వామ్మో..ఈ ఏడాదిలో జనాలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు ఏంటో తెలుసా..?

అయిపోయింది మరికొద్ది రోజుల్లోనే 2023 కి గుడ్ బై చెప్పేసి 2024 కి భారీ అంచనాలతో .. కొత్త ఆశలతో వెల్కమ్ చెప్పబోతున్నాం. ఈ క్రమంలోనే అసలు 2023లో మనకు జరిగిన మంచి ఏంటి..? మనకు జరిగిన చెడు ఏంటి ..? అన్న విషయాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు జనాలు. ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో 2023లో అత్యధికంగా గూగుల్లో సెర్చ్ చేయబడిన సినిమాలు ఏంటి ..? అనేది ఇప్పుడు వైరల్ గా మారింది .

ఇండియాస్ ఇయర్ ఇన్ సెర్చ్ 2023 పేరుతో విడుదల చేసిన టాప్ 10 మూవీస్ లో జవాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా .. ఆ తర్వాత గదర్ 2 ఉంది మూడో స్థానంలో ఓపెన్ దక్కించుకుంది . 2023 లో అత్యధిక మంది నెటిజన్ లు జవాన్ మూవీ కోసమే సెట్ చేశారట . అంతేకాదు అత్యధిక మంది సెర్చ్ చేసిన టాప్ టెన్ సినిమాల లిస్ట్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

జవాన్‌
గదర్‌2
ఒప్పొన్‌హైమర్‌
ఆదిపురుష్‌
పఠాన్‌
ది కేరళ స్టోరీ
జైలర్‌
లియో
టైగర్‌-3
వారిసు
ఆన్‌లైన్‌ వేదికగా అత్యధిక మంది శోధించిన నటులు
జెర్మీ రెన్నర్‌
జెన్నా ఒర్టెగా
ఇచికావా ఎన్నోసుకే ఐవీ
డాన్నీ మాస్టర్‌సన్‌
పెడ్రో పాస్కల్‌
జామీ ఫాక్స్‌
బ్రెండన్‌ ఫ్రాసర్‌
రస్సెల్‌ బ్రాండ్‌
కియారా అడ్వాణీ
మాట్‌ రైఫీ
ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది శోధించిన చిత్రాలివే!

బార్బీ
ఒప్పొన్‌హైమర్‌
జవాన్‌
సౌండ్‌ ఆఫ్ ఫ్రీడమ్‌
జాన్‌ విక్‌: చాప్టర్‌4
అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌
ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
గదర్‌2
క్రీడ్‌ 3
పఠాన్‌
అత్యధికమంది శోధించిన ఓటీటీ కంటెంట్‌
ఫర్జీ
వెన్స్‌డే
అసుర్
రానానాయుడు
ది లాస్ట్‌ ఆఫ్ అజ్‌
స్కామ్‌ 2003
బిగ్‌బాస్‌ 17
గన్స్‌ అండ్‌ గులాబ్స్‌
సెక్స్‌/లైఫ్‌
తాజా ఖబర్‌