బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్మీకపూర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో తన మార్క్ చూపించింది. ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో తెరకెకుతున్న పాన్ ఇండియా మూవీ దేవరలో ఎన్టీఆర్ సరసన నటించబోతుంది. ఇక ఈమె గత కొంతకాలంగా తన స్నేహితుడితో ప్రేమలో ఉందంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు […]
Category: Latest News
“ఎన్టీఆర్ నిక్కసైన మగాడు ..నిజాయితీపరుడు”.. అని చెప్పడానికి ఈ ఒక్క న్యూస్ చాలదా…!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో జపాన్ వెళ్ళాడు . హ్యాపీగా అక్కడ న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో పకడ్బందీగా ముందు నుంచే ప్లాన్ వేసుకుని వెళ్ళాడు . అంతే కాదు న్యూ ఇయర్ తర్వాత […]
చిరునవ్వులు చిందిస్తూ అమ్మ ఒడిలో కనిపిస్తున్న ఈ బుజ్జి పాపని గుర్తుపట్టారా.. ఆమె సౌత్ లో బిజీ హీరోయిన్..?!
గత కొంతకాలంగా త్రో బ్యాక్ థీం తో సినీ సెలెబ్రిటీస్ చిన్నప్పటి పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ బుజ్జి పాప ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో తన అదృష్టాన్ని […]
కొత్త సంవత్సరంలో రికార్డులు బ్రేక్ చేసే మూవీస్ ఇవే…!
గత ఏడాది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలుస్తూ.. మరికొన్ని మూవీస్ ని ప్లాన్ చేసి ప్రకటించారు. అయితే 2023 కు ముగింపు పలికి.. 2024లోకి అడుగుపెట్టాం. కాగా ఈ ఏడాదిలో పలు స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఆ సినిమాలంటే ఇప్పుడు చూద్దాం. 1. కొరటాల శివ – ఎన్టీఆర్: వీరి కాంబోలో పాన్ ఇండియా మూవీ ” దేవర ” తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. […]
ప్రభాస్ ” సలార్ ” మూవీ 10 డేస్ కలెక్షన్స్ ఇవే… డార్లింగా మజాకానా..!
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ ” సలార్ “. ఈ సినిమాపై రెబల్ అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా..హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక […]
సారీ చెబుతూనే షారుఖ్‌కి 90ML రాడ్ దింపేసిన ” సలార్ ” మూవీ టీం… వైరల్ అవుతున్న పోస్ట్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. డిసెంబర్ 22న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ మీ సొంతం చేసుకుంది. ఇక దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక రీసెంట్ గానే నాలుగు రోజుల్లోనే రూ.450 కోట్ల మార్క్ దాటి 200 కోట్ల షేర్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. […]
” ఈగిల్ ” లో రవితేజ క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కార్తీక్..!
మాస్ మహారాజ్ హీరోగా..కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ ” ఈగిల్ “. ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని రానున్న సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ […]
కళ్యాణ్ రామ్ ” డెవిల్ ” 3 డేస్ కలెక్షన్స్ ఇవే…!
నందమూరి హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా.. సంయుక్త మీనన్ హీరోయిన్ గా.. అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” డెవిల్ “. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో ఆకట్టుకునే త్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ […]
ఇండియాకి సేఫ్ గా చేరాను అంటూ ఆందోళనలో పోస్ట్ పెట్టిన తారక్.. ఎందుకంటే…!
టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటనతో ఎంతో అభిమానులను దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్నటువంటి మూవీ ” దేవర “. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై తారక్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు […]