” మాతృ దేవోభవ ” మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంట్రా బాబు..!

ప్రముఖ సీనియర్ నటి మాధవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మాతృదేవోభవ అనే సినిమాలో నటించి ప్రతి ఒక్కరిని కంఠతడి పెట్టించింది. ఈమె ఓ అచ్చ తెలుగు అమ్మాయి. ఈమె అసలు పేరు కనక విజయలక్ష్మి. ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్క స్టార్ హీరో సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక ఈమె ఒక్క తెలుగు భాషలోనే కాకుండా అనేక భాషల్లో సైతం సినిమాలు చేసింది.

దాదాపు 300కు పైగా సినిమాలలో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మ నివివాహం చేసుకుంది. ఇక వివాహమనంతరం సినిమాకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసింది మాధవి.

ఇక ప్రస్తుతం ఈమె తన భర్త పిల్లలతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఇక వీరిద్దరికీ ముగ్గురు కుమారులు సైతం జన్మించారు. ఇక ఒకప్పుడు ఎంతో అందంగా ఉన్న మాధవి ఇప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈమె సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసి బిజినెస్ రంగాలలో కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం ఈమె ఫోటోలు చూసి ప్రేక్షకులు అంతా షాక్ అవుతున్నారు.