ఈగిల్ మేకర్స్‌కు బిగ్ షాక్.. సంక్రాంతి బరిలో మాస్ మ‌హ‌రాజ్ వెన‌కు త‌గ్గేనా..?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఈగిల్. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై డీజే విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జనవరి 13న సినిమా రిలీజ్ కానున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీనివాస్, వినయ్ రాయ్, ప్రణతి పట్నాయక్, శ్రీనివాస్ రెడ్డి, శివ నారాయణ, న‌వ‌దీప్‌ లాంటి […]

ఆ స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదు.. మణిశర్మ అవేద‌న క‌రెక్టేనా..

టాలీవుడ్ ప్రేక్షకులకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ దగ్గర నుంచి పవన్, చిరంజీవి లాంటి అందరూ స్టార్ హీరోలకు వాళ్ళ కెరీర్‌లో గుర్తుండిపోయే సాంగ్స్ అందించిన మణిశర్మ.. ఇప్పుడు అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో, చిన్న‌ హీరోల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిశర్మ మాట్లాడుతూ తనకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఏ విషయంలోనైనా […]

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మీసం మెలి వేసే న్యూస్.. పవర్ స్టార్ కి అరుదైన గౌరవం..!!

ఇది నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మీసం మెలి వేసే న్యూస్ అని చెప్పాలి . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ పేరుకి సినిమా ఇండస్ట్రీలో ఎలా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ప్రెసెంట్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలలో బిజీగా ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ కు ఏదైనా గౌరవం దక్కింది. ఉత్తరప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలి అంటూ పవన్ కళ్యాణ్ కు స్పెషల్గా […]

పెళ్లి తరువాత అచ్చం సమంతలానే చేస్తున్న లావణ్య త్రిపాఠి.. మెగా ఫ్యాన్స్ కి మండిస్తున్న న్యూస్ ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వాయిస్ గా మారింది. లావణ్య త్రిపాఠి అచ్చం హీరోయిన్ సమంత లానే చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు, హీరోయిన్ సమంత కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అని డిసైడ్ అయింది. కానీ అవకాశాలు రావడంతో వదులుకోలేక చేసింది . ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో మనం చూసాం. నిన్న మొన్నటి వరకు లావణ్య త్రిపాఠి కూడా […]

దానిమ్మ పండు తొక్కతో కూడా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. కచ్చితంగా తెలుసుకోవాలి..

చాలామంది వారి డైట్ ప్లాన్ లో దానిమ్మ పండును కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పోషక విలువలు ఉంటాయని అందరికీ తెలుసు. దానిమ్మ పండు తినడం వల్ల రక్త కణాలు అభివృద్ధి, గుండె సమస్యలు, డయాబెటిస్వంటి సమస్యలు తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ పండు తొక్కతో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు వివరించారు. దానిమ్మ పండు తొక్కతో కలిగే లాభాలు ఏంటో ఒకసారి […]

వాల్ నట్స్ తో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. ఖరీదైన కచ్చితంగా రోజు తింటారు..

ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తిన‌టం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం చాలామందికి తెలుసు. అయితే డ్రై ఫ్రూట్స్ అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. ఇక ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు డ్రైఫ్రూట్స్ లో సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో విటమిన్స్, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లోనే వాల్నట్స్ రోజుకు రెండు మూడు […]

ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చెయ్యదు.. కానీ పూజా సమయంలో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు వాడరు?

సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే హిందూ సంప్రదాయంలో మాత్రం పూజలు, గుడికి వెళ్లేటప్పుడు ఉల్లి, వెల్లుల్లి ని తినరు. పూజలు, వ్రతాలతోనే కాదు.. ఆచారాలను నిష్టగా పాటించేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఉల్లి, వెల్లుల్లి తో చేసిన ఆహార పదార్థాలను అస్సలు ముట్టుకోరు. అసలు ఈ విధమైన సాంప్రదాయం ఎందుకు వచ్చింది? అసలు ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు అనేది ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేదం […]

ఆ టాలీవుడ్ స్టార్ హీరో రష్మికకు అన్నయ్య అవుతాడా..? కొత్త బంధాన్ని బయటపెట్టిన నేషనల్ క్రష్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. హీరో నాగశౌర్యకు సిస్టర్ అవుతుందా..? అంటే ఎస్ అని అంటున్నారు జనాలు ..అభిమానులు ఈ న్యూస్ తెలుసుకొని షాక్ అయిపోతున్నారు. కన్నడ ఇండస్ట్రీలో “కిర్రాక్ పార్టీ” ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఛలో సినిమా ద్వారానే ఎంట్రీ ఇచ్చింది . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని […]

లివర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే..!

సాధారణంగా చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకే మనందరం తెగ కంగారు పడిపోతూ ఉంటాము. ఇక అదే లివర్ సమస్య అయితే ఒక చింత మృతిచెందినట్లే అయిపోతాము. ఇందువల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక ఇందులో లివర్ సమస్యలు రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం మరీ మంచిది. ఇక మన లివర్ కి ఎటువంటి సమస్యలు రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1. నాణ్యత లేని నూనెతో […]