ఆ ఫ్లాప్ డైరెక్ట్ స్టోరీని ఓకే చేసిన చిరంజీవి.. మళ్లీ ఇలాంటి ఎక్స్పరిమెంట్లు అవసరమా బాసు అంటూ..

మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణం అవార్డ్‌తో సత్కరించిన‌ సంగతి తెలిసిందే. దీంతో అటు మెగా ఫ్యామిలీ లోనూ, ఇటు మెగా అభిమానుల్లోనూ సంబరాలు మొదలయ్యాయి. ప్రస్తుతం చిరు బింబిసారా ఫేమ్ వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభ‌రా సినిమాలో నటిస్తున్నాడు. చిరు కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. విజువల్ వండర్, భారీ విఎఫ్‌ఎక్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముల్లోకాల వీరుడుగా చిరంజీవి ఈ సినిమాలో కనిపించబోతున్నాడని టాక్. అయితే చిరంజీవి […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ‘ ది రాజా సాబ్ ‘ రిలీజ్ ఆ పండ‌గ‌కే ప్రొడ్యూస‌ర్ కామెంట్స్ వైర‌ల్‌..

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలలో ది రాజా సాబ్‌ సినిమా ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన‌ర్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు. బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్ లో కనిపించింది లేదు. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఆశ‌క్తిగా […]

‘ ఫ్యామిలీ స్టార్ ‘ ఓవర్సీస్ రైట్స్ ని భారీ ధ‌రకు దక్కించు ప్రముఖ బ్యానర్..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్.. పరుశురామ్‌పెట్ల డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలో విజయ్ స‌ర‌సన మృణాల ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే రష్మిక మందన కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోంది. ఇక గత కొంతకాలంగా రష్మిక మందన, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ […]

ఆ విషయంలో సమంతని గుడ్డిగా ఫాలో అవుతున్న లావణ్య త్రిపాఠి..

సొట్టబుగ్గల సుంద‌రి లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా కోడలు అయిన సంగతి తెలిసింది. గ‌తేడాది నవంబర్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న లావణ్య.. మెగా ఇంటి కోడలిగా అడుగు పెట్టింది. వీళ్ళ పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. వివాహానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తోపాటు కుటుంబ సభ్యులంతా హాజరై సందడి చేశారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. మిస్టర్ మూవీలో జంటగా నటించిన వీరు ఒకరితో ఒకరు ప్రేమలో పడి కొన్నాళ […]

రామ్ చరణ్ ఫాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. చెర్రీ, బుచ్చి బాబు మూవీ గురించి షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన సోహెల్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక చ‌ర‌ణ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో చెర్రీ, బుచ్చిబాబు ఇద్దరు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదివరకే ఈ సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు సరవేగంగా జరుగుతున్నాయి. రా […]

నటి పూనమ్ పాండే పై పోలీస్ స్టేషన్ లో కేస్.. మమ్మల్ని హర్ట్ చేసింది అంటూ..

బాలీవుడ్ నటి మోడల్ అయిన పూనమ్ పాండే ఇటీవల మరణించింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం అభిమానులతో పాటు.. స్నేహితులు, కొందరు కుటుంబ సభ్యులను కూడా బాధించింది. చాలామంది ఇది నిజమైన వార్త అని న‌మ్మారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది నుంచి సర్వైకల్ కాన్సర్ తో పూనమ్‌ చనిపోయింది అని అఫీషియల్ ప్రకటన రావడంతో మొన్నటి నుంచి టీవీలు యూట్యూబ్‌లో సోషల్ మీడియాలో ఆ వార్త మారుమోగిపోయింది. […]

అమీర్ ఖాన్ మాజీ భార్య పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ‘ యానిమల్ ‘ డైరెక్టర్.. కారణం ఇదే..

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించి భారీ బ్లాక్ బ‌స్టర్ మూవీ యానిమల్. ఇప్పటికి ఈ సినిమా ప్రకంపాలు కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఈ సినిమా ఓటీటీలో రిలీజై సందీప్ పై మరిన్ని విమర్శలు మొదలయ్యాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో వ‌చ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దరూ. 900 కోట్లకు పైగా గ్రాస్‌వశుల‌ను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేస్తుంది. తండ్రి, కుమారుల సెంటిమెంట్తో వచ్చిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుంటూ […]

బన్నీ ” పుష్ప 2 ” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పకి సీక్వెల్ గా పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది. ఇక ప్రస్తుతం పుష్ప 2 నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కి రంగం […]

యాత్ర 2 నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్.. నేను విన్నాను.. నేను ఉన్నాను..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిగ్గజా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మనందరికీ సుపరిచితమే. ఈయన జీవన చరిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా ప్రేక్షకులు ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా ప్రస్తుతం యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకులందరికీ రానుంది. వైయస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితం మరియు 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇక నేడు ఈ […]