‘ విశ్వంభర ‘ కోసం పోరుకు సిద్ధమైన చిరూ.. సినిమాలో టర్నింగ్ పాయింట్ అదేనా..?!

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమా విశ్వంభర షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వ‌శిష్ట మ‌ల్లిడి డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సోషియ ఫాంటసీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవితో పాటు ఫైటర్స్ తో కూడిన యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలపై షూట్ జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫైట్ […]

తమ్ముళ్లను ఎంతో ప్రేమగా చూసుకొని చిరంజీవి ఆ విషయంలో మాత్రం నాగబాబును చితకబాదాడా.. ఏం జరిగిందంటే.. ?!

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవికి కోపం రివ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది. ఎవరైనా తప్పు చేసినా చిరంజీవి సున్నితంగా హెచ్చరిస్తారని ఇండస్ట్రీవ‌ర్గాల టాక్‌. 46 సంవత్సరాల సినీ కెరీర్‌లో చిరంజీవి ఎంతోమందికి అద‌ర్శంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి ఎవరినైనా కొట్టానని స్వ‌యంగా చెప్పినా ఎవరూ నమ్మరు. అయితే తాజాగా ఓ సందర్భంలో చిరంజీవి తాను నాగబాబును కొట్టానని చిరు వివ‌రించాడు ఈ న్యూస్ ప్ర‌స్తుతం వైరల్‌గా మారింది. చిరు త‌న త‌మ్ముళ్ళ‌ను ఇప్ప‌టికి ఎంతో ప్రేమ‌గా చూసూకుంటూ […]

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. తెలుగు వాళ్ళను కడుపుబా నవ్వించిన ఆ స్టార్ నటుడు మృతి..?!

ఎన్నో వందల సినిమాల్లో తన నటనతో క‌డుపుబ్బ నవ్వించిన సీనియర్ క‌మెడియ‌న్‌ విశ్వేశ్వర్‌ రావు (62) అనారోగ్యంతో ఇటీవ‌ల‌ కన్నుమూశాడు. ఆంధ్రాలో పుట్టిన ఆయ‌న‌ తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డాడు. చెన్నైలోని సిరుశేరులోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. విశ్వేశ్వర్‌ రావు మరణంతో ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్‌ల‌తోపాటు ఇతర సినీ ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంతాపం తెలియ‌జేశారు. కొంద‌రు సెల‌బ్రిటీస్ అతడి నివాసానికి చేరుకుని అంజలి ఘ‌టించారు. ఆరోజు సాయంత్రం అతడి […]

ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్ లాక్ చేసుకున్న ” జై హనుమాన్ “.. ఎప్పుడంటే..!

2024 లో చిన్న సినిమాగా విడుదలై భారి విజయం దక్కించుకున్న సినిమాలలో హనుమాన్ మూవీ ముందుంటుంది. ఎటువంటి అంగుళాటం లేకుండా సింపుల్ గా రిలీజ్ అయి చిన్న హీరోలు కూడా మంచి సినిమాలు చేయొచ్చు అనే విషయాన్ని నిలబెట్టాడు తేజ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కి సీక్వెల్ ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సీక్వెల్ పేరే జై హనుమాన్. యంగ్ హీరో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా […]

టిల్లు స్క్వేర్ పై మెగాస్టార్ కామెంట్స్.. హల్ చల్ చేస్తున్న సిద్దు పోస్ట్..!

ప్రతి చిన్న హీరో సినిమాకి కూడా చిరంజీవి తన వంతు సాయం చేస్తూ ఉంటున్న సంగతి తెలిసిందే. డబ్బు సహాయం చేయకపోయినా వారు నిర్వహించుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరవుతూ ఆ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇక తాజాగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన మూవీ. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్ట్యున్ ఫోర్ మూవీస్ బ్యానర్లపై మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ మూవీ మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఫస్ట్ […]

బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తున్న టిల్లు గాడు.. ఊచకోత కోస్తున్నాడుగా..!

ఒక్కొక్క సినిమాతో కొంతమంది హీరోలు ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోస్ అయిపోతూ ఉంటారు. అలాంటి వారిలో సిద్దు కూడా ఒకరు. డీజె టిల్లు మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన సిద్దు తాజాగా ఈ మూవీకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. పదేళ్ల క్రితం నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో చిన్న పాత్రలో నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సిద్దు ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. మొత్తం […]

కోట్లు ఇచ్చిన ఆ గబ్బు పని చేయను అని ..తెగ్గేసి చెప్పిన సౌందర్య.. అందుకే అంత పెద్ద హీరోయిన్ అయ్యిందా..?

ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చిన తర్వాత మనకు ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది . ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తనకు ఇష్టం లేని పనులు చేయమంటూ బలవంతం చేసిన వాటికి నో చెప్పి స్టార్ హీరోయిన్గా మారింది ఓ అందాల ముద్దుగుమ్మ . ఆమె మరి ఎవరో కాదు కన్నడ బ్యూటీ సౌందర్య . ఈ పేరు చెప్తే ఎంతమందికి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయో మనకు తెలిసిందే. ఆటోమేటిక్గా […]

చీర కడితే అలా.. బికినీ వేస్తే ఇలా ..తమన్నా రేటు తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే..!

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. అందరూ హీరోయిన్స్ ఇలా చేస్తారు అని చెప్పలేము కానీ కొంతమంది పక్కాగా డిమాండ్ చేస్తారు . మరి ముఖ్యంగా క్రేజ్ పాపులారిటీ ఉన్న హీరోయిన్స్ బాగా బాగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. మేకర్స్ ని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటారు . కొంతమంది ఓపెన్ గా నా రేటు ఇది అంటూ చెప్పేస్తుంటారు . ఆ లిస్ట్ లోకి వస్తుంది తమన్నా .. మిల్కీ […]

ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరో-హీరోయిన్స్ వీళ్లే..అందరు లవ్ మ్యారేజెస్ నే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుంటున్న హీరో హీరోయిన్ల లిస్ట్ భారీగా పెరిగిపోతుంది . అస్సలు ఎక్స్పెక్ట్ చేయని హీరో హీరోయిన్లు కూడా పెళ్లి చేసేసుకుంటున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ తో పెళ్లి పీటలు ఎక్కిన విషయం అందరికీ తెలిసిందే . ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోదు అని అంతా అనుకున్నారు . అయితే హీరోయిన్ తాప్సి పెళ్లి వార్త ఏ రేంజ్ లో వైరల్ […]