ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎప్పటికప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ట్రెండింగ్ లో ఉంటాడు. అలాగే వేణు స్వామి చెప్పింది ప్రతి ఒక్కటి నిజమేనని నమ్ముతుంటారు ప్రజలు. ఇక ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని పెళ్లికి ముందే చెప్పి ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఈయన చెప్పినట్లుగానే వారు విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు చూసుకోవడంతో జనాలు వేణు స్వామి మాటలు నమ్మడం మొదలుపెట్టారు. […]
Category: Latest News
నాని హీరో.. నాగార్జున జీరో.. అంటున్న బిగ్ బాస్ నటి ( వీడియో )..!
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగానే ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఏ సీజన్ కి దక్కని రెస్పాన్స్ 7వ సీజన్ కి మాత్రం బేభత్సంగా దక్కింది. ఇక గత కొన్ని సీజన్లో నుంచి నాగార్జున హోస్టింగ్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక నాగార్జున హోస్టింగ్ కి కొందరు ఫ్యాన్స్ ఉంటే ఈ షో కి ఇంతకు ముందు చేసిన నానికి, తారక్కి […]
‘ యాత్ర – 2 ‘ టీజర్ రిలీజ్.. ఒక డైలాగ్ తో భారీ బజ్ క్రియేట్ చేసిన మేకర్స్..
మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘటనలతో తెరకెక్కుతున్న మూవీ యాత్ర. మహి.వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్ భారీ సక్సెస్ను సొంతం చేసుకుంది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈయన రాక యాత్ర సినిమాకు మరింత హైలెట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు 2024 ఎలక్షన్ టార్గెట్ చేస్తూ యాత్ర 2ను రెడీ చేశారు మేకర్స్. […]
పల్లవి ప్రశాంత్ అరెస్టుపై మొదటిసారి స్పందించిన అమర్.. ఆ రోజే అన్ని చెప్తా అంటూ..
తెలుగు బుల్లితెరపై భారీ పాపులారిటీ తెచ్చుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇక తాజాగా బిగ్‌బాస్ సీజన్ 7 ముగిసిన సంగతి తెలిసింది. ఈ సీజన్లో టైటిల్ విన్నార్‌గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే ఈ ఆనందం ఎంతోసేపు లేక ముందే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. 16 రోజుల రిమాండ్ విధించగా అతని తరుపున స్వచ్ఛందంగా 50 మంది లాయర్లు వాదించి అతనికి బెయిల్ వచ్చేలా చేశారు. సీజన్ పూర్తయిన […]
హీరో శ్రీకాంత్ కూతురిని చూశారా.. తన అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్..
టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న శ్రీకాంత్.. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్‌లో అటు క్యారెక్టర్ అర్టిస్ట్‌గా.. ఇటు విలన్ పాత్రలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈయన చేతినిండా అవకాశాలను అందుకుంటు క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్నాడు. మరోవైపు అతని కొడుకు రోషన్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. నిర్మల కాన్వెంట్‌తో వెండి […]
కర్ణుడిగా పవన్ కళ్యాణ్.. మహాభారతంపై కామెంట్స్ చేసిన యంగ్ డైరెక్టర్..!
హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసమైన మహాభారతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహాభారతానికి సంబంధించిన అనేక తెలుగు సినిమాలు మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక భారత దేశ దిగ్గజ దర్శకులు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతమే. మహాభారతాన్ని సినిమాగా తీస్తే ఏ క్యారెక్టర్ లో ఎవరిని పెట్టాలో ఇప్పటికే రాజమౌళి కూడా ఓ అంచనాకు వచ్చారు. తాజాగా..” హనుమాన్ “డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీరే కనుక […]
శ్రీవారి సన్నిధిలో శ్రీకాంత్ కుటుంబం.. తన సినిమాలపై సమాధానం..!
తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ కుటుంబం దర్శించుకున్నారు. భార్య పిల్లలతో కలిసి స్వామికి మొక్కులు తీర్చేందుకు వెళ్లారు. ఇక ఈ క్రమంలోనే హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని తెలిపారు శ్రీకాంత్. స్వామి ఆశీస్సులు, అనుగ్రహం ఎల్లప్పుడూ మా పైన ఉండాలంటూ కోరుకున్నారు. అలాగే తాను నటించిన దేవర, గేమ్ చేంజర్ సినిమాలు ప్రస్తుతానికి సెట్ లో ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ రెండు సినిమాల్లోనూ కూడా తాము […]
యష్ ” టాక్సిక్ ” సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇక సినిమా పక్క హిట్ అంటున్న ఫ్యాన్స్..!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన యెష్ ప్రస్తుతం ” టాక్సిక్ ” అనే సినిమా లో హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. మలియాళ్ దర్శకుడు గీత మోహన్ దాస్ తో అనౌన్స్ చేసిన ఈ మూవీ కేవలం టైటిల్ మోషన్ పోస్టర్, టీజర్ తోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ భారీ సినిమాపై లేటెస్ట్గా వార్త వైరల్ […]
భయంతో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న ఆ మూవీ.. ఏంటి బాసు ఇది..!
రానున్న సంక్రాంతి పండగ బరిలో ఎన్ని సినిమాలు పోటీ పడనున్నాయో మనందరికీ తెలిసిందే. ఇక ఈ పోటీని ఎదుర్కొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు హీరోలు మరియు డైరెక్టర్లు కూడా. ప్రతి ఏడాది సంక్రాంతి అంటేనే సినిమా జోరు అనేటట్టు ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం తమ సినిమాలని పర్సనల్గా తీసుకుంటున్నారు డైరెక్టర్లు. ఈ సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం తో, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగిల్, తేజ సజ్జ హనుమాన్ సినిమాలతో […]