పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కబోతున్న అనుష్క శెట్టి.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇది..ఏమైందంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ని ట్రోలింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అయితే అది హద్దుల్లో ఉంటే అందరికీ మంచిదే ..హద్దులు దాటిపోతేనే చాలా చాలా ప్రమాదం. కొందరు స్టార్ సెలబ్రిటీస్ విషయంలో అది హద్దులు దాటిపోతుంది . అంతా ఇంత కాదు చెప్పుకోలేనంతగా . కుటుంబ సభ్యులు ఆ ట్రోల్స్ చూసి […]

రకుల్ ప్రీత్ వెడ్డింగ్ డెస్టినేషన్ లో కొత్త ట్విస్ట్‌.. ఏం జ‌రిగిందంటే..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ యాక్టర్ జాకీ భ‌గ్నాని వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసింది. 2021లో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ జంట.. కొంతకాలం ప్రేమాయడం తర్వాత.. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 22 పెళ్లి పీటలు ఎక్క‌నున్నారు. ఈ విష‌యం ఇప్పటికే సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే గతంలోనే వీరి వివాహ వేదికను కూడా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేశారు […]

“నేను ఆ పని చేయాలంటే.. విజయ్ దేవరకొండ నా పక్కన ఉండాల్సిందే”.. ఫ్యూజులు ఎగిరిపోయే మ్యాటర్ లీక్ చేసిన రష్మిక..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కొంచెం ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసినా కొంచెం సరదాగా గడిపిన వాళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఇప్పటి విషయం కాదు కొన్ని తరతరాలుగా ఈ తంతు కొనసాగుతూనే వస్తుంది . అయితే గతంలో ప్రభాస్ అనుష్కలపై ఎలాంటి వార్తలు వినిపించాయో ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలపై అలాంటి వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. రీసెంట్గా విజయ్-రష్మిక లు నిశ్చితార్ధం చేసుకోబోతున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి […]

‘ హనుమాన్ ‘ స‌క్స‌స్‌తో బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రశాంత్ వర్మ.. ఇప్పటివరకు రాజమౌళికి కూడా దక్కని ఆ అదృష్టం..

సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. తక్కువ బడ్జెట్ తో రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతోపాటు.. కోట్లల్లో వసూళ్లను తెచ్చిపెట్టి మేకర్స్ ను లాభాల బాటలో నడిపిస్తూ ఉంటాయి. ఊహించిన దాని కంటే ఎక్కువ ఫలితాలను అందిస్తూ అద్భుతాలు సృష్టిస్తూ ఉంటాయి. ఇక‌ తాజాగా హనుమాన్ టీం అలాంటి సక్సెస్ అందుకుంది. సంక్రాంతి బ‌రిలో అతి చిన్న సినిమాగా తెర‌కెక్కిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతుంది. […]

నిజమైన కోట్లాది మంది అభిమానుల కల..తండ్రి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో..పిక్స్ వైరల్..!!

ఇది నిజంగా అభిమానులకి వెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . కోట్లాదిమంది అభిమానుల కల నిజంగా నిజం అవుతుందని చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ తండ్రి కాబోతున్నాడు . నిన్న మొన్నటి వరకు ఇదంతా ఫేక్ అనుకున్నారు జనాలు. కానీ రీసెంట్గా ఇది అఫీషియల్ అంటూ ప్రకటించేసాడు నిఖిల్ . ప్రజెంట్ నిఖిల్, ఆయన భార్య కలిసి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా […]

అదే జరిగితే రష్మిక జీవితం సంకనాకిపోయిన్నట్లేగా..? కౌంట్ డౌన్ స్టార్ట్..ఫ్యాన్స్ కి బిగ్ టెన్షన్..!!

రష్మిక మందన్నా.. ప్రెసెంట్ ఈ పేరుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే . అయితే ఒకటి సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి స్థానం శాశ్వతం కాదు. ఊసరవెల్లిలా రంగులు మార్చినట్లు సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా రంగులు మారుస్తుంది . ఎప్పుడు ఎవరి పొజిషన్ సేఫ్లో ఉండదు. ఏ నిమిషం ఏమైనా జరగొచ్చు . అలా ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో జరిగే మాయలకు బలైపోయారు . అయితే రష్మిక మందన్నా.. ప్రజెంట్ చిక్కుల్లో […]

కన్నప్ప నుండి నయనతార అవుట్..? ప్రభాస్ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కల నెరవేరబోతుందోచ్..!

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకి ఎగిరి గంతేసే న్యూస్ అనే చెప్పాలి. రెబల్ స్టార్ ప్రభాస్ కన్నప్ప సినిమాలో భాగమైన విషయం అందరికీ తెలిసిందే. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న ప్రభాస్.. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన శివుడి గెటప్ లో మనకు కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈ […]

బాలయ్య ” అఖండ 2 ” పై దిమ్మతిరిగే అప్డేట్.. ఊచ కోత మొదలు…!

నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన బాలయ్య సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక బాలయ్య అప్కమింగ్ మూవీ అఖండ 2 పై ఎన్నో అంచనాలు నెలకున్నాయి. అఖండ 1 ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సీక్వెల్లి ఏర్పాటు చేశాడు బోయపాటి శ్రీను. ఏప్రియల్ నుంచి ఈ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బాలయ్య యాక్షన్ […]

భారీ ధరకు అమ్ముడుపోయిన నాచురల్ స్టార్ నాని ” సరిపోదా శనివారం ” డిజిటల్ హక్కులు..!

నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న మూవీ ” సరిపోదా శనివారం “. ఈ సినిమాపై నేచురల్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఓటిటి ఫ్లాట్ ఫారం నెట్ […]