మూడో కంటికి తెలియకుండా మొదటి భర్తను కలుస్తున్న సింగర్ సునీత.. ఇదేం జబ్బు అంటున్న ప్రేక్షకులు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్స్ ఉన్నప్పటికీ ప్రముఖ సింగర్ సునీత స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. అతి తక్కువ సమయంలోనే తన గానంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది సునీత. ఇక ఈమె గురించి ఈమె పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో ప్రతి సినిమాలో ప్రతి పాటను సింగర్ సునీత పాడిందని చెప్పొచ్చు. ఇక ఈమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఇక ఈమె కొడుకు ఆకాష్ ఇటీవల సర్కారు నౌకరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జనవరి ఒకటో తేదీన విడుదలైన ఈ సినిమా మిక్సిడ్ టాప్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో సింగర్ సునీత కొడుకు ఆకాష్ తన తల్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు.

ఈయన మాట్లాడుతూ..” మా నాన్న ఎప్పుడూ మా ఇంటికి వస్తూ ఉంటాడు. అలాగే ఎప్పుడు మా తల్లి రెండవ భర్త రామకృష్ణ కూడా చాలా బాగా మాట్లాడుతారు. ఆయన మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇక మా అమ్మకి ఎప్పుడూ నేను అండగా నిలుస్తాను ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీంతో అర్థమైంది ఏమిటంటే సింగర్ సునీత తన మొదటి భర్తతో మాట్లాడుతుందన్నమాట. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.