శ్రీ లీల.. పేరుకి కన్నడ బ్యూటీనే .. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ . చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తనకంటే వయసులో డబల్ – ట్రిపుల్ ఏజ్ గల హీరోలతో కూడా నటించింది ..మెప్పించింది . రొమాన్స్ కూడా చేసి అదరహో అనిపించింది . శ్రీ లీల ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్ని గమనిస్తే అన్ని సినిమాలలో రొమాన్స్ చేసింది . ఘాటైన […]
Category: Movies
అది ప్రూవ్ చేయడానికి నిహారిక కావాలనే చైతన్యను రెచ్చకొడుతుందా..? మెగా డాటర్ తెలివితేటలు మామూలుగా లేవుగా..!
నిహారిక .. మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా అందరికీ సుపరిచితురాలు . యాంకర్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా తన లక్ ని పరీక్షించుకున్న నిహారిక చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకునే ఉంటుంది. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి . దీంతో ఇలా కాదు అనుకొని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది . అది కూడా సర్వనాశనం అయిపోయింది . జొన్నలగడ్డ చైతన్యతో […]
ఈసారి అల్లు అర్జున్ బర్త డే అద్దిరిపోయే సర్ ప్రైజ్ రెడీ.. ఫ్యాన్స్ కి పూనకాలే..!
సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే స్టార్ హీరో బర్త్డ డే కి గాని.. వాళ్లకు సంబంధించిన స్పెషల్ డే వస్తుంది అంటే వాళ్ళు నటించే సినిమాలకు సంబంధించిన.. టీజర్ .. ట్రైలర్.. ఫస్ట్ సింగిల్ లేకపోతే ఫస్ట్ లుక్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ మధ్యకాలంలో అది ట్రెండ్ లా మారిపోయింది . అయితే ఇప్పుడు బన్నీ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ అప్డేట్ కోసమే […]
“ఆఫర్లు వస్తున్న సినిమాలు చేయకపోవడానికి కారణం అదే”.. అసలు విషయాన్ని పచ్చిగా బయటపెట్టేసిన శ్రీముఖి..!
శ్రీముఖి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ. యాంకర్ గా తనదైన స్టైల్ లో రాణిస్తున్న ఓ హాట్ బ్యూటీ . బుల్లితెరపై గ్లామర్ డోస్ పండుతుంది అంటే కారణం శ్రీముఖి అనే చెప్పాలి . శ్రీముఖి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది . ఆ ఇంటర్వ్యూలో తాను ఎందుకు సినిమాలలో నటించడం లేదు అన్న విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకు వచ్చేసింది శ్రీముఖి . శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న కూడా […]
రామ్ చరణ్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ నుంచి కియారా ఫోటో లీక్..!
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో చరణ్ కూడా ఒకరు. ఈయన కొత్తగా చేయబోతున్న సినిమా గేమ్ చేంజర్ అని తెలిసిందే.రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో,స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నపొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్లాని ఆర్‌కె బీచే లో స్టార్ట్ అయినా సంగతి తెలిసిందే. అయితే, […]
” కంగువ ” మూవీ టీజర్ లోడింగ్ అంటున్న మేకర్స్.. పోస్ట్ వైరల్..!
బాలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈయన కోలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకున్నారు.సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ కంగువ ‘. పిరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి..శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దిశా పటాని ఫి మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ఈ మూవీలో కీ రోల్ చేస్తున్నాడు. ఇక స్టూడియో గ్రిన్- మూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ […]
అన్ని బాగున్న మోక్షజ్ఞకు ఆ ఒక్కటే మైనస్.. అందుకే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడా ..?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో కొడుకులు .. కూతుర్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా బడా హీరో ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఆ విషయాని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొందరు మాత్రం తమ కొడుకులని ఎలాగైనా సరే హీరో చేయడానికి చాలా చాలా కష్టపడుతూ ఉంటారు .దానికి తగ్గ ప్రిపరేషన్ ముందు నుంచే చేస్తూ ఉంటారు . కానీ అదృష్టమో దురదృష్టమో కొన్నికొన్నిసార్లు ఆ విషయం […]
ప్రభాస్ కోసం అల్లు అర్జున్ అతి పెద్ద త్యాగం.. ఏ హీరో చేయకూడని పని.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!
ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో యమ వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం మరొక హీరో త్యాగం చేయడం ..చాలా చాలా రేర్ గా చూస్తుంటాం. మరీ ముఖ్యంగా ఈ పాన్ ఇండియా యుగంలో అలాంటి సీన్స్ అస్సలు కనిపించవు. నువ్వెంత అంటే నువ్వు ఎంత అని పోట్లాడుకునే హీరోలని తప్పిస్తే ఒక హీరో కోసం ఇంకొక హీరో కాంప్రమైజ్ అయ్యే సీన్స్ మనం తెరపై మాత్రమే చూడగలం. […]
సమంత సారీ చెప్పడం వెనక ఆ హీరో హస్తం ఉందా..? మళ్లీ మొదలుపెట్టారుగా..!
రీసెంట్గా సమంత తన అభిమానులకి సారీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇండియా టుడే మీట్ లో పాల్గొన్న సమంత తన పర్సనల్ అండ్ ప్రైవేట్ విషయాలపై ఓపెన్ గా స్పందించింది . మరీ ముఖ్యంగా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో రాజీ పాత్ర పోషించినందుకు తన అభిమానులు.. కానీ మిగతా ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించిన […]