సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా కానీ నందమూరి బాలయ్య కు ఉన్న క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ హీరోకి లేదనే చెప్పాలి. సీనియర్ ఏజ్ వచ్చిన సరే యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలను ఓకే చేస్తూ కమిట్ అయిన సినిమాలను త్వరగా రిలీజ్ చేస్తూ తన సత్తాను చాటుకుంటున్నాడు బాలయ్య . కాగా రీసెంట్ గానే వీరసింహారెడ్డి .. ఆ తర్వాత భగవంత్ కేసరిలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్ని […]
Category: Latest News
“నా లైఫ్ లో అది జరగకపోతేనే హ్యాపీ గా ఉంటాను”.. మెగా డాటర్ ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏంటి..?
నిహారిక .. ఈ పేరు గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్గా కూడా సినిమాలు చేసింది . కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోవాలనుకునింది . కానీ అది కూడా జరగలేదు . ఆమె పెళ్లి చేసుకున్న జొన్నలగడ్డ చైతన్య […]
సీక్రెట్ గా బయటకు వచ్చిన సలార్ 2 టీజర్.. ట్విస్ట్ ఇదే..
స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో కొనసాగుతుంది. వెయ్యి కోట్ల సినిమాల లిస్టులో చేరడానికి పోరాడుతుంది. ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి భాగంలో అసలు కంటెంట్ ఏమి లేదు. […]
రాత్రి పడుకునే ముందు బొడ్డులో రెండు చుక్కల నూనె వేసుకుంటే ఇన్ని లాభాలా.. అయితే తప్పనిసరిగా వేసుకోవాల్సిందే..!
పడుకునే ముందు చాలామంది అనేక చిట్కాలను ప్రయోగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అవుతే ఏ జబ్బులు మీ చింతకు రావు. పడుకునే ముందు బొడ్డులో నూనె వేసుకోవడం వల్ల అజీర్ణం, విరోచనాలు, పొత్తికడుపు నొప్పి, వికారం మొదలైన సమస్యలని తగ్గిస్తాయి. అలాగే బొడ్డిలో నూనె వేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది. ఇక గర్భ సాయం చోట ఉన్న నరాలకు ఉపశమనం లభిస్తుంది. ప్రోస్టోగ్లాండిన్ లను నియంత్రించడం […]
పుష్పాకి బాగా కలిసొచ్చిన ప్రభాస్ ఎఫెక్ట్.. ఏకంగా ఎన్ని కోట్లు వచ్చాయంటే.. ?
ప్రభాస్ ఎఫెక్ట్‌తో అల్లు అర్జున్ పుష్ప సినిమా రేంజ్ మారిపోయింది. ప్రభాస్ మూవీ హిట్ అవడం ఏంటి అల్లు అర్జున్ పుష్పా 2 సినిమా లక్క్ మారడం ఏంటి అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో బటర్ఫ్లై ఎఫెక్ట్ బాగా నడుస్తుంది. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో చెప్పిన డైలాగ్ లాగా ఎక్కడో జరిగిన ఒక సంఘటన మరెక్కడ జరిగిన సంఘటనకు లింకై ఉంటుంది. టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయిందంటే.. కచ్చితంగా అదే రేంజ్ లో వచ్చి […]
చిరు జగదేకవీరుడు అతిలోకసుందరితో పోటీపడి అడ్డంగా బోల్తా పడిన సినిమాలు ఇవే..!
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను ప్రేక్షకులకి అందించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు చిరు. ఇక చిరంజీవి మరియు శ్రీదేవి జంటగా నటించిన ” జగదేకవీరుడు అతిలోకసుందరి ” సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకి ముందే మెగాస్టార్ చిరంజీవి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇక ఈ సినిమాకు ముందు మూడు సినిమాలతో వచ్చిన ఫేమ్ ఒక ఎత్తు అయితే.. […]
ఈగిల్ థియేటర్స్ నాగ్ సినిమాకే.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్..
రవితేజ, కార్తీక్ ఘటమనేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈగిల్ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి రానంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాను మేకర్స్ ఫిబ్రవరి 9వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. 250 థియేటర్లు సినిమాకు ఉన్నా సరే ఇతర సినిమాలకు మేలు చేయాలని మంచి ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్‌ను మేకర్స్ వెనక్కు తోసారు. ఈ సినిమాకు ఒక రోజు ముందు యాత్ర 2 రిలీజ్ కానుండగా.. […]
మూడో కంటికి తెలియకుండా మొదటి భర్తను కలుస్తున్న సింగర్ సునీత.. ఇదేం జబ్బు అంటున్న ప్రేక్షకులు..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్స్ ఉన్నప్పటికీ ప్రముఖ సింగర్ సునీత స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. అతి తక్కువ సమయంలోనే తన గానంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది సునీత. ఇక ఈమె గురించి ఈమె పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో ప్రతి సినిమాలో ప్రతి పాటను సింగర్ సునీత పాడిందని చెప్పొచ్చు. ఇక ఈమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఈమె కొడుకు ఆకాష్ ఇటీవల సర్కారు నౌకరి అనే […]
” మాతృ దేవోభవ ” మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంట్రా బాబు..!
ప్రముఖ సీనియర్ నటి మాధవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మాతృదేవోభవ అనే సినిమాలో నటించి ప్రతి ఒక్కరిని కంఠతడి పెట్టించింది. ఈమె ఓ అచ్చ తెలుగు అమ్మాయి. ఈమె అసలు పేరు కనక విజయలక్ష్మి. ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్క స్టార్ హీరో సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక ఈమె ఒక్క తెలుగు భాషలోనే కాకుండా అనేక భాషల్లో సైతం సినిమాలు చేసింది. దాదాపు 300కు పైగా సినిమాలలో నటించి […]