ఫుల్వాతో బుల్లితెరపై మెరిసింది. అప్పటి నుంచి […]

అనన్య పాండే తో డేటింగ్ వార్తలపై స్పందించిన యంగ్ హీరో.. మరీ అలా చెప్పేశావు ఏంటి భయ్యా..!!

బాలీవుడ్ లో ప్రెసెంట్ వైరల్ అవుతున్న కొత్త జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. ఇద్దరూ గత కొద్ది కాలంగా ప్రేమలో ఉంటున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే స్టోరీలు, ఈవెంట్స్ అంటూ ఇద్దరూ కలిసి హాజరవుతూ పలుమార్లు కెమెరాలకు చిక్కుతున్నారు. కానీ ఈ రూమర్స్ పై మాత్రం ఇద్దరూ ఏ మాత్రం స్పందించడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న టాక్ షో […]

ఆ స్టార్ నటుడుతో డేటింగ్ లో బన్నీ హీరోయిన్… బయటపడకుండా బాగానే మేనేజ్ చేశావుగా…!!

అను ఇమ్మానుయేల్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో.. నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే అందం మాత్రమే కాకుండా అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక ఈ పరంగా చూస్తే ఈ అమ్మడికి అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. నాని సరసన మజ్ను సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను అలరించింది. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. […]

వామ్మో..ఈ ఏడాదిలో జనాలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు ఏంటో తెలుసా..?

అయిపోయింది మరికొద్ది రోజుల్లోనే 2023 కి గుడ్ బై చెప్పేసి 2024 కి భారీ అంచనాలతో .. కొత్త ఆశలతో వెల్కమ్ చెప్పబోతున్నాం. ఈ క్రమంలోనే అసలు 2023లో మనకు జరిగిన మంచి ఏంటి..? మనకు జరిగిన చెడు ఏంటి ..? అన్న విషయాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు జనాలు. ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో 2023లో అత్యధికంగా గూగుల్లో సెర్చ్ చేయబడిన సినిమాలు ఏంటి ..? అనేది ఇప్పుడు వైరల్ గా మారింది . ఇండియాస్ ఇయర్ […]

Rajinikanth birth day spl: బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ జర్నీసూప‌ర్‌..

కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్ ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే పలు భాషల్లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న రజినీకాంత్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. నటుడు గానే కాకుండా నిర్మాతగా, రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ అసలు పేరు […]

అతనితో వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన రష్మిక మందన.. ఏంజ‌రిగిందంటే..!!

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె నటించిన మొదటి సినిమాతోనే ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. ఇక పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈమెకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులలో ప్రమోద్ భాస్కర్ కూడా ఒకరు. ఈమె సినిమాలకు ఈయన ఓ వీర అభిమాని. సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు రష్మికకి […]

కేవలం ఆ హీరోయిన్ వల్లే ఫ్లాప్ అయినా చిరంజీవి మూవీ ఇదే… పాపం చిరు..!!

మెగాస్టార్ చిరంజీవి మనందరికీ సుపరిచితమే. ఈయన కెరీర్లో విజయవంతలతో పాటు అపజయాలు సైతం ఉన్నాయి. వరుస ప్లాపుల తరువాత హిట్లర్ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుని.. మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో వరుస సినిమాలతో దూసుకుపోయాడు చిరు. ఇక అదే సమయంలో హిందీ లో సంజయ్ దత్ నటించగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ” శంకర్ దాదా ఎం బి ఎస్ ” సినిమాని తెలుగులో రీమేక్ చేశాడు చిరు. ఇక ఇక్కడ కూడా ఆ సినిమా […]

పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో స్టార్ హీరో.. నిశ్చితార్థం అప్పుడే…!!

ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అనే తేడా లేకుండా పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా పెళ్లి చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే లిస్టులోకి యాడ్ అవ్వనున్నాడు అడివి శేష్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా సుప్రియ యార్లగడ్డతో అడివి శేష్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. […]