సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. మహేష్ నుంచి ఏడిదిన్నర తర్వాత ఓ సినిమా రిలీజ్ కావడంతో సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గుంటూరు కారం సినిమాకు ఓ లక్కీ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చినట్లు […]
Category: Latest News
అనుష్కతో పోలిస్తే నాకు ఆనందమే.. ఆషిక రంగనాథన్ కామెంట్స్ వైరల్..
నా సామి రంగ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్. నవ మన్మధుడు నాగార్జున హీరోగా.. విజయ బిన్నీ దర్శకత్వంలో సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ నాగార్జునలాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.. ఆ సినిమాలో నేను పల్లెటూరి అమ్మాయి వరాలు పాత్రలో కనిపించబోతున్నా అంటూ వివరించింది. తను ఫ్రీ […]
సినీ చరిత్రలో కని విని ఎరుగని రికార్డ్..మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సంచలనం..!!
గుంటూరు కారం ..గుంటూరు కారం.. గుంటూరు కారం.. చిన్నపిల్లడి దగ్గర నుంచి మంచంలో ఉన్న ముసలివాడి వరకు అందరూ కూడా ఇప్పుడు ఇదే పేరు జపిస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమానే ఈ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించి […]
శ్రీలీల కి ఉన్న ఆ ఒక్క క్వాలిటీ..పూజా హెగ్డే కి ఉండుంటే..ఇప్పుడు ఈ పరిస్ధితి వచ్చేదే కాదుగా..!!
తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు హీరోయిన్గా పూజా హెగ్డే ఏదో అనుకుంటే మరేదో అయ్యింది. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో అమ్మడు ఎంత టాప్ రేంజ్ లో దూసుకుపోయిందో మనం చూసాం . కానీ ఒక్కసారిగా ఇప్పుడు అమ్మడు క్రేజ్ పడిపోయింది . అంతేకాదు ఆమెను గుర్తుపట్టడానికి కూడా జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు . దానికి కారణం బ్యాక్ టు బ్యాక్ ఆమె ఫ్లాప్లు అందుకోవడమే . కాగా రీసెంట్గా […]
ఆ విషయంలో నాకంటే తేజ చాలా సీనియర్.. రానా దగ్గుపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ హనుమన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక సూపర్ హీరో టూర్ పేరుతో ఈ సినిమా ప్రమోషన్స్ గత కొంతకాలంగా జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమంత్ టీమ్ మొంబై మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి అతిథిగా […]
అది చూసి బోరున ఏడుస్తూ రెండో పెళ్లిపై ఓపెన్ అయిన సింగర్ సునీత.. సంచలనం రేపుతున్న పోస్ట్..!
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె గానం తెలియని వారంటూనే ఉండరు. ఈమె మొదటి భర్తతో విడిపోయి వరుస వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే 42 ఏళ్ల వయసులో ఆమె వ్యాపారవేత్త రామ్ ని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక సునీత ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. పెళ్లీడుకొచ్చిన కూతురు, కొడుకు ఉండగా నీకు పెళ్లి అవసరమా? అంటూ పలువురు ట్రోల్స్ సైతం చేశారు. అయినప్పటికీ సునీత అవేవీ పట్టించుకోకుండా తన […]
“ఆమె నా లైఫ్ లో మోస్ట్ స్పెషల్”.. మన సిద్ధు ఇంత రొమాంటిక్ ఫెలో నా..? వెరీ నాటీ..!!
సిద్ధార్థ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మల్టీ టాలెంటెడ్ హీరో.. బాయ్స్ – నువ్వొస్తానంటే నేనొద్దంటానా- బొమ్మరిల్లు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించి తన క్రేజ్ ను అమాంతం పెంచుకోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . కాగా హీరో సిద్ధార్ధ్ ప్రెసెంట్ హీరోయిన్ అదితి రావు తో డేటింగ్ చేస్తున్నాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి తగ్గట్టే వీళ్లు తరచూ కలిసి […]
“గుంటూరు కారం”లో కరివేపాకు అయిన క్యాండిడేట్ ఎవరో తెలుసా..? బాగా నమిలి ఊసేసారే..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్ . చిత్ర బృందానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్లో పాల్గొని ఫంక్షన్ ని బాగా గ్రాండ్గా సక్సెస్ […]
జూనియర్ ఎన్టీఆర్ ‘ దేవర ‘ పై వేణు స్వామి జోష్యం.. ఏమన్నాడంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా […]