ఇండియాకి సేఫ్ గా చేరాను అంటూ ఆందోళనలో పోస్ట్ పెట్టిన తారక్.. ఎందుకంటే…!

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ నటనతో ఎంతో అభిమానులను దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్నటువంటి మూవీ ” దేవర “. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై తారక్‌ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు […]

న్యూ ఇయర్ లో మెగా కోడలు లావ‌ణ్య రెసెల్యూషన్స్ ఇవే నట..

మెగా హీరో వరుణ్ తేజ్, స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీలో ఘనంగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన‌ సంగతి తెలిసిందే. కాగా ఈ ముద్దుగుమ్మ వ్యవాహిక జీవితంలోనికి అడుగుపెట్టి.. మెగా ఇంటి కోడలు అయింది. ఇక గ‌తేడాది వైవాహి జీవితంలోకి అడుగుపెట్టిన లావణ్య ఈ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. తన న్యూ ఇయర్ రిజర్వేషన్లను సోషల్ మీడియా వేదికగా వివరించింది. మెగా కోడలు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేసింది. అంతేకాకుండా 2024 […]

ఆ స్టార్ యాంకర్ పర్సనల్ లైఫ్ రోడ్ పైకి..వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్..

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి ప్రత్యేక ప‌రిచ‌యం అవసరలేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులారిటీ దక్కించుకున్న వేణు స్వామి కొత్త ఏడాది నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఓ స్టార్ హీరో, స్టార్ యాంకర్ జీవితాల పై ఆయన చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా పాపులర్ అయిన వేణు స్వామి చెప్పినవి దాదాపు నిజమవుతుందని నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా […]

షూటింగ్ కంప్లీట్ అయిన 8 ఏళ్లకు ఓటీటీలోకి తమన్నా దటీజ్ మహాలక్ష్మి..

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న దట్ ఇజ్‌ మహాలక్ష్మి మూవీ థియేటర్లోకి కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయి 8 ఏళ్ల అవుతున్నఇప్పటివరకు ఈ మూవీ రిలీజ్ చేయలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను నేషనల్ అవార్డ్‌ దక్కించుకున్న కంగనారనౌత్ బాలీవుడ్ మూవీ క్వీన్ ఆధారంగా తెర‌కెక్కించారు. 2014లో ఈ సినిమాను షూటింగ్ ప్రారంభిస్తున్న‌ట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2016లో ఈ సినిమా షూటింగ్ […]

వాట్.. పరమశివుడికి చెల్లెలు ఉందా.. ఆమెను పార్వతి దేవి అందుకే దూరం పెట్టిందా..?

త్రిమూర్తులలో ఒకరైన శివుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సృష్టి, లయ, స్థితి కారకుల్లో చివరి వారు శివుడు. లయ అంటే అన్నిటిని ఆయన కలుపుకుంటారు. అందుకే ఆయనని లయ కారకుడని పిలుస్తుంటారు. అలాగే శివుడిని..భోళా శంకరుడు అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన భక్తుల కోరిన కోరికలను వెంటనే తీరుస్తాడు కాబట్టి. ఇక శివుడికి ఒక చెల్లి కూడా ఉందని విషయం ఎవరికీ తెలియదు. శివుడి చెల్లె పేరు దేవి అశావరి. ఇక ఆమె గురించి ఇప్పుడు […]

ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలు.. వాటి రిలీజ్ డేట్‌లు ఇవే..

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో సినిమాలన్నీ కంటెంట్ ఉన్నా, లేకపోయినా పాన్ ఇండియా రేంజ్ అంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో పాన్ ఇండియా సినిమాలపై జనాలకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్ల కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలపై మాత్రమే ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. అలా ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీలుగా ఉన్న పాన్‌ ఇండియా సినిమాలు ఉన్నాయి. […]

అమ్మ బాబోయ్.. సమంత ఈ రేంజ్ లో తెగించేసింది ఏంటి.. మొత్తం విప్పేసిందిగా..!!

సక్సెస్ఫుల్గా 2023కి గుడ్ బై చెప్పేసి 2024 కి వెల్కం చేసింది ప్రపంచం . ప్రపంచవ్యాప్తంగా 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఫారిన్ కంట్రీస్లో న్యూ ఇయర్ కి వెల్కమ్ చేశారు . కాగా సమంత కూడా న్యూ ఇయర్ కి తన దైన స్టైల్ లో వెల్కమ్ చేసింది . లాంగ్ కలర్ స్లిటెడ్ ఫ్రాక్ లో .. న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తూ […]

అయ్యయ్యో ..ఎంతకు తెగించేశావ్ నాని.. సొంత ఫ్యాన్సే తిట్టిపోస్తున్నారుగా..!!

అమ్మ బాబోయ్ .. ఏంటి నాని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాడుగా .. ఇప్పుడెందుకు ఇలాంటి సబ్జెక్టుని చూస్ చేసుకుంటున్నారు ..? ఇలాంటి కామెంట్స్ తోనే నాని అభిమానులు నానిను వేలెత్తి చూపిస్తున్నారు . హీరో నాని తాజాగా ఓ బోల్డ్ కాంట్రవర్షియల్ సినిమాకు ఓకే చేశారట . ” సరిపోదా శనివారం” సినిమా తర్వాత నాని ఓ కొత్త డైరెక్టర్ కు అవకాశం ఇచ్చారట .   అది కూడా […]

ఆ విషయంలో మెగా ఫ్యామిలీ పరువు కాపాడాల్సింది బన్నీనే.. చరణ్-చిరంజీవి కూడా దండగే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ ఓపెన్ గా తన ఒపీనియన్ చెప్పుకొస్తున్నారు . మరి ముఖ్యంగా బడా సెలబ్రిటీస్ విషయాలను అయితే ఒక్క పోల్లు పోకుండా ఫ్యామిలీలో జరిగే విషయాలను సైతం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. 2024 సినిమా ఇండస్ట్రీకి చాలా కీలకమని చాలామంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఇదే ఇయర్లో రిలీజ్ కాబోతున్నాయి . మహేష్ బాబు – […]