రెండు రోజులు నిద్ర పోనివ్వకుండా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని భయపెట్టిన ఏకైక నటుడు ఇతడే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది తోపైన హీరోలు ఉన్నా సరే ఈయన పేరు చెప్తే వచ్చే క్రేజ్ అరుపులు మామూలుగా ఉండవు . అది అందరికీ తెలిసిందే . ఏదో పవన్ కళ్యాణ్ ని తిట్టాలి అని తిడితేనే మన పేరు వైరల్ అవుతుందని ..తెలిసి కొంతమంది ఆయనను తిడుతున్నారే తప్పిస్తే .. అలా తిట్టడం వాళ్లు మనస్పూర్తిగా చేయడం లేదన్న విషయం వాళ్లకి తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని […]

” జెర్సీ తరువాత అందుకే తెలుగు సినిమాలు చేయలేదు “.. శ్రద్ధా శ్రీనాథ్ సెన్సేషనల్ కామెంట్స్…!

కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాని హీరోగా నటించిన ” జెర్సీ ” సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఇక జెర్సీ అనంతరం ఈ ముద్దుగుమ్మ ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెంకీ ” సైంధవ్ ” మూవీలో ఓ కీల‌క‌ పాత్ర పోషిస్తుంది. ఇక సినిమా ప్రమోషన్స్ సమయంలో శ్రద్ధ ను ఎందుకు ఎక్కువ టాలీవుడ్ సినిమాలు చేయడం లేదని […]

ప్రభాస్ చేత మహేష్ బలవంతంగా చేయించిన మూవీ ఇదే.. భలే ఇరికించేసాడుగా..!

ఎస్ .. ఆ సూపర్ హిట్ సినిమాను మహేష్ బాబు చెప్తేనే ప్రభాస్ చేశాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం . ఈ విషయం మన అందరికీ తెలిసిందే ..అలా ఎంతోమంది హీరోలు సినిమాలను ఇచ్చిపుచ్చుకున్నారు . అయితే మన వద్ద వచ్చిన కథను మనం రిజెక్ట్ చేసిన సరే మరో హీరో అయితే బాగుంటాడు అని […]

మహేష్ ” గుంటూరు కారం ” థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్… ఎప్పుడంటే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్గా నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ […]

నాగశౌర్య భార్య నెలకు ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా..? మొగుడినే మించిపోయిందిగా..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలే కాదు స్టార్ హీరోల భార్యలు కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. మరి ముఖ్యంగా రామ్ చరణ్ – బన్నీ – వరుణ్ తేజ్ – ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల భార్యలు ఎంతలా పాపులారిటీ దక్కించుకున్నారో మనం చూస్తున్నాం . రీసెంట్గా నాగశౌర్య భార్య కూడా అదే స్థాయిలోకి వెళ్లిపోయింది . మనకు తెలిసిందే రీసెంట్ గానే నాగశౌర్య భార్య అనుష శెట్టి అనే అమ్మాయిను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ పెళ్లి […]

మహేష్ ” గుంటూరు కారం ” మూవీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ…!

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మానందం, హైపర్ ఆది కీలక పాత్రలలో పోషిస్తున్నారు. అలాగే ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జనవరి (ఈనెల) 12న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర […]

యాక్షన్ విజువల్స్, ఫాదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న వెంకీ మామ.. సైంధవ్‌ ట్రైలర్ (వీడియో)..

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ సైంధ‌వ్‌. వెంకటేష్ కెరీర్‌లో ఇది 75వ సినిమాగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎలాగైనా వెంకీ మామ ఈ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ కొడతాడు అనే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ […]

” బాలయ్య 109వ ” మూవీపై అదిరిపోయే అప్డేట్..!

నందమూరి నట సింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలయ్య హీరోగా ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ బాలయ్య వరుస హ్యాట్రిక్ హిట్లను కొట్టిన అనంతరం తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ హైప్స్ నెలకున్నాయి. ఇక ఈ సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ని మేకర్స్ శరవేగంగా […]

రాజ‌మౌళి – మ‌హేష్ సినిమా బ‌డ్జెట్ తెలిస్తే ఫ్యీజులు ఎగ‌రాల్సిందే…!

దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తెరకెక్కించిన అప్పటి బాహుబలి నుంచి నేటీ ఆర్ఆర్ఆర్ వరకు ఎంతటి సంచలనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఇక రాజమౌళి తన తదుపరి సినిమాని టాలీవుడ్ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై మహేష్ మరియు రాజమౌళి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ […]