నాగచైతన్యకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ..ఎందుకంటే..?

ఎస్ ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అక్కినేని నాగచైతన్య ను స్టార్ హీరోయిన్ బెదిరించిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . కాగా ప్రజెంట్ ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు . ఆమె మరి ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత . నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . […]

“ఆ కోరికలు ఎక్కువైతే అలానే జరుగుతుంది”..రష్మిక మందన్నా సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్ . త్వరలోనే రిలీజ్ కాబోతున్న పుష్ప2 సినిమాతో చరిత్ర సృష్టించడానికి రెడీగా మారిన హీరోయిన్ . రీసెంట్గా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గంభీరమైన లుక్ ఆమె ఫాన్స్ ను ఎంతగా ఆకట్టుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా రష్మిక మందన్నా.. తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది . ఇది అందరి మనసులకు […]

పుష్ప2 టీజర్ వచ్చేసిందోచ్.. చీర కట్టులో చించిపడేసిన పుష్ప రాజ్.. నీ యవ్వ ఇక తగ్గేదేలే (వీడియో)..!

వచ్చేసింది.. కోట్లాదిమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన ఆ క్రేజీ డే రానే వచ్చేసింది. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు ఫ్యాన్స్ ఆయనకు సంబంధించిన సరికొత్త హాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఇదే క్రమంలో అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పుష్ప2 సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా […]

పిల్లల్ని కనడం కన్నా కుక్క పిల్లల్ని పెంచుకోవడం బెటర్.. స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!!

సాధారణంగా అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీలో కొందరు స్టార్ సెలబ్రిటీలు మాట్లాడే మాటలు తెలియకుండానే అందరిలో వివాదాలను కురిపిస్తూ ఉంటాయి. అలా కొన్నిసార్లు వాళ్ళు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో తారల తీరిపోయి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితం గురించి.. తమ తీసుకునే నిర్ణయాలను వ్యక్తపరచడంలో కూడా వీరు ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో వీరు చేసే కామెంట్స్ ప్రజలకు ఆగ్రహాన్ని కూడా తెప్పిస్తాయి. తాజాగా కన్నడ నటి […]

జనసేన పార్టీకి ఉపాసన రూ. 5 కోట్ల విరాళం.. అసలు నిజం ఏంటంటే..?!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు మొద‌లు కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీకి ఉపాసన రూ. 5 కోట్ల విరాళం ఇచ్చిందంటూ వార్తలు వైర‌ల్‌ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందా.. అనే విచారణ జరగగా.. ఉపాసన, జనసేననికి విరాళం ఇచ్చిందన్నమాట అవాస్తవం అంటూ తెలుస్తుంది. ఉపాసన మెగా కోడలు కావడంతో ఈ వార్త వైరల్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ క్రమంలో రాయలసీమలో […]

ఓకే స్టేజ్పై తారక్, త్రివిక్రమ్.. త్వరలో కొత్త సినిమా అప్డేట్ ఇవ్వనున్నారా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేసింది. తారక్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక వీరిద్దరి కాంబోలో మరిన్ని సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ అంతా భావించినప్పటికీ.. ఆర్ఆర్‌ఆర్ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన తర్వాత వీరి కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయింది. తర్వాత వీరిద్దరూ కలిసి మరే […]

విశ్వక్ టు విజయ్ అందరి చూపు ఆమెవైపే.. ఇదెక్కడి క్రేజ్ రా సామీ..?!

టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మొదటిలో ఎవరు ఆమెను పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆమెకు హీరోయిన్‌గా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం మీనాక్షి చౌదరికి భారీ లెవెల్‌లో క్రేజ్ ఏర్స‌డింది. చివరిగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో మహేష్ మరదలుగా నటించి ప్రేక్షకులను మెప్పించిన మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటూ పాపులర్ స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె విశ్వక్‌ నుంచి […]

టీజర్ రిలీజ్ కి ఒక్కరోజు ముందే పుష్పాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసిన అల్లు అర్జున్.. పోస్ట్ వైరల్..

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలను పరిష్కరించుకుంటూ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ […]

నార్త్ లో బన్ని కంటే మించిపోయే .. క్రేజ్ సంపాదించుకున్న ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..?

పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నాక ప్రతి ఒక్క హీరో పేరు అన్ని భాషలలోనూ ట్రెండ్ అవుతుంది. ఒకప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు ..ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ క్యాటగిరీకి సంబంధించిన హీరోల పేరులే ఆ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించేవి. పాన్ ఇండియా పుణ్యమాంటూ ఐదు భాషలలో ప్రతి ఒక్క హీరో పేరు బాగా మారుమ్రోగిపోతుంది. సౌత్ హీరోస్ నార్త్ హీరోస్ అంటూ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు జనాలు. కాగా […]