నేను ఇప్పటివరకు కలిసి వర్క్ చేసిన వాళ్లలో ఆమె ది బెస్ట్.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీలోనే బెస్ట్ డ్యాన్సర్ లిస్ట్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల పేర్లు మొదటి వరుసలో ఉంటాయి. వాళ్ళ‌ సరసన డ్యాన్స్ చేయడం అంటే అంత సులువు కాదని హీరోయిన్లు కూడా పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. కానీ ఆ డ్యాన్సింగ్ ప్రాసెస్‌ను మాత్రం హీరోయిన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారట. ఇక‌ అప్పట్లో చిరంజీవికి మోస్ట్ ఫేవరెట్ డ్యాన్స్ ఫార్మేట్ అంటే వాణి విశ్వనాథ్, రాధ‌ల పేర్లు చెప్పేవారు. […]

పూరీ జగన్నాధ్ సంచలన నిర్ణయం.. డైరెక్షన్ ఆపేసి ఆ పని చేయబోతున్నాడా..?

పూరి జగన్నాథ్.. ఇప్పుడు అంటే ఈ డైరెక్టర్ పేరు చెప్తే జనాలు పెద్దగా లైక్ చేయడం లేదు.. ఇంట్రెస్ట్ చూపించడం లేదు .. కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో ఊగిపోయే వాళ్ళు థియేటర్స్ లో ఏ రేంజ్ లో అరుపులు వినిపించేటివి మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో బద్రి .. రవితేజ తో ఇడియట్ లాంటి సినిమాలు ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంటాయి […]

రాజకీయాలు నీకు సెట్ కావు.. పవన్ కి కోన వెంకట్ సలహా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లోనే మంచి పేరుని సంపాదించుకున్నారు. ప్రముఖ రచయిత డైరెక్టర్ అలానే ప్రోడ్యూసర్ అయినట్లు వంటి కొన వెంకట్ తాజాగా పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ కి తాను సలహా ఇచ్చానని మడిచి దగ్గర పెట్టుకో అని అన్నారని షాక్ ఇచ్చారు. మరి కొన వెంకట్ ఇచ్చిన సలహా ఏంటి…? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ అలా […]

టాలీవుడ్ లో కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చివరిగా రాజమౌళి డైరెక్షన్ వ‌చ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్ని ప్ర‌స్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకుంటున్నాడు. కొంతకాలంగా ఎటువంటి సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించకపోయినా.. ఆయనకు రోజురోజుకు అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప.. ఏమాత్రం తగ్గడం లేదు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే గతంలో టాలీవుడ్ నటులలో ఒకరైన మహేష్ […]

కెరీర్ విషయంలో పవన్ చేసిన ఆ తప్పునే సాయి ధరమ్ తేజ్ రిపీట్ చేస్తున్నాడా.. మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్ లో పవర్ స్టార్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కూడా కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల విషయంలో ఎన్నో తప్పులు చేశాడని.. అదే తప్పులు ఇప్పుడు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా చేస్తున్నాడు అంటు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పేంటి.. సాయి ధరంతేజ్ ఏ విషయంలో పవన్ ను ఫాలో అవుతున్నాడు ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ సినీ […]

బాలయ్య తో కనిపిస్తున్న ఈ బుడ్డోళ్ళు ఇప్పుడు ఎలా మారిపోయారో చూడండి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ సినిమాలో నటించే యాక్ట్రెస్ కి మంచి గుర్తింపు దక్కుతూ ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు మరియు హీరోయిన్లు కనిపించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఎప్పుడు ఎవరు ఎంత గొప్పగా ఎదుగుతారో మాత్రం అస్సలు ఊహించలేమనే చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన వారు కాస్త వయసు రాగానే సూపర్ స్టార్ లు అవుతుంటారు. మహేష్ బాబు, జూనియర్ […]

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ బాలయ్య సినిమాకు కాపీన.. ఇదే ప్రూఫ్‌..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కొర‌టాల శివ డైరెక్షన్‌లో గతంలో శ్రీమంతుడు సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందించడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బాహుబలి సినిమాతో పాటు వచ్చి నాన్‌ బాహుబలి ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. 1నేనొక్క‌డినే, ఆగడు లాంటి డిజాస్టర్ తర్వాత తెరకెక్కిన ఈ సినిమా ఒక్కసారిగా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక […]

మెగాస్టార్ సినిమాల్లో తారక్ ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?!

టాలీవుడ్‌లో మెగా, నందమూరి ఫ్యామిలీలకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు కుటుంబాల నుంచి స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ లో ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. ఇక మెగాస్టార్‌కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 150కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అలాగే నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ […]

ఇండస్ట్రీలోకి వచ్చే “ముందు చిన్నదిగా.. వచ్చాక పెద్దదిగా”.. ఈ హీరోయిన్స్ లో వచ్చిన మార్పు గమనించారా..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చేది డబ్బు కోసం . విపరీతమైన డబ్బు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు . దానికోసం చేయరాని త్యాగాలు పడరాని కష్టాలు పడాల్సి వస్తుంది అని తెలిసిన అన్ని దిగమింగుకొని హీరోయిన్గా రావడానికి సిద్ధపడతారు . చాలామంది అదే కోవాలోకి వస్తారు . అయితే ఇండస్ట్రీలోకి రాకముందు తక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చాక ఎక్కువ బ్యాంకు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న హీరోయిన్స్ […]